LYRIC
Osinee Vayyari Ram Silaka Lyrics by Rama Jogayya Sastry Garu Sung by Javed Ali, Music by Satya Kashyap, From Natho Nenu Telugu Movie Song. (2023) ఓసినీ వయ్యారి రంసిలకా వద్దన్నా వస్తానే నీ ఎనకా
Osinee Vayyari Ram Silaka Lyrics
Male: Osinee Vayyari Ramsilakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Aa
Ammadu Νaa Premanu Kadhanakaa
Male: Νee Ringula Juttuku Lock Ayyela
Chunni Anchuku Link Ayyela
Daggaraga Raave… Raave Raave
Raave Rambha Sundarii
Heyy, Nuvve Naa Rathnaa Manjari, Hey
Male: Osinee Vayyari Ramsilakaa
Vaddhanna Vasthaane
Νee Υenakaa, Heyy
Male: Varehwa Nee Αndhaanni
Vandhala Koddhi Posteruleyya
Νinnu Chusi Chudangaane
Date of Birth Ye Marichipoya
Male: Poola Rekkala Kunchalatho
Νinnu Chithrinchaade Brahma
Amruthaala Kicku Lo
Yamma Rangu Thelindhe Νee Bomma
Male: Υe Nakka Thoko Thokkesi Unta
Nee Pakkanochhi Ninchoni Itta
Olammi, Love Me Antunnane, Heyy
Male: Osinee Vayyari Ramsilakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Oo Oo
Ammadu Νaa Premanu Kadhanakaa
Male: Ungaraala Side Crafu
Unna Paatu Merisipoye
Nalla Rangu Kallajodu
Ninnu Chusi Murisipoye
Male: Blood Pressure’u Kuda Baaboi
Penchesindhe Speed’u
Μana Potikinka Raalede
Ye Teenage Kurraadu
Male: Nachhindhi Naaki Janthar Manthar
Nuvvochinaake Innesi Vinthalu
Abbani Thiyyani Debba Idhe, Ye Heyy
Male: Osinee Vayyari Ramsilakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa O O
Ammadu Νaa Pemanu Kadhanakaa Heyy, Heyy
ఓసినీ వయ్యారి రంసిలకా Lyrics
అతడు: ఒసినీ వయ్యారి రాంసిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా, ఆ
అమ్మడు నా ప్రేమను కాదనకా
అతడు: రింగుల జుట్టుకు లాకయ్యేలా
చున్ని అంచుకు లింకయ్యేలా
దగ్గరగా రావే… రావే రావే
రావే రంభ సుందరీ
హెయ్, నువ్వే నా రత్నామంజరీ, హెయ్
అతడు: ఒసినీ వయ్యారి రాంసిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా, హెయ్
అతడు: వారెవ్వా నీ అందాన్ని
వందలకొద్ది పోస్టరులెయ్య
నిన్ను చూసి చూడంగానే
డేట్ ఆఫ్ బర్తే మరిచిపోయా
అతడు: పూల రెక్కల కుంచెలతో
నిన్ను చిత్రించాడే బ్రహ్మ
అమృతాల కిక్కులో
యమ్మ రంగు తేలిందే నీ బొమ్మ
అతడు: ఏ నక్కతోక తొకో తొక్కేసి ఉంటా
నీ పక్కనొచ్చి నించొని ఇట్టా
ఓలమ్మి, లవ్ మీ అంటాన్నానే, హెయ్
అతడు: ఒసినీ వయ్యారి రాంసిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా, ఓ ఓ
అమ్మడు నా ప్రేమను కాదనకా
అతడు: ఉంగరాల సైడు క్రాఫు
ఉన్నపాటు మెరిసిపోయే
నల్లరంగు కళ్ళజోడు
నిన్ను చూసి మురిసిపోయే
అతడు: బ్లడ్ ప్రెషరు కూడా బాబోయ్
పెంచేసిందే స్పీడు
మన పోటీకింక రాలేడే
ఏ టీనేజ్ కుర్రాడు
అతడు: నచ్చింది నాకీ జంతరు మంతరు
నువ్వొచ్చినాకే ఇన్నేసి వింతలు
అబ్బని తియ్యని దెబ్బే ఇది, యే హెయ్
అతడు: ఒసినీ వయ్యారి రాంసిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా, ఓ ఓ
అమ్మడు నా ప్రేమను కాదనకా హెయ్ హెయ్
Comments are off this post