LYRIC

      Oorantha Vennela Lyrics From Rang De Telugu Movie

Singers: Mangli
Music: Devi Sri Prasad
Lyrics: Shree Mani

  Oorantha Vennela Lyrics In English

Chorus: Om Ganeshaya Namah
Ekadanthaya Namah || 2 ||

Female: Ooranthaa Vennelaa
Manasantha Cheekati
Raalindhaa Ninnalaa
Repati Kala Okati
Jagamantha Veduka… Manasantha Vedhana
Pilichindhaa Ninnilaa
Adagani Malupokati

Female: Madhike Musuge Thodige
Aduge Etuko Nadake
Idhi O Kanta Kanneeru
O Kanta Chirunavvu

Female: Ooranthaa Vennelaa
Manasantha Cheekati
Raalindhaa Ninnalaa
Repati Kala Okati
Chorus: Om Ganeshaya Namah
Ekadanthaya Namah

Female: Evarikee Cheppave
Evarinee Adagave
Manasuko Premake Maatale Nerpave
Choopukandhani Machhani Koodaa
Chandamamalo Choopisthu
Choopavalasina Premanu Maathram
Gundelopale Dhaachesthu
Enno Rangulunnaa Badha Range Bathukulo Olikisthu

Female: Ooranthaa Vennelaa
Manasantha Cheekati
Raalindhaa Ninnalaa
Repati Kala Okati

Female: Evaritho Payanamo
Evarikai Gamanamo
Erugani Parugulo
Prashnavo Badhuluvo
Enni Kalalu Kani Emiti Laabham
Kalalu Kanulane Velivesthe

Female: Enni Kathalu Vini Emiti Soukhyam
Sontha Kathami Madhi Vadhilesthe
Chuttoo Inni Santoshaalu
Kappesthunte Nee Kanneellanu

Female: Ooranthaa Vennelaa
Manasantha Cheekati
Raalindhaa Ninnalaa
Repati Kala Okati

Chorus: Om Ganeshaya Namah
Ekadanthaya Namah

ఊరంతా వెన్నెలా Lyrics In Telugu

కోరస్: ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

 ఆమె: ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
జగమంతా వేడుక… మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా… అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే… అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు… ఓ కంట చిరునవ్వు

ఆమె: ఊరంతా వెన్నెలా
మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి

కోరస్: ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

ఆమె: ఎవరికీ చెప్పవే
ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మెచ్చని కూడా
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా
బాధ రంగే బతుకులో ఒలికిస్తూ

ఆమె: ఊరంతా వెన్నెలా
మనసంతా చీకటి
రాలిందా నిన్నలా
రేపటి కల ఒకటి

ఆమె: ఎవరితో పయనమో
ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో
ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే

ఆమె: ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు
కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను

ఆమె: ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి
రాలిందా నిన్నలా  రేపటి కల ఒకటి

కోరస్: ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః

Song Label: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO