LYRIC

Oo Antava Maava Lyrics From Pushpa Movie.

Singer: Mounika Yadav
Lyrics: Indravathi Chauhan & Chandra Bose
Music: Devi Sri Prasad

 Oo Antava Maava Lyrics In English

Female: Koka Koka Koka Kadithe
Kora Koramantu Choosthaaru
Potti Potti Gowne Vesthe
Patti Patti Choosthaaru

Female: Kokaa Kaadhu… Gownu Kaadhu
Kattulona Emundhi
Mee Kallallone Antha Undi
Mee Maga Buddhe Vankara Buddhi

Female: Oo Antava Maava
Oo Oo Antava Maava ||2||

Female: Tella Tellaagunte Okadu
Thallaakindhulowthaadu
Nalla Nallaagunte Okadu
Allaarallari Chesthaadu
 Telupu Nalupu Kaadhu
Meeku Rangutho Paniyemundhi
Sandhu Dhorikindhante Saalu
Mee Maga Buddhe Vankara Buddhi

Female: Oo Antava Maava
Oo Oo Antava Maava ||2||

Female: Etthu Etthu Gunte Okadu
Egiri Ganthulesthaadu
Kurasa Kurasaagunte Okadu
Murisi Murisipothaadu

Female: Etthu Kaadu Kurasaa Kaadu
Meeko Satyam Sebuthaanu
Andhina Dhraakshe Theepu Meeku
Mee Maga Buddhe Vankara Buddhi

Female: Oo Antava Maava
Oo Oo Antava Maava ||2||

Female: Boddhu Boddhu Gunte Okadu
Muddhugunnaavantaadu
Sannaa Sannagunte Okadu
Saradaapadi Pothuntaadu

Female: Boddhu Kaadhu Sannam Kaadhu
Ompu Sompu Kaadandi
Ontiga Sikkaamante Saalu
Mee Maga Buddhe Vankara Buddhi

Female: Oo Antava Maava
Oo Oo Antava Maava..! Haai, ||2||

Female: Pedda Peddaa Manishilaaga
Okadu Phojulu Kodathaadu
Manchi Manchi Manasundantu
Okadu Neethulu Sebuthaadu

Female: Manchi Kaadhu Seddaa Kaadhu
Anthaa Okate Jaathandi
Deepaalanni Aarpeshaaka
Uu Uu Uu Uu Deepaalanni Aarpesaka
Andari Buddhi Vankara Buddhe

Female: Oo Antava Maava
Oo Oo Antava Maava..! ||2||

Oo Antava Maava Lyrics In Telugu

ఆమె: కోక కోక కోక కడితే
కొరకొరమంటు చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే
పట్టి పట్టి చూస్తారు

ఆమె: కోకా కాదు… గౌను కాదు
కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే… వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా..!! ||2||

ఆమె: తెల్లా తెల్లాగుంటె ఒకడు
తల్లాకిందులౌతాడు
నల్లా నల్లాగుంటె ఒకడు
అల్లారల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు
మీకు రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఆమె: ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా..!! హాయ్, ||2||

ఆమె: ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురసా కురసాగుంటే ఒకడు
మురిసి మురిసిపోతాడు

ఆమె: ఎత్తూ కాదు కురసా కాదు
మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా..!! హాయ్, ||2||

ఆమె: బొద్దూ బొద్దూ గుంటే ఒకడు
ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు
సరదాపడి పోతుంటాడు

ఆమె: బొద్దూ కాదు సన్నం కాదు
ఒంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఆమె: ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా..!! హాయ్, ||2||

ఆమె: పెద్దా పెద్దా మనిషిలాగ
ఒకడు ఫోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెబుతాడు

ఆమె: మంచీ కాదు సెడ్డా కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాకా..!!
ఊ ఊ ఊ ఊ, దీపాలన్నీ ఆర్పేసాకా
అందరి బుద్ధి… వంకర బుద్ధే

ఆమె: ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా..!! ||2||

ఊ అంటావా పాట లిరిక్స్ Info

Song Label: Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO