LYRIC

Okkate Guddhu Lyrics by Thirupathi Matla, Sung by Sowmya, From Telangana Folk Song. ఒక్కటే గుద్దు గుద్దిండే. వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే.

Okkate Guddhu Lyrics

Female: Aa Aaluri Padamata Atimalla Kinda
Menattha Kodukata Mena Baavata
Soodochhinaade Aadochhinaade
Soosetodu Soodaka Seyipattinaade
Hey Hey Hey

Female: Aa, Paalollu Paalollu Paakulaadanga
Paalollu Menollu Goosulaadamgaa
Thadibatta Adivitti Podibatta Mudivetti

Female: Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde
Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde

Female: Ye, Aadollu Aadollu Antha Koodangaa
Guriginja Gummaadi Aatalaadanga
Aadollu Aadollu Antha Koodangaa
Guriginja Gummaadi Aatalaadanga

Female: Gunakapuvvulathoti Anike Jabbalameeda
Okkate Ten To Five Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde
Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde

Female: Aa, Musalollu Musalollu Muchatadanga
Musalolla Nadumala Nenu Koosongaa
Musalollu Musalollu Muchatadangaa
Musalolla Nadumana Nenu Koosongaa

Female: Muddhabanthulathoni Mujjeda Gumpulla
Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde
Aaha, Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde

Female: Yehe, Padusollu Padusollu Paata Paadanga
Padusollatho Gonthu Kalipi Paadangaa
Padusollu Padusollu Paata Paadanga
Padusollatho Gonthu Kalipi Paadangaa

Female: Pattu Kuchhulathoni, Pattu Kuchhulathoni
Pattu Kuchhulathoni Paala Sempalameedha
Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde
Aaha, Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde

Female: Aaha, Naa Suttu Suttaalu Suttumuttangaa
Maata Muchatathoni Mandhaleeyangaa
Naa Suttu Suttaalu Suttumuttangaa
Maata Muchatathoni Mandhaleeyangaa

Female: Naaga Mallelathoni… Naaga Mallelathoni
Naaga Mallelathoni Nadumu Ompulameedha
Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde
Okkate Guddhu Guddhinde
Vaadu Okkate Guddhu Guddhinde

Female: Ye, Kori Korochhinde Kongu Vattinde
Edikothe Aadiki Embadochhinde
Kori Korochhinde Kongu Vattinde
Edikothe Aadiki Embadochhinde

Female: Chesukunte Nanne Chesukuntaanani
Okkate Pattu Pattinde
Vaadu Okkate Pattu Pattinde
Okkate Pattu Pattinde
Vaadu Okkate Pattu Pattinde

ఒక్కటే గుద్దు గుద్దిండే Lyrics

ఆమె: ఆ ఆలూరి పడమట అటిమల్ల కింద
మేనత్త కొడుకట మేన బావట
సూడొచ్చినాడే ఆడొచ్చినాడే
సూసెటోడు సూడక సెయిపట్టినాడే హే హే హే

ఆమె: ఆ, పాలోల్లు పాలోల్లు పాకులాడంగా
పాలోల్లు మేనోళ్లు గూసులాడంగా
తడిబట్ట అడివిట్టి పొడిబట్ట ముడివెట్టి

ఆమె: ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆమె: ఏ, ఆడోళ్ళు ఆడోళ్ళు అంత కూడంగా
గురిగింజ గుమ్మాడి ఆటలాడంగా
ఆడోళ్ళు ఆడోళ్ళు అంత కూడంగా
గురిగింజ గుమ్మాడి ఆటలాడంగా

ఆమె: గునుకపువ్వులతోటి అనికె జబ్బల మీద
ఒక్కటే టెన్ టు ఫైవ్ గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆమె: ఆ, ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా
ముసలోళ్ల నడుమల నేను కూసోంగా
ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా
ముసలోళ్ల నడుమన నేను కూసోంగా

ఆమె: ముద్దబంతులతోని ముజ్జెడ గుంపుల్ల
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఆహ, ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆమె: యెహే పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగా
పడుసోళ్లతో గొంతు కలిపి పాడంగా
పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగా
పడుసోళ్లతో గొంతు కలిపి పాడంగా

ఆమె: పట్టు కుచ్చులతోని పట్టు కుచ్చులతోని
పట్టు కుచ్చులతోని… పాలసెంపల మీద
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఆహ, ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆమె: ఆహ, నా సుట్టు సుట్టాలు సుట్టుముట్టంగా
మాట ముచ్చటతోని మందలీయంగా
నా సుట్టు సుట్టాలు సుట్టుముట్టంగా
మాట ముచ్చటతోని మందలీయంగా

ఆమె: నాగమల్లెలతోని, నాగమల్లెలతోని
నాగమల్లెలతోని నడుము ఒంపులమీద
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆమె: ఏ, కోరి కోరొచ్చిండే కొంగు వట్టిండే
ఏడికోతే ఆడికి ఎంబడొచ్చిండే
కోరి కోరొచ్చిండే కొంగు వట్టిండే
ఏడికోతే ఆడికి ఎంబడొచ్చిండే

ఆమె: చేసుకుంటే నన్నే చేసుకుంటానని
ఒక్కటే పట్టు పట్టిండే
వాడు ఒక్కటే పట్టు పట్టిండే
ఒక్కటే పట్టు పట్టిండే
వాడు ఒక్కటే పట్టు పట్టిండే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO