LYRIC

Oh Priya Priya Lyrics by Krishna Chaitanya, Music by Anup Rubens, Sung by Adnan Sami, and Nithya Menon, From Ishq Movie Song. ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా. నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా.

Oh Priya Priya Lyrics

Male: You Are My Honey
You Are My Jonny

Male: Oh Priya Priya… Oh My Dear Priya
Nee Premalo Manase… Munigindhi Vela
Telusa Neekainaa… Ontari Oohallo
Unnaa Oopirilo… Nuvvele Priyaa

I Love You Ani Palikinadhe
Ninu Thaakina Gaajainaa
Aligina Naa Cheli Navvullo
Nee Premani Choosthunna

Male: You Are My Everything
You Are My Everything
You Are My Everything
You Are My Everything
Everything… Everything
Oh Priya Priya… Oh My Dear Priya
Nee Premalo Manase… Munigindhi Vela

Female: Praayam Ninnedho Saayam Adigindhaa
Dhoboochulaate Vayasu Aadindhaa
Thullintha Pere Prema Anukunte
Naa Pedavi Ninne Dhaachukuntundhi

Male: Vidigaa Ninnodhalanu
Neekem Kaanivvanoo
Kadhile Nee Kalaku Praanam Nenu
Emantaavo… Emantaavo

Male: I Love You Ani Palikinadhe
Ninu Thaakina Gaajainaa
Aligina Naa Cheli Navvullo
Nee Premani Choosthunna

Male: You Are My Everything
You Are My Everything
You Are My Everything
You Are My Everything
Everything… Everything

Male: You Are My Honey… You Are My Jonny

Female: Aakasham Nenai Anthataa Unnaa
Thaaralle Naapai Merisi Polevaa
Nee Allarilone Thelipothunte
Nee Chelime Chanuvai Cherukolevaa

Male: Unnaa Neekandhanoo
Naalaa Premincharu
Neeku Nenunnaa Raa Bangaaru
Emauthaano Nee Maayallo

Male: I Love You Ani Palikinadhe
Ninu Thaakina Gaajainaa
Aligina Naa Cheli Navvullo
Nee Premani Choosthunna

Male: You Are My Everything
You Are My Everything
You Are My Everything
You Are My Everything
Everything… Everything
Oh Priya Priya… Priya Priyaa

ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా Lyrics

అతడు: యూ ఆర్ మై హనీ
యూ ఆర్ మై జాని

అతడు: ఓ ప్రియా ప్రియా
ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే… మునిగింది వేళా
తెలుసా నీకైనా… ఒంటరి ఊహల్లో
ఉన్నా ఊపిరిలో… నువ్వేలే ప్రియా

అతడు: ఐ లవ్ యూ అని పలికినదే
నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో
నీ ప్రేమని చూస్తున్నా

అతడు: యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్… ఎవ్రీథింగ్
ఓ ప్రియా ప్రియా…
ఓ మై డియర్ ప్రియా
నీ ప్రేమలొ మనసే
మునిగింది వేళా

ఆమె: ప్రాయం నిన్నేదో… సాయం అడిగిందా
దోబూచులాటే వయసు ఆడిందా
తుళ్లింత పేరే… ప్రేమ అనుకుంటే
నా పెదవి నిన్నే దాచుకుంటుంది

అతడు: విడిగా నిన్నొదలను
నీకేం కానివ్వనూ
కదిలే నీ కలకు ప్రాణం నేను
ఏమంటావో… ఏమంటావో

అతడు: ఐ లవ్ యూ అని పలికినదే
నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో
నీ ప్రేమని చూస్తున్నా

అతడు: యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్… ఎవ్రీథింగ్

యూ ఆర్ మై హనీ…
యూ ఆర్ మై జాని…

ఆమె: ఆకాశం నేనై అంతటా ఉన్నా
తారల్లే నాపై మెరిసి పోలేవా
నీ అల్లరిలోనే తేలిపోతుంటే
నీ చెలిమే చనువై చేరుకోలేవా

అతడు: ఉన్నా నీకందనూ
నాలా ప్రేమించరూ
నీకు నేనున్నా రా బంగారు
ఏమౌతునో… నీ మాయల్లో

అతడు: ఐ లవ్ యూ అని పలికినదే
నిను తాకిన గాజైనా
అలిగిన నా చెలి నవ్వుల్లో
నీ ప్రేమని చూస్తున్నా

అతడు: యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
యూ ఆర్ మై ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్… ఎవ్రీథింగ్
ఓ ప్రియా ప్రియా… ప్రియా ప్రియా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO