LYRIC
O Vana Padithe Telugu Lyrics From Merupu Kalalu Movie Song Lyrics by Veturi Sundararama Murthy, Music by AR Rahman, Singers Malaysia Vasudevan & Sujatha, ఓ వాన పడితే… ఆ కొండ కోన హాయి పూలొచ్చీ పలికే… సంపంగి భావాలోయి.
O Vana Padithe Telugu Lyrics
Female: O Vana Padithe Aa Konda Kona Haayi
Poolochhi Palike… Sampangi Bhaavaaloyi
Oh Vana Padithe Aa Konda Kona Haayi
Poolochhi Palike… Sampangi Bhaavaaloyi
O Vana Padithe… Aa Konda Kona Haayi
Poolochhi Palike… Sampangi Bhaavaaloyi
Female: Koyilake KuKuKoo… Edhahore Kambhoji
Sangeethamantene Haayi Haayi
Nadhilona Lehiri Laali… Pasimuvvallo Sannaayi
Geethaalu Vintuntene Putte Haayee
Female: Jagamantha Saage Geethaale Paduchu Kavvaali
Saagindhi Naalo… Sa Sarigama Padanisa Ree
O Vana Padithe Aa Konda Kona Haayi
Poolochhi Palike… Sampangi Bhaavaaloyi
Raathirochhindho Raagaale Thechhindho
Tik Tik Antaadhi Godallo, Oo
Dhoora Payanamlo Raillu Parugullo
Chuk Chuk Geethaale Chalo
Female: Sangeethika Ee Sangeethikaa
Sangeethika Ee Sangeethika
Madhura Sangeetha Sudha
Paapalni Thaane Penchi
Paade Thalli Laale Haayi
Mamatha Raagaalu Kadhaa
Male: Hilkore Hilkore… Hilkore Hilkore
Manglaare Mangalaare… Dori Dori Bhayya
Hilkore Hilkore… Hilkore Hilkore
Janglaare Janglaare… Bhoomi Raage Bhayya
Female: O Vana Padithe Aa Konda Kona Haayi
Poolochhi Palike… Sampangi Bhaavaaloyi
Neelaalam Madugullo… Allaarche Rekkallo
Fhat Fhat Sangeethaale Vinu
Govulla Chindhulalo… Koluvunna Maalachhi
Ettaa Paadindho Vinu
Female: Sangeethika Ee Sangeethikaa
Sangeethika Ee Sangeethika
Jeevana Sangeetha Sudhaa
Varshinche Vaanajallu
Varnaalannee Gaanaalele
Dharani Chitikese Vinu
Male: Hilkore Hilkore… Hilkore Hilkore
Manglaare Manglaare… Chori Chori Bhayya
Hilkore Hilkore… Hilkore Hilkore
Janglaare Janglaare… Bhoomi Raage Bhayyaa
Female: O Vana Padithe… Aa Konda Kona Haayi
Poolochhi Palike… Sampangi Bhaavaaloyi
Female: Koyilake KuKuKoo… Edhahore Kambhoji
Sangeethamantene Haayi Haayi
Nadhilona Lehiri Laali… Pasimuvvallo Sannaayi
Geethaalu Vintuntene Putte Haayee
Jagamantha Saage Geethaale Paduchu Kavvaali
Saagindhi Naalo… Sa Sarigama Padanisa Ree
ఓ వాన పడితే… ఆ కొండ కోన హాయి Lyrics
ఆమె: ఓ వాన పడితే… ఆ కొండ కోన హాయి
పూలొచ్చీ పలికే… సంపంగి భావాలోయి
ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
ఓ వాన పడితే… ఆ కొండ కోన హాయి
పూలొచ్చి పలికే… సంపంగి భావాలోయి
ఆమె: కోయిలకే కుకుకూ… ఎదహోరే కాంబోజి
సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహిరి లాలి… పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయీ
జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి
సాగింది నాలో… స సరిగమ పదనిస రీ
ఓ వాన పడితే… ఆ కొండ కోన హాయి
పూలొచ్చి పలికే… సంపంగి భావాలోయి
ఆమె: రాతిరొచ్చిందో రాగాలే తెచ్చిందో
టిక్ టిక్ అంటాది గోడల్లో, ఓ
దూర పయనంలో రైల్లు పరుగుల్లో
చుక్ చుక్ గీతాలే చలో
ఆమె: సంగీతిక ఈ సంగీతికా
సంగీతిక ఈ సంగీతిక
మధుర సంగీత సుధ
పాపల్ని తానే పెంచి
పాడే తల్లి లాలే హాయి
మమతా రాగాలు కదా
అతడు: హిల్కోరే హిల్కోరే… హిల్కోరే హిల్కోరే
మంగలారే మంగలారే… డోరి డోరి భయ్యా
హిల్కోరే హిల్కోరే… హిల్కోరే హిల్కోరే
జంగ్లారే జంగ్లారే… భూమిరాగే భయ్యా
ఆమె: ఓ వాన పడితే… ఆ కొండ కోన హాయి
పూలొచ్చి పలికే… సంపంగి భావాలోయ
నీలాలం మడుగుల్లో… అల్లార్చే రెక్కల్లో
ఫట్ ఫట్ సంగీతాలే వినూ
గోవుల్ల చిందులలో… కొలువున్న మాలచ్చి
ఎట్టా పాడిందో వినూ
ఆమె: సంగీతిక ఈ సంగీతికా
సంగీతిక ఈ సంగీతిక… జీవన సంగీత సుధా
వర్షించే వానజల్లు… వర్ణాలన్నీ గానాలేలే
ధరణి చిటికేసె విను
అతడు: హిల్కోరే హిల్కోరే… హిల్కోరే హిల్కోరే
మంగలారే మంగలారే… ఛోరి ఛోరి భయ్యా
హిల్కోరే హిల్కోరే… హిల్కోరే హిల్కోరే
జంగ్లారే జంగ్లారే… భూమిరాగే భయ్యా
ఆమె: ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
కోయిలకే కుహు కుహు… ఎదహోరే కాంబోజి
సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహిరి లాలి… పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయీ
జగమంతా సాగే గీతాలే పడుచు కవ్వాలి
సాగింది నాలో స సరిగమ పదనిస రీ
Comments are off this post