LYRIC

O Muddhugumma Lyrics by Shreshta, Music by Prince Henry, Singer Lipsika, Ritesh G Rao & Prince Henry, From Telugu అన్నపూర్ణ ఫోటో స్టూడియో Movie Song. ఓ ముద్దుగుమ్మా… ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా. (2023)

O Muddhugumma Lyrics

Male: O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo
Daagina Guttu Vippavaa
(Hey Guttu Vippavaa)

Female: O Andagaada O Andhagaada
Mounamga Chadivi Madhiloni Maata
Pedaalu Palukani Padhamula
Madhura Bhaavana (Madhura Bhavana)

Male: Manassulo O Nemali Kannula
Daagundhilaa Ee Chilipi Aatalelaa
Nee Chelimikai O Chepapillalaa
Gunde GilaGilaa Kottukoga, Ra Ra Raa

Male: O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo
Daagina Guttu Vippavaa

Male: Ye Mandaramo Naa Thalapu
Thaake Thamakamlo
Female: Ye Makarandhamo Naa Manasu
Dhoche Maikamlo

Male: Thene Thene Jallulaa
Naa Tholakarai Nuvvosthe
Female: Naa Premanantha Kuripisthu
Nee Sonthamouthunte
Enthandhame, Ye Ye Ye

Male: O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo Daagina
Guttu Vippavaa (Guttu Vippava)

Female: Manassulo O Theepi Oohalaa
Daagundhi Ee Chilipi Aatalelaa
Nee Chelimikai O Chepapillalaa
Gunde Gilagila Kottukoga, Raa Raa Raa

Male: O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo
Daagina Guttu Vippavaa

ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా Lyrics

అతడు: ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగ భాషలో
దాగిన గుట్టు విప్పవా
కోరస్: హే గుట్టు విప్పవా

ఆమె: ఓ అందగాడా ఓ అందగాడా
మౌనంగ చదివి మధిలోని మాట
పెదాలు పలుకని పదముల
మధుర భావన (మధుర భావన)

అతడు: మనస్సులో ఓ నెమలి కన్నులా
దాగుందిలా ఈ చిలిపి ఆటలేలా
నీ చెలిమికై ఓ చేపపిల్లలా
గుండె గిలగిలా కొట్టుకోగా, రా రా రా

అతడు: ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగభాషలో దాగిన గుట్టు విప్పవా

అతడు: ఏ మందారమో నా తలపు
తాకే తమకంలో
ఆమె: ఏ మకరందమో నా మనసు
దోచే మైకంలో

అతడు: తేనే తేనే జల్లులా
నా తొలకరై నువ్వొస్తే
ఆమె: నా ప్రేమనంత కురిపిస్తు
నీ సొంతమౌతుంటే… ఎంతందమే, ఏ ఏ ఏ

అతడు: ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగ భాషలో దాగిన
గుట్టు విప్పవా (గుట్టు విప్పవా)

ఆమె: మనస్సులో ఓ తీపి ఊహలా
దాగుందిలా ఈ చిలిపి ఆటలేలా
నీ చెలిమికై ఓ చేపపిల్లలా
గుండె గిలగిలా కొట్టుకోగా, రా రా రా

అతడు: ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగ భాషలో దాగిన గుట్టు విప్పవా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO