LYRIC
No No No Lyrics by Ananth Sriram, Music by Radhan, Sung by MM Manasi, From Miss శెట్టి Mr. పొలిశెట్టి Telugu Movie Song. పుత్తడిబొమ్మ పువ్వులకొమ్మ… నీ స్నేహం నోనోనోనో నీ మోహం నోనోనోనో.
No No No Lyrics
Chorus: Putthadibomma Puvvulakomma
Peddha Aduge Vesindhe
Paddhatulanni Sankelalantu
Tenchi Munduku Nadichindhe
Chorus: Sannaaye Vaddhanta Manthraaloddhanta
Perantaale Padavantaa
Vaddhanta Pairu Naaru
Vaddhanta Ye Paaleru
Pandaalanta Thana Panta
Female: Salahaalu Vaddhe Kathaloddhe
Kalalanu Panche Kanuloddhe
Yetakaaraaloddhe Asaloddhe
Kalakaalam Kaalche Valapoddhe
Female: Nee Sneham… (No No No No)
Nee Moham… (No No No No)
Nee Bandham… (No No No No)
Anubamdham (No No No No)
(Vaddhurareyy)
Female: Nee Sneham… (No No No No)
Nee Moham… (No No No No)
Nee Bandham… (No No No No)
Anubamdham (No No No No)
Female: Preminche Samayam Ledhe
Premanna Prashne Raadhe
Janmantha Jaamaipoye
Janjaatamlo Gunjeeloddhe
Chorus: Smart Phone-la Kaalamlo
Hifi Wifi LokamLo
Wifi Malli Malli Commitayye
Kastaloddhe… Vaddhuraa Babu
Female: Kallaapi Challeti
Illaalai Dhollaalaa
Kallolam Techheti Sulloke Vellaala
Chorus: Salahaalu Vaddhe Kathaloddhe
Kalalanu Panche Kanuloddhe
Yetakaaraaloddhe Asaloddhe
Kalakaalam Kaalche Valapoddhe
Female: Match Ayyeti Macho Man Ye
Ledu Ikkada… (Ledu Ikkada)
Mark-u Petti Podhaamante
Vaadu Ekkada… Vaadu Ekkada
Female: Nee Sneham… (No No No No
Nee Moham… (No No No No)
Nee Bandham… (No No No No)
Anubamdham (No No No No) ||3||
నీ స్నేహం నోనోనోనో Lyrics
కోరస్: పుత్తడిబొమ్మ పువ్వులకొమ్మ
పెద్ద అడుగే వేసిందే
పద్ధతులన్నీ సంకెలలంటూ
తెంచి ముందుకు నడిచిందే
కోరస్: సన్నాయే వద్దంటా మంత్రాలొద్దంటా
పేరంటాలే పడవంటా
వద్దంటా పైరు నారు
వద్దంటా ఏ పాలేరు
పండాలంటా తన పంట
ఆమె: సలహాలు వద్దే కథలొద్దే
కలలను పంచే కనులొద్దే
ఎటకారాలొద్దే అసలొద్దే
కలకాలం కాల్చే వలపొద్దే
ఆమె: నీ స్నేహం… (నో నో నో నో)
నీ మోహం.. (నో నో నో నో)
నీ బంధం… (నో నో నో నో)
అనుబంధం (నోనో నోనో)
(వద్ధురరెయ్)
ఆమె: నీ స్నేహం… నో నో నో నో
నీ మోహం.. నో నో నో నో
నీ బంధం… నో నో నో నో
అనుబంధం నోనో నోనో
ఆమె: ప్రేమించే సమయం లేదే
ప్రేమన్న ప్రశ్నే రాదే
జన్మంతా జామైపోయి
జంజాటంలో గుంజీలొద్దే
కోరస్: స్మార్ట్ ఫోనులా కాలంలో
హైఫై వైఫై లోకంలో
వైఫై మళ్ళీ మళ్ళీ కమిటయ్యే
కష్టాలొద్దే… వద్దురా బాబు
ఆమె: కళ్ళాపి చల్లేటి.. ఇల్లాలై దొల్లాలా
కల్లోలం తెచ్చేటి… సుల్లోకే వెళ్ళాలా
కోరస్: సలహాలు వద్దే కథలొద్దే
కలలను పంచే కనులొద్దే
ఎటకారాలొద్దే అసలొద్దే
కలకాలం కాల్చే వలపొద్దే
ఆమె: మ్యాచ్ అయ్యేటి మాచో మ్యానే
లేడు ఇక్కడ… లేడు ఇక్కడ
మార్కు పెట్టి పోదామంటే
వాడు ఎక్కడ… వాడు ఎక్కడ
ఆమె: నీ స్నేహం… నో నో నో నో
నీ మోహం.. నో నో నో నో
నీ బంధం… నో నో నో నో
అనుబంధం నోనో నోనో ||3||
Comments are off this post