LYRIC
Ninnati Theepi Lyrics is written by Krishna Kanth, sung by Sinduri Vishal, while Vishal Chandrasekhar has made its tune, కన్నుల ముందు నీ కలలే. ఎన్నడు పోవు నన్నొదిలి, జన్మంతా దాచేస్తా. Song from Sita Ramam Telugu movie.
Ninnati Theepi Lyrics In English
Female: Kannula Mundu Nee Kalale
Ennadu Povu Nannodhili
Janmantha Daachestha
Neetho Naa Kontha Kaalaanni
Female: Gaali Dhooli Nee Parimalame
Roju Jarige Nee Parichayame
నిన్నటి తీపి Lyrics In Telugu
ఆమె: కన్నుల ముందు నీ కలలే
ఎన్నడు పోవు నన్నొదిలి
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని
ఆమె: గాలి ధూళి నీ పరిమళమే
రోజు జరిగే నీ పరిచయమే
ఆమె: నిన్నటి తీపి జ్ఞాపకమే
కన్నులు దాటి పోదసలే
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని
ఆమె: నువ్విక రావని తెలిసే
ప్రశ్నల వాన ఇక ముగిసే
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని
అతడు: ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా
అతడు: తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
హే రామా ఒకరికొకరౌతామా
నిన్నటి తీపి జ్ఞాపకమే Song Info
Singer | Sinduri Vishal |
Music | Vishal Chandrashekhar |
Lyrics | Krishna Kanth |
Star Cast | Dulquer Salman, Mrunal Thakur, Rashmika, Sumanth |
Song Label |
Comments are off this post