LYRIC

Nesthama Nesthama Lyrics by Bhaskara Bhatla, Music by Devi Sri Prasad, Singers: Sri Krishna & Harini, From Damarukam Movie Song నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే. (Nagarjuna, Anushka)

Nesthama Nesthama Lyrics

Nesthama Nesthama Nuvve
Koyilai Vaalathaanante
Thotalaa Maaranaa Neekosam
Praanama Praanamaa Muvve
Vekuvai Cheruthaanante
Thoorupai Choodanaa Neekosam
Nenane Perulo Nuvvu
Nuvvane Maatalo Nenu
Ee Kshanam Entha Baagundho Premalaagaa
Oho, Premake Roopame Ichhi
Dhaanike Praaname Posthe
Undadhaa Ninudugaa Manalaagaa,
Aa Aa AaAa

Oo, Nesthama Nesthama Nuvve
Koyilai Vaalathaanante
Thotalaa Maaranaa Neekosam
Praanama Praanamaa Muvve
Vekuvai Cheruthaanante
Thoorupai Choodanaa Neekosam

Nuvvante Enthishtam
Saripodhe Aakasham
Naakannaa Nuvvishtam
Chooshaavaa Ee Chitram
Kanupaapalona Neeve Kala
Edha Etilona Nuvve Ala
Kshana Kaalamainaa Chaalle Ilaa
Adhi Naaku Veyyelle
Ika Ee Kshanam Kaalame Aagipovaali, Oo Oo

Oo, Nesthama Nesthama Nuvve
Koyilai Vaalathaanante
Thotalaa Maaranaa Neekosam
Praanama Praanamaa Muvve
Vekuvai Cheruthaanante
Thoorupai Choodanaa Neekosam

Aluposthe Thalanimire Chelimavuthaa Neekosam
Nidharosthe Thalavaalche Odinavuthaa Neekosam
Pedavanchu Paina Nuvve Kadhaa
Paitanchu Meeda Nuvve Kadhaa
Nadumompulona Nuvve Kadhaa
Prathi Chota Nuvvele
Arachethilo Rekhalaa Maaripoyaave, Oo Oo

Oo, Nesthama Nesthama Nuvve
Koyilai Vaalathaanante
Thotalaa Maaranaa Neekosam
Praanama Praanamaa Muvve
Vekuvai Cheruthaanante
Thoorupai Choodanaa Neekosam

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే Lyrics

అతడు: నేస్తమా నేస్తమా నువ్వె
కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ఆమె: ప్రాణమా ప్రాణమా
నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
అతడు: నేననే పేరులో నువ్వు
నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఆమె: ఓహో, ప్రేమకే రూపమే ఇచ్చి
దానికే ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగా, ఆ ఆ ఆఆ

అతడు: ఓ, నేస్తమా నేస్తమా నువ్వె
కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ఆమె: ప్రాణమా ప్రాణమా
నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

అతడు: నువ్వంటే ఎంతిష్టం… సరిపోదే ఆకాశం
ఆమె: నాకన్నా నువ్విష్టం… చూసావా ఈ చిత్రం
అతడు: కనుపాపలోన నీవే కల… ఎద ఏటిలోన నువ్వే అల
ఆమె: క్షణ కాలమైనా చాల్లె ఇలా… అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి, ఓ ఓ

అతడు: ఓ, నేస్తమా నేస్తమా నువ్వె
కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ఆమె: ప్రాణమా ప్రాణమా నువ్వే
వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

ఆమె: అలుపొస్తే తలనిమిరే… చెలిమవుతా నీకోసం
అతడు:  నిదరొస్తే తలవాల్చే… ఒడినవుతా నీకోసం
ఆమె: పెదవంచు పైన నువ్వే కదా… పైటంచు మీద నువ్వే కదా
నడుమొంపులోన నువ్వే కదా… ప్రతి చోట నువ్వేలే
అతడు: అరచేతిలో రేఖలా మారిపోయావే, ఓ ఓ

అతడు: ఓ, నేస్తమా నేస్తమా నువ్వె
కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ఆమె: ప్రాణమా ప్రాణమా నువ్వే
వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO