LYRIC

Neekosam Lyrics by Sirivennela Seetharama Sastry, Music by M.M. Keeravani, Singers by Shreya Ghoshal & K K, From tha Nagarjuna, Shriya, నటించినా చిత్రం “Nenunnanu” Song వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం… నీ కోసం నీ కోసం… Neekosam Lyrics

Neekosam Lyrics In Telugu & English

Vesavikaalam Vennellaaga
Vaanallo Vaagullaaga
Vayasu EvariKosam
Thom Dhiri Thom Dhiri Thom
Dhiri Dhiri Dhiri Dhiri Thom Dhiri
Sheethaakalam Endallaaga
Sankranthi Pandugalaaga
Sogasu Evari Kosam
Thom Dhiri Thom Dhiri Thom
Dhiri Dhiri Dhiri Dhiri Thom Dhiri

Orori Andagaadaa… Nannelu Manmadhudaa
Neekosam Neekosam… Neekosam
Neekosam Neekosam… Neekosam
Nee Siggula Vaakitlo… Naa Muddhula Muggesi
Ne Pandaga Chese Sandadi Vela
Aaku Vakka Sunnam
Neekosam Neekosam… Neekosam
Neekosam Neekosam… Neekosam

Gunde Chaatugaa Undanandhigaa
Inninaallu Dhaachukunna Korika
Unnapaatugaa Aada Puttuka
Kattubaatu Dhaataledhugaa
Kanne Veduka Vinnavinchagaa
Andhubaatulone Unnaanugaa
Theega Chaatugaa Mooga Paatagaa
Aagipoke Raagamaalikaa
Niluvella Nee Jathalona
Chigurinchu Lathanai Raanaa
Konaganti Kontethanaana
Ninu Meetana Cheli Veenaa
Ammammo Abbabbo

Aa Muchhata Theeramga
Nee Mello Haaramgaa
Naa Rekkalu Vichhe Sokulu Thechhi
Andhisthunna Mottham
Neekosam Neekosam…
Neekosam Neekosam Neekosam
Neekosam Neekosam…
Neekosam Neekosam Neekosam

Sigguporika Neggalevugaa
Edu Malleletthu Sukumaaramaa
Saayamiyyaka Moyalevugaa
Letha Soyagaala Bhaaramaa
Kougilinthagaa Swaagathinchagaa
Korukunna Kongu Bangaramaa
Thaali Bottugaa Kaalo Mettegaa
Cherukova Prema Theeramaa
Munipanti Muddhara Kaana
Chiguranti Pedhavulapaina
Muripaala Muvvanu Kaana
Dhoravaari Navvulalona
Niddharlo Poddhullo…

Nee Vaddhaku Nenochhi
Aa Haddhulu Dhaatinchi
Nuvvu Vaddhanaleni Paddhathilone
Muddhulenno Thechhaa
Neekosam Neekosam
Neekosam Neekosam Neekosam
Neekosam Neekosam
Neekosam Neekosam Neekosam

Vesavikaalam Vennellaaga
Vaanallo Vaagullaaga
Vayasu EvariKosam
Thom Dhiri Thom Dhiri Thom
Dhiri Dhiri Dhiri Dhiri Thom Dhiri
Sheethaakalam Endallaaga…
Sankranthi Pandugalaaga
Sogasu Evari Kosam
Thom Dhiri Thom Dhiri Thom
Dhiri Dhiri Dhiri Dhiri Thom Dhiri
Orori Andagaadaa…
Nannelu Manmadhudaa

Neekosam Neekosam…
Neekosam Neekosam Neekosam
Neekosam Neekosam…
Neekosam Neekosam Neekosam

నీ కోసం నీ కోసం… నీ కోసం Lyrics

ఆమె: వేసవికాలం వెన్నెల్లాగ
వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరికోసం
తోం దిరి తోం దిరి…
తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
శీతాకాలం ఎండల్లాగ
సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరికోసం
తోం దిరి తోం దిరి…
తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి

ఆమె: ఓరోరి అందగాడా
నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం… నీ కోసం
నీ కోసం నీ కోసం… నీ కోసం
అతడు: నీ సిగ్గుల వాకిట్లో
నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసే సందడి వేళ
ఆకు వక్క సున్నం
నీ కోసం నీ కోసం… నీ కోసం
నీ కోసం నీ కోసం… నీ కోసం

ఆమె: గుండె చాటుగా ఉండనందిగ
ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగా ఆడ పుట్టుక
కట్టుబాటు దాటలేదుగా
అతడు: కన్నె వేడుక విన్నవించగా
అందుబాటులోనె ఉన్నానుగా
తీగ చాటుగా మూగ పాటగా
ఆగిపోకె రాగమాలికా

ఆమె: నిలువెల్ల నీ జతలోన
చిగురించు లతనై రానా
అతడు: కొనగోటి కొంటెతనాన
నిను మీటన చెలి వీణా
ఆమె: అమ్మమ్మో అబ్బబ్బో..!
ఆ ముచ్చట తీరంగ
నీ మెళ్లొ హారంగ
నా రెక్కలు విచ్చె సోకులు తెచ్చి
అందిస్తున్న మొత్తం
నీ కోసం నీ కోసం…
నీ కోసం (నీ కోసం నీ కోసం)
నీ కోసం నీ కోసం…
నీ కోసం (నీ కోసం నీ కోసం)

అతడు: సిగ్గుపోరిక నెగ్గలేవుగా
ఏడు మల్లెలెత్తు సుకుమారమా
సాయమియ్యక మోయలేవుగా
లేత సోయగాల భారమా

ఆమె: కౌగిలింతగా స్వాగతించగా
కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలి మెట్టెగా
చేరుకోవ ప్రేమ తీరమా

అతడు: మునిపంటి ముద్దర కాన
చిగురంటి పెదవుల పైన
ఆమె: మురిపాల మువ్వను కాన
దొరగారి నవ్వులలోన
నిద్దర్లో పొద్దుల్లో…!!!
అతడు: నీ వద్దకు నేనొచ్చి
ఆ హద్దులు దాటించి
నువ్వు వద్దనలేని పద్దతిలోనె
ముద్దుల్నెన్నో తెచ్చా
నీ కోసం నీ కోసం…
నీ కోసం (నీ కోసం నీ కోసం)
నీ కోసం నీ కోసం…
నీ కోసం (నీ కోసం నీ కోసం)

ఆమె: వేసవికాలం వెన్నెల్లాగ
వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి…
తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
శీతాకాలం ఎండల్లాగ…
అతడు: సంక్రాంతి పండుగలాగ
సొగసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి…
తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
ఓరోరి అందగాడ…
నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO