LYRIC

Nee Yadalo Naaku Lyrics by Vennelakanti, Music by Yuvanshankar Raja, Sung by Yuvanshankar Raja & Tanvi Shah, From Karthi, Tamannaah Movie ‘Awaara’, Telugu Song. నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చేటే కోరవద్దు.

Nee Yadalo Naaku Lyrics

Male: Nee Edhalo Naaku Chote Vaddhu
Naa Edhalo Chote Koravaddhu
Mana Edhalo Premanu Maate Raddhu
Ivi Paipaina Maatalule… Hey Ye Ye

Male: Nee Needai Nadiche Aasha Ledhe
Nee Thodai Vachhe Dhyaasa Ledhe
Neethote Preme Potheponi
Ani Abaddhaalu Cheppalenule
Nee Jathalona, Nee Jathalona
Ee Endaakaalam Naaku Vaanaakaalam
Nee Kalalona, Nee Kalalona
Madhi Alalaaga Cheru Prema Theeram
Nee Edhalo Naaku Chote Vaddhu
Naa Edhalo Chote Koravaddhu
Mana Edhalo Premanu Maate Raddhu
Ivi Paipaina Maatalule… Hey Ye Ye

Male: Chirugaali Tharaganti Nee Maatakai
Edha Pongenu Oka Velluvai
Chiguraaku Raagaala Nee Paatake
Thanuvoogenu Tholipallavai
Prema Puttaaka Naakallalo
Dhonga Choopedho Purivippene
Konchem Natanunnadhi
Konchem Nijamunnadhi
Ee Sayyaata Baagunnadhi
Nuvvolavesthe Nuvvolavesthe
Naa Edha Maare, Naa Katha Maare
Arre Idhi Edho Oka
Kottha Dhaaham
Adhi Peruguthunte
Veeche Cheli Sneham

Male: Okasaari Mounamgaa Nanu Choodave
Ee Nimishamme Yugamounule
Nee Kallalo Nannu Bandhinchave
Aa Chera Naaku Sukhamounule
Ninnu Chooseti Naa Choopulo
Karige Ennenni Munimaapulo
Pasipaapai Ilaa, Naa Kanupaapale
Nee Jaadallo Dhogaadene
Tholi Sandhelalo, Tholi Sandhelalo
Erupe Kaadhaa Neeku Sindhooram
Mali Sandhelalo, Mali Sandhelalo
Nee Paapitilo Erramandhaaram

Male: Nee Edhalo Naaku Chote Vaddhu
Naa Edhalo Chote Koravaddhu
Mana Edhalo Premanu Maate Raddhu
Ivi Paipaina Maatalule… Hey Ye Ye
Nee Needai Nadiche Aasha Ledhe
Nee Thodai Vachhe Dhyaasa Ledhe
Neethote Preme Potheponi
Ani Abaddhaalu Cheppalenule

నీ ఎదలో నాకు చోటే వద్దు Lyrics

అతడు: నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ

అతడు: నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోన, నీ జతలోన
ఈ ఎండకాలం నాకు వానాకాలం
నీ కలలోన, నీ కలలోన
మది అలలాగ చేరు ప్రేమ తీరం
నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో… ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ

అతడు: చిరుగాలి తరగంటి నీ మాటకై
ఎద పొంగేను ఒక వెల్లువై
చిగురాకు రాగాల నీ పాటకే
తనువూగేను తొలిపల్లవై
ప్రేమ పుట్టాక నాకళ్ళలో
దొంగచూపేదో పురివిప్పెనే
కొంచెం నటనున్నది
కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది…
నువ్వలవేస్తే నువ్వలవేస్తే
నా ఎద మారే, నా కథ మారే
అరె ఇది ఏదో ఒక కొత్త దాహం
అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం

అతడు: ఒకసారి మౌనంగా నను చూడవే
ఈ నిమిషమ్మే యుగమౌనులే
నీ కళ్ళలో నన్ను బందించవే
ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్ను చూసేటి నా చూపులో
కరిగే ఎన్నెన్ని మునిమాపులో
పసిపాపై ఇలా, నా కనుపాపలే
నీ జాడల్లో దోగాడెనే
తొలి సందెలలో, తొలి సందెలలో
ఎరుపే కాదా నీకు సింధూరం
మలి సందెలలో, మలి సందెలలో
నీ పాపిటిలో ఎర్రమందారం

నీ ఎదలో నాకు చోటే వద్దు
నా ఎదలో చేటే కోరవద్దు
మన ఎదలో… ప్రేమను మాటే రద్దు
ఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ
నీ నీడై నడిచే ఆశ లేదే
నీ తోడై వచ్చే ద్యాస లేదే
నీ తోటే ప్రేమ పోతేపోనీ
అని అబద్దాలు చెప్పలేనులే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO