LYRIC
Nee Navvula Lyrics by Chandra Bose, Music by Mani Sharma, Singer by Mallikarjun & Sunitha, From Aadhi Movie Song నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది.
Nee Navvula Lyrics
Nee Navvula Thelladhanaanni
Naagamalli Appadigindhi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Nee Pedhavula Erradhanaanni
… Gorintaake Aruvadigindhi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Nee Kokanu Seethakoka
Nee Palukulu Chilakala Mooka
Nee Choopunu Chadralekha
… Nee Kongunu Eruvaaka
Badhulimmantu Brathimaalaayi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Asalivvaddhu Ivvaddhu Ivvaddhu
Nee Navvula Thelladhanaanni
Naagamalli Appadigindhi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Nee Buggalloni Siggulu Konni
Moggalakinaa Ivvaddhu
Naa Vaipe Moggina Neekaithe
Avi Mottham Ivvachhu
Nee Baasalloni Thiyyadhanaanni
… Telugu Baashake Ivvaddhu
Naakosam Veche Neekaithe
Adhi Raasigaa Ivvachhu
Bhakthi Shraddha Edhainaa
Bhagavanthunike Ivvaddhu
Bhakthi Shraddha Edhainaa
Bhagavanthunike Ivvaddhu
Neeke Mokke Naake Ivvachhoo… Aa Aa AaAaa
Nee Navvula Thelladhanaanni
Naagamalli Appadigindhi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Nee Pedhavula Erradhanaanni
Gorintaake Aruvadigindhi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Nee Andham Pogide Avakaashaanni
Kavulaku Saitham Ivvaddhu
Mari Naakai Puttina Neekaithe
Adhi Poorthiga Ivvachhu
Nee Bhaaram Mose Adrushttaanne
Bhoomiki Saitham Ivvaddhu
Nenante Mechhina Neekaithe
Adhi Ventane Ivvachhu
Ninu Hatthukupoye Bhaagyaanni
Nee Dhusthulakainaa Ivvaddhu
Ninu Hatthukupoye Bhaagyaanni
Nee Dhusthulakainaa Ivvaddhu
Neekai Brathike Naake Ivvachhoo… Aa Aa AaAaa
Nee Navvula Thelladhanaanni
Naagamalli Appadigindhi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Nee Pedhavula Erradhanaanni
Gorintaake Aruvadigindhi
Ivvaddhu Ivvaddhu Ivvaddhu
Naa Vaakita Muggulu Neeke
Naa Dhosita Mallelu Neeke
Naa Paapita Velugulu Neeke
Naa Maapati Merupulu Neeke
Praayam Pranayam Praanam Neeke
Ichhestha Ichhestha Ichhestha
Badhulichhesthaa Ichhestha Ichhestha
నీ నవ్వుల తెల్లదనాన్ని… నాగమల్లి అప్పడిగింది Lyrics
నీ నవ్వుల తెల్లదనాన్ని
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ పెదవుల ఎరద్రనాన్ని
గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ కోకను సీతాకోక
నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ
నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటు బ్రతిమాలాయి
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ నవ్వుల తెల్లదనాన్ని
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని
మొగ్గలకైనా ఇవ్వద్దు
నా వైపే మొగ్గిన నీకైతే
అవి మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తియ్యదనాన్ని
తెలుగు భాషకే ఇవ్వద్దు
నాకోసం వేచే నీకైతే
… అది రాసిగా ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా
భగవంతునికే ఇవ్వద్దు
భక్తి శ్రద్ధ ఏదైనా
భగవంతునికే ఇవ్వద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వచ్చూ… ఆ ఆ ఆఆ
నీ నవ్వుల తెల్లదనాన్ని
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ పెదవుల ఎరద్రనాన్ని
గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ అందం పొగిడే అవకాశాన్ని
కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే
అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నే
భూమికి సైతం ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతే
అది వెంటనే ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని
… నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని
నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చూ… ఆ ఆఆ ఆ
నీ నవ్వుల తెల్లదనాన్ని
నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నీ పెదవుల ఎరద్రనాన్ని
గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
నా వాకిట ముగ్గులు నీకే
నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట వెలుగులు నీకే
నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే
ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
Comments are off this post