LYRIC
Nee Kosam Lyrics by Sahithi, Music by RP Patnaik, Singers Rajesh & Kousalya, From Nee Kosam Movie Ravi Teja, Maheswari, Song. నీ కోసం నీ కోసం నీ కోసం, లలలా… నీ కోసం ఎపుడూ లేని ఆలోచనలు
Nee Kosam Lyrics
Mm Mm Mm Mm Hmmm
Nee Kosam Neekosam
Nee Kosam, LaLaLaa… Neekosam
investment
Epudu Leni Aalochanalu
Ipude Kaligenu Enduku Naalo
Neekosam Nee Kosam
Ee Lokamilaa Edho Kalalaa
Naakantha Kotthaga Vinthaga
Kanipisthu Undhee
Nee Kosam Neekosam
Nee Kosam, LaLaLaa… Neekosam
Naalo Ee Idhi… Ye Roju Lenidhi
Edho Alajadi Neethonte Modhalidhi
Nuvve Naakani Puttuntaavani
Ontigaa Nee Jantake Unnaanu
Neninnaallugaa
Nee Kosam Neekosam
Nee Kosam, LaLaLaa… Neekosam
Naalo Premaki Oka Vinthe Prathidhi
Veene Palukani Swarame Nee Gonthudhi
Merise Navvadhi Monalisadhi
Ee Nijam Ika Kaadhane
Ye Maatanu Ne Nammanu
Epudu Leni Aalochanalu
Ipude Kaligenu Enduku Naalo
Neekosam Nee Kosam
Ee Lokamilaa Edho Kalalaa
Naakantha Kotthaga Vinthaga
Kanipisthu Undhee
Nee Kosam Neekosam
Nee Kosam, LaLaLaa… Neekosam
నీ కోసం… నీ కోసం Lyrics
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
నీ కోసం నీ కోసం
నీ కోసం, లలలా… నీ కోసం
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో
నీ కోసం… నీ కోసం
ఈ లోకమిలా ఏదో కలలా
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
నీ కోసం… నీ కోసం
నీకోసం, లాలలా… నీ కోసం
లలల లలా లలల లలా లాలా లా
లలల లలా లలల లలా లాలా లా
లాలాల లాలాల
సయ్య సయ్య సా… సయ్య సయ్య సా
సయ్య సయ్య… సయ్య సయ్య
సయ్య సయ్య సా… సయ్య సయ్య సా
సయ్య సయ్య సయ్య సయ్య
నాలో ఈ ఇదీ… ఏ రోజూ లేనిదీ
ఏదో అలజడీ… నీతోనే మొదలిదీ
నువ్వే నాకనీ పుట్టుంటావనీ
ఒంటిగా నీ జంటకే ఉన్నాను, నేనిన్నాళ్ళుగా
నీ కోసం నీ కోసం
నీకోసం… లాలలా, నీ కోసం
నాలో ప్రేమకీ… ఒక వింతే ప్రతీదీ
వీణే పలుకనీ… స్వరమే నీ గొంతుదీ
మెరిసే నవ్వదీ మోనాలీసదీ
ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను… ఎందుకు నాలో
నీ కోసం నీ కోసం
ఈ లోకమిలా… ఏదో కలలా
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉందీ
నీ కోసం నీ కోసం
నీ కోసం, లాలలా… నీ కోసం
Comments are off this post