LYRIC
Nee Kannu Neeli Samudram Lyrics by Shree Mani, Music by Devi Sri Prasad, Singer Javed Ali, From Uppena Telugu Movie Song. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.
Nee Kannu Neeli Samudram Lyrics
Male: Nee Kannu Neeli Samudram
Naa Manasemo Andutlo Padava Prayaanam
Chorus: Nee Kannu Neeli Samudram
Naa Manasemo Andutlo Padava Prayaanam
Male: Nee Navvu Muthyaala Haaram
Nannu Teeraaniki Laageti Daaram, Daaram
Chorus: Nee Navvu Muthyaala Haaram
Nannu Teeraaniki Laageti Daaram, Daaram
Male: Nallanaina Mungurule.. Mungurule.
Allaredo Repaayile.. Repaayile
Nuvvu Thappa Naakinko Lokanni
Lekunda Kappaayile…
Male: Ghallumante Nee Gaajule… Nee Gaajule.
Jallumandi Naa Praaname.. Naa Praaname.
Allukundhi Vaana Jallulaa Preme
Male: Nee Kannu Neeli Samudram
Naa Manasemo Andutlo Padava Prayaanam
Chorus: Nee Kannu Neeli Samudram
Naa Manasemo Andutlo Padava Prayaanam
Male: Nee Navvu Muthyaala Haaram
Nannu Teeraaniki Laageti Daaram, Daaram
Chorus: Nee Navvu Muthyaala Haaram
Nannu Teeraaniki Laageti Daaram, Daaram
Male: Chinni Isuka Goodu Kattinaa
Nee Peru Raasi Pettinaa
Dhaanni Cheripeti Kerataalu.. Puttaledu Thelusaa
Aa Goruvanka Pakkana
Raama Chiluka Entha Chakkana
Anthakante Chakkananta, Nuvvunte Naa Pakkanaa
Male: Appu Adigaane
Kottha Kottha Maatalanee
Thappukunnaye Bhoomi Paina Baashallannee
Cheppalemannaaye Aksharaalloo Premani
Male: Nee Kannu Neeli Samudram
Naa Manasemo Andutlo Padava Prayaanam
Chorus: Nee Kannu Neeli Samudram
Naa Manasemo Andutlo Padava Prayaanam
Male: Nee Navvu Muthyaala Haaram
Nannu Teeraaniki Laageti Daaram, Daaram
Chorus: Nee Navvu Muthyaala Haaram
Nannu Teeraaniki Laageti Daaram, Daaram
Male: Nee Andhamentha Uppena
Nannu Munchinaadhi Chappunaa
Entha Munchesinaa Thele Banthini Nenenanaa
Chuttoo Entha Chappudochinaa..
Nee Savvadedho Cheppanaa..
Entha Daachesina Ninnu Jalladesi Pattanaa
Male:Nee Oohale Oopiraina Pichhodini
Nee Oopire Praanamaina Pillaadini
Nee Prema Valalo Chikkukunna Chepanee
నీ కన్ను నీలి సముద్రం Lyrics
అతడు: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
కోరస్: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
అతడు: నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం
కోరస్: నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం
అతడు: నల్లనైన ముంగురులే.. ముంగురులే
అల్లరేదో రేపాయిలే.. రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో లోకాన్ని
లేకుండా కప్పాయిలే
అతడు: ఘల్లుమంటే నీ గాజులే.. నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే.. నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే
అతడు: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
కోరస్: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
అతడు: నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం
కోరస్: నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం
అతడు: చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా,
దాన్ని చెరిపేటి కెరటాలు
పుట్టలేదు తెలుసా
అతడు: ఆ గోరువంక పక్కన, రామ చిలుక ఎంత చక్కనా
అంతకంటే చక్కనంట
నువ్వుంటే నా పక్కనా
అతడు: అప్పు అడిగానే
కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ
చెప్పలేమన్నాయే
ఏ అక్షరాల్లో ప్రేమనీ
అతడు: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
కోరస్: నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం
అతడు: నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం
కోరస్: నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి దారం.. దారం|
అతడు: నీ అందమెంత ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా
అతడు: చుట్టూ ఎంత చప్పుడొచ్చినా
నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనా
అతడు: నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనీ
Audio Lable: Aditya Music
Comments are off this post