LYRIC

Nee Jathai Lyrics by Rahman, Music by Mickey J Meyer, Sung by Elvya, Nakul Abhyankar, From Gandeevadhari Arjuna Movie Telugu In English Song. నీ జతై సాగింది పాదమే ఆపినా ఆగునా లోలోని వేగమే ఆ ఆ హా ఆ ఆ ఆ ఆ హా ఆ ఆ…

Nee Jathai Lyrics

Female: Nee Jathai Saagindhi Paadhame
Aapinaa Aagunaa Loloni Vegame

Female: Nee Jathai Saagindhi Paadhame
Aapinaa Aagunaa Loloni Vegame

Male: Velugula Daarullo
Virisina Rangullo
Prathikshanam Okko Varam
Ayinadhi Ee Vela

Male: Tharimina Oohallo
Tharagani Oosullo
Pedhavulapaina Navvai Edurosthunte
Entho Andham Kanipisthunte Edho Bandham

Both: Chiru Chiru Aasha… Madhurame
Egisina Swaasa… Madhurame
Prathi Oka Baasaa… Madhurame
Paipaina Vaaluthunte
Aa Manchu Poola Vaana

Both: Manasula Paata… Madhurame
Valapula Baata… Madhurame
Kalisina Chota… Madhurame
Rammantu Paaduthunna
Aa Swaagathaalalona

Male: Eduta Nuvvu Unte
Edhaku Rekkalochhe
Prapanchaanni Dhaatuthu
Ningi Meetuthu Alaa

Male: Neeli Mabbullo Thele Gavvalaa
Rivvu Rivvantu Egireldhaam Padhaa

Male: Kaalamtho Pandhem Veseddhaam
Kalalannee Nijame Cheseddhaam
Saradhaala Anthe Chooseddhaam
Santosham Maname Ayipodhaam

Male: Ennenno Aashalu Pogeddhaam
O Kotha Lokam Katteddhaam
Aa Koti Chukkalu Ashtadhikkulu
Okkatai Ilaa Chuttu Cheragaa

Both: Chiru Chiru Aasha… Madhurame
Egisina Swaasa… Madhurame
Prathi Oka Baasaa… Madhurame
Paipaina Vaaluthunte
Aa Manchu Poola Vaana

Both: Manasula Paata… Madhurame
Valapula Baata… Madhurame
Kalisina Chota… Madhurame
Rammantu Paaduthunna
Aa Swaagathaalalona

నీ జతై సాగింది పాదమే Lyrics

ఆమె: నీ జతై సాగింది పాదమే
ఆపినా ఆగునా లోలోని వేగమే
ఆ ఆ హా ఆ ఆ
ఆ ఆ హా ఆ ఆ

ఆమె: నీ జతై సాగింది పాదమే
ఆపినా ఆగునా లోలోని వేగమే

అతడు: వెలుగుల దారుల్లో
విరిసిన రంగుల్లో
ప్రతిక్షణం ఒక్కో వరం
అయినది ఈ వేళ

అతడు: తరిమిన ఊహల్లో
తరగని ఊసుల్లో
పెదవుల పైన నవ్వై ఎదురొస్తుంటే
ఎంతో అందం కనిపిస్తుంటే ఏదో బంధం

ఇద్దరు: చిరు చిరు ఆశ… మధురమే
ఎగిసిన స్వాస… మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన

ఇద్దరు: మనసుల పాట… మధురమే
వలపుల బాట… మధురమే
కలిసిన చోట… మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా

అతడు: ఎదుట నువ్వు ఉంటే
ఎదకు రెక్కలొచ్చే
ప్రపంచాన్ని దాటుతు
నింగి మీటుతు అలా

అతడు: నీలి మబ్బుల్లో తేలే గువ్వల్లా
రివ్వు రివ్వంటూ ఎగిరెల్దాం పదా

అతడు:  కాలంతో పందెం వేసేద్దాం
కలలన్నీ నిజమే చేసేద్దాం
సరదాల అంతే చూసేద్దాం
సంతోషం మనమే అయిపోదాం

అతడు:  ఎన్నెన్నో ఆశలు పోగేద్దాం
ఓ కొత్త లోకం కట్టేద్దాం
ఆ కోటి చుక్కలు అష్టదిక్కులు
ఒక్కటై ఇలా చుట్టు చేరగా

ఇద్దరు: చిరు చిరు ఆశ… మధురమే
ఎగిసిన స్వాస… మధురమే
ప్రతి ఒక బాస మధురమే
పైపైనా వాలుతుంటే
ఆ మంచు పూల వాన

ఇద్దరు: మనసుల పాట… మధురమే
వలపుల బాట… మధురమే
కలిసిన చోట… మధురమే
రమ్మంటు పాడుతున్న
ఆ స్వాగతాలలోనా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO