LYRIC

Nalone Pongenu Narmada Lyrics In Telugu నాలోనే పొంగెను నర్మదా Song Lyrics by Veturi Sundararama Murthy, Music by Harris Jayaraj, Harish Raghavendra, Devan, V Prasanna, From Surya Son of Krishnan Movie (2008)

Nalone Pongenu Narmada Lyrics

Male: Naalone Pongenu Narmada
Neellallo Murisenu Thaamaraa
Anthatlo Maarenu Ruthuvulaa
Pillaa Nee Vallaa

Male: Neetho Ponge Velluvaa
Neellallo Eedhin Thaarakaa
Bangaaru Poovula Kaanukaa
Perele Kanchana

Male: Oo Shanthi Shanthi Oo Shanthi
Naa Praanam Sarwam Neevele
Naa Shwase Neeve Dhochaave
Cheli Nene Neevu Ayyaave

Male: Naalone Pongenu Narmada
Neellallo Murisenu Thaamaraa
Anthatlo Maarenu Ruthuvulaa
Pillaa Nee Vallaa

Male: Edho Okati Nannu Kalachi
Mukku Chivaraa Marmamokati
Kallaa Kapatam Karigipoye
Musinavvaa Bhogamellaa

Male: Nuvu Nilichina Chotedho
Vela Entha Palikeno
Naathoti Raa Inti Varaku
Naa Ille Choosi, Nannu Mechhu

Male: Eeme Evaro Evaro Theliyakane
Aa Venake Needai Povoddhe
Idhi Kalayo Nijamo Emmaayo
Naa Manase Neeku Vashamaaye

Male: Naalone Pongenu Narmada
Neellallo Murisenu Thaamaraa
Anthatlo Maarenu Ruthuvulaa
Pillaa Nee Vallaa, Oo

Male: Neetho Ponge Velluvaa
Neellallo Eedhin Thaarakaa
Bangaaru Poovula Kaanukaa
Perele Kanchana

Male: Kanti Nidra Dhochukellaav (Dhochukellaav)
Aashalannee Jalli Vellaav
Ninni Dhaati Pothoo Unte (Pothoo Unte)
Veeche Gaali Dhishalu Maaru

Male: Aagantu Neevante Naakaalle Aagene
Nee Thalalo Poolannee Vasivaadavu Enaadu
Kougilinthe Koraledhu
Korithe Kougili Kaadhu
Naa Jeevana Swaram Neethone
Nanu Thalache Nimisham Idhiyene
Nuvu Levu Levu Anukunte
Naa Hrudhayam Thattukoledhe

Female: Naalone Pongenu Narmada
Neellallo Murisenu Thaamaraa
Anthatlo Maarenu Ruthuvulaa
Pillaa Nee Vallaa
Both: Neetho Ponge Velluvaa
Neellallo Eedhin Thaarakaa
Bangaaru Poovula Kaanukaa
Perele Kanchana

Male: Oo Shanthi Shanthi Oo Shanthi
Naa Praanam Sarwam Neevele
Naa Shwase Neeve Dhochaave
Cheli Nene Neevu Ayyaave

నాలోనే పొంగెను నర్మదా… నీళ్ళల్లో మురిసిన తామరా Lyrics

అతడు: నాలోనే పొంగెను నర్మదా
నీళ్ళల్లో మురిసిన తామరా
అంతట్లో మారెను రుతువులా
పిల్లా నీవల్లా

అతడు: నీతో పొంగే వెల్లువా
నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా
పేరేలే కాంచనా

అతడు: ఓ శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే

అతడు: నాలోనే పొంగెను నర్మదా
నీళ్ళల్లో మురిసిన తామరా
అంతట్లో మారెను రుతువులా
పిల్లా నీవల్లా

అతడు: ఏదో ఒకటి నన్ను కలచి
ముక్కు చివరా మర్మమొకటి
కల్లాకపటం కరిగిపోయే
ముసినవ్వా భోగమెల్లా

అతడు: నువు నిలిచిన చోటేదో
వెల ఎంత పలికేనో
నువు నడిచే బాటంతా
మంచల్లే అయ్యేనో
నాతోటి రా ఇంటి వరకు
నా ఇల్లే చూసి, నన్ను మెచ్చు

అతడు: ఈమె ఎవరో ఎవరో తెలియకనే
ఆ వెనకే నీడై పోవొద్దే
ఇది కలయో నిజమో ఏమ్మాయో
నా మనసే నీకు వశమాయే

అతడు: నాలోనే పొంగెను నర్మదా
నీళ్ళల్లో మురిసిన తామరా
అంతట్లో మారెను రుతువులా
పిల్లా నీవల్లా, ఓ

అతడు: నీతో పొంగే వెల్లువా
నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా
పేరేలే కాంచనా

అతడు: కంటి నిద్రే దోచు కెళ్ళావ్‌ (దోచు కెళ్ళావ్)
ఆశలన్నీ జల్లివెళ్ళావ్‌
నిన్ను దాటి పోతూ ఉంటే (పోతూ ఉంటే)
వీచే గాలి దిశలు మారు

అతడు: ఆగంటు నీవంటే నాకాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
కౌగిలింతే కోరలేదు… కోరితే కౌగిలి కాదు

అతడు: నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువు లేవు లేవు అనుకుంటే
నా హృదయం తట్టుకోలేదే

ఆమె: నాలోనే పొంగెను నర్మదా
నీళ్ళల్లో మురిసిన తామరా
అంతట్లో మారెను రుతువులా… పిల్లా నీవల్లా
ఇద్దరు: నీతో పొంగే వెల్లువా… నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా

అతడు: ఓ శాంతి శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO