LYRIC
Nachav Abbai Lyrics are written by Bhaskara Bhatla and sung by Dhanunjay & Lipsika while Mani Sharma has made its tune, నచ్చావ్ అబ్బాయ్… నచ్చావ్ అబ్బాయ్ Song, from Nenu Meeku Baaga Kavalsinavaadini Movie.
Nachav Abbai Lyrics In English
Female: Nachav Abbai… Nachav Abbai
Pichi… Pichi Pichiga… Nachav Abbai
Nachav Abbai… Nachav Abbai
Pichi Pichi Pichiga Nachavabbai
Male: Ponle Ammayi Innaallaki
Manchi Manchi Maate Cheppavammai
Female: Em Chestham Nuvvu Chebithe Vindhamani
Choosthu Choosthu Unnale
Nee Valla Adhi Jarige Pani Kaadhani
Nene BayataPaddaale
Nachav Abbai Lyrics In Telugu
Female: నచ్చావ్ అబ్బాయ్… నచ్చావ్ అబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా… నచ్చావబ్బాయ్
నచ్చావబ్బాయ్… నచ్చావబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావబ్బాయ్
Male: పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్
Female: ఏం చేస్తాం నువ్వు చెబితే విందామని
చూస్తూ చూస్తూ ఉన్నాలే
నీ వల్ల అది జరిగే పని కాదని
నేనే బయట పడ్డాలే
Male: తస్సా దియ్యా… తస్సదియ్యా
మారిపోయింది చూడే… గుండె లయ
తస్సా దియ్యా తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
Female: నచ్చావబ్బాయ్… నచ్చావబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావబ్బాయ్
Male: పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్
Female:పెదవులలో ఎపుడు వినని పదాలే
పలికెనుగా తొలిగా
Male: కన్నులలో ఎపుడు కనని కలేదో
కదిలెనుగా జతగా
Female: నువ్వు నా చేతుల్లో… నేను నీ రాతల్లో
ప్రాణం పరాకులో పడుతుందే
Male: నేను నీ మైకంలో… నువ్వు నా లోకంలో
ప్రేమ హడావిడి పెడుతోందే
Female: ఇద్దరిలోనా నిద్దురపోని
తతంగమే తమాషాగుందే
Male: తస్సాదియ్యా… తస్సదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సాదియ్యా తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
Female: విడివిడిగా మనమే గడిపే క్షణాలే
కలివిడిగా మారే
Male: హే, తడబడుతూ తిరిగే మనసుకు
ఇవాళే దొరికెనుగా దారే
Female: ఇలా ఉన్నట్టుండి… నీపై బెంగేమిటో
ఇది ఈ రోజుతో అయిపోదే
Male: అలా అంటూ ఉంటే… హాయిగుందేమిటో
ఏది మల్లి మల్లి అనరాదే
Female: మాటలతోనే మంత్రం వేసి
అన్ని నాతో చెప్పిస్తున్నావే
Male: తస్సాదియ్యా… తస్సదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సాదియ్యా… తస్సదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
Female: నచ్చావబ్బాయ్… నచ్చావబ్బాయ్
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావబ్బాయ్
Male: పోన్లే అమ్మాయ్ ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పావమ్మాయ్
నచ్చావబ్బాయ్ Song Info
Singer | Dhanunjay & Lipsika |
Music | Mani Sharma |
Lyrics | Bhaskara Bhatla |
Star Cast | Kiran Abbavaram, Sanjana Anand |
Song Label & Lyrics © |
Comments are off this post