LYRIC
Myneeru Pillagada Lyrics by Penchal Das, Music by Suresh Bobbili, Song Hari Teja, From Telugu NEWSENSE Movie మైనీరు పిల్లగాడా వారకంటా సూడావేమీ నీ ఎనకేనడిశా నీడై నేనేరా
Myneeru Pillagada Lyrics
Ye, Myneeru Pilagada
Orakanta Soodavemi
Nee Enakenadisa Needai Neneraa
Aaku Teega Sakkadhanamu
Alivaithe Allukoraa
Alanaadu Aadeena Maate Marichevu
Are, Bira Bira
Chinni Gundellona Dhooraave
Are, Sara Saraa, Edha Kothe Kosaavoi
Okka Thoori Naa Sarasaku
Raa Raa Chinnavaadaa
Are, Varadalaa Ponge
Sogasu Needheraa
Ye, Myneeru Pilagada
Orakanta Soodavemi
Nee Enakenadisa Needai Neneraa
Aaku Teega Sakkadhanamu
Alivaithe Allukoraa
Alanaadu Aadeena Maate Marichevu
Pee Pi Pee PiPee Pee, Pi Pee
O, Eedu Jodu Kudire
Vaatamaindhi Valapu
Bottu Katti Poraadaa, Jathagaa
Anakavaina Daanni
Alusu Cheyabaaku
Ninu Soodakundaa
Praanam Nilavadhuraa
Endaa Poddhu Edhuru Gaali
Egiripoye Paita Serugu
Nannu Joosi Naagaavaddhu Pilagaa
Epudu Nee Thatte Joosi
Praayam Vaadi Pothaavundhi
Dhaya Raadhaa Naapai Neeku Pilagaa
Ye, Myneeru Pilagada
Orakanta Soodavemi
Nee Enakenadisa Needai Neneraa
Aaku Teega Sakkadhanamu
Alivaithe Allukoraa
Alanaadu Aadeena Maate Marichevu
హే..! మైనీరు పిల్లగాడా Lyrics
ఏ, మైనీరు పిలగాడా
ఒరకంటా సూడవేమీ
నీ ఎనకేనడిశా నీడై నేనేరా
ఆకుతీగా సక్కదనమూ
అలివైతే అల్లుకోరా
అలనాడూ ఆడీన మాటే మరిచేవూ
అరె..! బిర బిరా, చిన్ని గుండెల్లోనా దూరావే
అరె..! సర సరా, ఎద కోతే కోశావోయ్
ఒక్కతూరీ నా సరసకు రారా చిన్నవాడా
అరె..! వరదలా పొంగె సొగసూ నీదేరా
ఏ, మైనీరు పిలగాడా
ఒరకంటా సూడవేమీ
నీ ఎనకేనడిశా నీడై నేనేరా
ఆకుతీగా సక్కదనమూ
అలివైతే అల్లుకోరా
అలనాడూ ఆడీన మాటే మరిచేవూ
పీ పి పీ పిపీ పీ, పి పీ
ఓ ఈడూ జోడూ కుదిరే
వాటమైంది వలపూ
బొట్టూ కట్టి పోరాదా, జతగా
అనకవైన దాన్ని
అలుసు చేయబాకూ
నిను సూడకుండా
ప్రాణం నిలవదురా
ఎండాపొద్దు ఎదురూ గాలీ
ఎగిరిపోయె పైటా సెరుగు
నన్నూ జూసీ నాగావద్దు పిలగా
ఎపుడూ నీ తట్టే జూసీ
ప్రాయం వాడి పోతావుంది
దయా రాదా నాపై నీకు పిలగా
ఏ, మైనీరు పిలగాడా
ఒరకంటా సూడవేమీ
నీ ఎనకేనడిశా నీడై నేనేరా
ఆకుతీగా సక్కదనమూ
అలివైతే అల్లుకోరా
అలనాడూ ఆడీన మాటే మరిచేవూ
Comments are off this post