LYRIC
Mukunda Mukunda Lyrics by Veturi Sundararama Murthy, Music: Himesh Reshammiya, Singers: Sadhana Sargam & Kamal Haasan, From (దశావతారం) Telugu Song. ముకుందా ముకుందా కృష్ణ.
Mukunda Mukunda Lyrics
Female: Mukundha Mukundha Krishna
Mukundha Mukundha
Swaramlo Tarangaa
Brundhaavanamlo Varamgaa
Female: Mukundha Mukundha Krishna
Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundhaavanamlo Varamgaa
Female: Venna Dongavainaa
Mannu Thintivaa
Kanne Gunde Prema Layala
Mrundhagaanivaa
Female: Mukunda Mukunda
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundhaavanamlo Varamgaa
Female: Jeevakoti Nee Chethi
Tholu Bommale
Ninnu Thalachi Aatalaade
Keelu Bommale
Female: Mukunda Mukunda
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundavanamlo Varamga
Female: Neelaala Ningi Kindha
Theliyaadu Bhoomi
Thanalone Choopinchaadu
Ee Krishna Swami
Female: Padaga Vippu Maduguna Leche
Sarpasheshame Ekki
Naatyamaadi Kaaleeyuni
Dharpamanichaadu
Female: Nee Dhyaanam Cheyu Vela Vignaanamegaa
Agnaanam Roopumaape
Krishna Ththwame Gaa
Female: Ata! Arjunudondhenu
Nee Dhaya Valla Geethopadesham
Jagathiki Saitham Praanam Pose Manthropadhesham
Vedaala Saaramanthaa Vaasudevude
Repalle Raagam Thaanam Raajeevame
Female: Hey..! Mukundha Mukundha
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundavanamlo Varamgaa
Female: Mathyamalle Neetini Theli
Vedhamulanu Kaachi
Koormaroopa Dhaarivi Neevai
Bhuvini Mosinaave
Female: Vaamanudai Paadhamunetthi
Ningi Kolichinaave
Narasimhuni Amshe Neevai
Hiranyunni Cheelchaavu
Ravanuni Thalalanu Koolchi
Ramudivai Nilichaavu
Krishnudalle Venuvoodhi
Premanu Panchaavu
Female: Ika Nee Avathaaraalennennunnaa
Aadhaaram Nene
Nee Oravadi Pattaa
Mudipadi Untaa Edhemainaa Nene
Female: Madhiloni Prema
Needhe Maadhavudaa
Mandhaara Puvve
Nenu Manuvaadaraa
Female: Mukundha Mukundha
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundavanamlo Varamgaa
Ekkado Ekkado… Naa Bidda Thallo
Inkaa Raale Kaburu Thallo
Gaganam Nunchi Vachhe Dheerudu
Cheputhai Andi Sannaasulu
Raa Raa Varadhaa… Thwaragaa Raa Raa
Ippude Raa Raa… Raa Raa
Govinda Gopaala
Female: Mukunda Mukunda
Krishna Mukundha Mukundha
Swaramlo Tharamgaa
Brundavanamlo Varamgaa ||2||
ముకుందా ముకుందా కృష్ణ… ముకుందా ముకుందా Song Lyrics
ఆమె: ముకుందా ముకుందా కృష్ణ… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా ||2||
ఆమె: వెన్న దొంగవైనా… మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా
ముకుందా ముకుందా కృష్ణ… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా
ఆమె: జీవకోటి నీ చేతి… తోలు బొమ్మలే
నిన్ను తలచి… ఆటలాడే కీలు బొమ్మలే
ముకుందా ముకుందా క్రిష్ణా… ముకుందా ముకుందా
స్వరంలో తరంగా… బృందావనంలో వరంగా
కోరస్: జయజయరామ్ జయజయరామ్
జయజయరామ్ జయజయరామ్
సీతారామ్ జయజయరామ్
జయజయరామ్ జయజయరామ్
ఆమె: నీలాల నింగి కింద… తేలియాడు భూమి
తనలోనే చూపించాడు… ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే… సర్ప శేషమే ఎక్కి
నాట్యమాడి కాలీయుణీ దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ… విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే… కృష్ణ తత్వమేగా
ఆమె: అట అర్జునుడొందెను… నీదయ వల్ల గీతోపదేశం
జగతికి సైతం… ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే
ఆమె: హే! ముకుందా ముకుందా
కృష్ణ ముకుందా ముకుందా
స్వరంలో తరంగా
బృందావనంలో వరంగా
ఆమె: మత్స్యమల్లె నీటిని తేలి… వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై… భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి… నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై… హిరణ్యున్ని చీల్చావు
రావణుని తలలను కూల్చి… రాముడివై నిలిచావు
కృష్ణడల్లె వేణువూది… ప్రేమను పంచావు
ఆమె: ఇక నీ అవతారాలెన్నెన్నున్నా… ఆధారం నేనే
నీ ఒరవడి పట్టా… ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా
ముకుందా ముకుందా… కృష్ణ ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా
ఆమె: ఎక్కడో ఎక్కడో… నా బిడ్డ తల్లో
ఇంకా రాలే కబురు తల్లో
గగనం నుంచి వచ్చే ధీరుడు
చెపుతై అండీ సన్నాసులు
రా రా వరదా… త్వరగా రా రా
ఇప్పుడే రా రా… రా రా
గోవింద… గోపాలా
ఆమె: ముకుంద ముకుంద కృష్ణ
ముకుంద ముకుంద
స్వరంలో తరంగ
బృందావనంలో వరంగా ||2||
Comments are off this post