LYRIC
Mudante Vadante lyrics by Vennelakanti, Music by M.M. Keeravani, Singers S. P. Balasubrahmanyam, K. S. Chithra, Akkineni Nagarjuna, Ramya Krishna, From Criminal Movie Song ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి.
Mudante Vadante lyrics
Mudante Vadante lyrics
ముదంటే వదంటే ఎట్టాగయ పోకిరి Lyrics
ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
ముద్దాడే ఉద్దేశం వచ్చిందమ్మో రా మరి
ముప్పొద్దు ముచ్చట్లు తీరుస్తాను తిమ్మిరి
ఇవ్వాలున్న ఈ హాయీ రేపింక రాదోయి
ఏదేదో చేసెయ్యి ఈ రేయిలో
పిట్ట మెరుపులు చూడాలి పట్టు పరుపులు
వాడాలి పట్టు విడుపుల ఆటే ఆడాలి
ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
వెన్న పూసా తినిపిస్తాలే కౌగిళ్ళలో
కమ్మగా సొమ్మగా
వెన్నుపూస వణికిత్సలే
తాకిళ్ళలో వేడిగా వాడిగా
అల్లో మాల్లో ఒళ్ళో
సయ్యాటల్లో అల్లాడించె నీ కౌగిట్లో
వద్దే పిల్లో పిల్లో నీ పక్కలో
ముద్దే మోగే లవ్వాటల్లో
దమ్ము దులపర పిల్లోడా
దుమ్ము దులపర బుల్లోడా
సొమ్ములడగని సోకె నీకేరా
ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
సోకులాన్నితడిమేస్తాలే ఓచూపుతో ఓరగాదోరగా
సోయగాలు ముడిపిస్తాలే
ఆరారగా అల్లరి అల్లుడా
అచ్చ అచ్చ అందం చూసే వచ్చా
బుగ్గే గిచ్చ ఓ కిస్సిచ్చా
మెచ్చ మెచ్చ అన్నీ నీకే ఇచ్చా
ఫోజ్ నచ్చ నా మొజిచ్చా
పట్టు దొరకక ఆడిస్తా కిక్కు తెలియక
ఓడిస్తా మూడుచెరువుల నీళ్ళే తాగిస్తా
ముద్దంటే వద్దంటే ఎట్టాగయ్యో పోకిరి
హద్దింక రద్దంటూ చెయ్యాలయ్యో చాకిరి
ఇవ్వాలన్న ఈ హాయీ రేపింక రాదోయి
ఏదేదో చేసెయ్యి ఈ రేయిలో
పిట్ట మెరుపులు చూడాలి పట్టు పరుపులు
వాడాలి పట్టు విడుపుల ఆటే ఆడాలి
Comments are off this post