LYRIC
Modati Saari Lyrics are written by Raghuram while RR Dhruvan has made its tune, sung by Ramya Behra from Crazy Fellow Telugu movie.
Modati Saari Lyrics In English
Female: Kalavaledhu Innaallu
Kananeledhu Ee Kalalu
Kotthagundhi Ee Allari
Telupaleni Bhaavaale
Manasulona Cheraayi
Vinthagundhi Ee Vaikhari
Female: Naa Kanule Nidure Mariche
Naa Pedave Ninne Piliche
Naa Aduge… Neekai Nadiche
Mari Naalo Praanam Ninu Koragaa
Modati Saari Lyrics In Telugu
Female: కలవలేదు ఇన్నాళ్ళు
కననెలేదు ఈ కలలు
కొత్తగుంది ఈ అల్లరి
తెలుపలేని భావాలే
మనసులోన చేరాయి
వింతగుంది ఈ వైఖరీ
Female: నా కనులే నిదరే మరిచే
నా పెదవే నిన్నే పిలిచే
నా అడుగే… నీకై నడిచే
మరి నాలో ప్రాణం నిను కోరగా
Female: మొదటిసారీ… మనసు జారీ
చెలిమి కోరీ నిన్ను చెరీ
Female: నీ రాకతో మారిందే లోకం నచ్చేట్టుగా
నీ ధ్యాసలో సాగిందే కాలం గమ్మత్తుగా
ఇదివరకెపుడూ ఇలా లేని ఆనందమే
పరిచయమయ్యింది నీ ఊహతో
Female: కల నిజమైనట్టుగా ఉంది ఈ బంధమే
అడుగులు వేస్తుంటె నీ ఊసుతో
కవితలు నీవల్లే… కథలు నీ వల్లే
కలవరమాయే మదిలో ఇలా టెన్ టు ఫైవ్
Female: మొదటిసారీ… (మొదటిసారీ)
మనసు జారీ… (మనసు జారీ)
చెలిమి కోరీ… (చెలిమి కోరీ)
నిన్ను చెరీ… (నిన్ను చెరీ)
మొదటిసారీ Song Info
Singer | Ramya Behra |
Music | RR Dhruvan |
Lyrics | Raghuram |
Star Cast | Aadhi Sai Kumar, Digangana Suryavanshi, Mirnaa Menon |
Song Label |
Comments are off this post