LYRIC
Mere Yara Telugu Lyrics by Rehman, Music by Roshan Salur, Sung by Rahul Sipligunj, From సూర్యాపేట జంక్షన్ Song. మేరె యర దిల్ ధర ఎగరేసి ఎత్తుకోర మేరె యర.
Mere Yara Telugu Lyrics
Chorus: Mere Yara… Dil Daara
Egaresi Etthukora
Mere Yara Dil Daara
Gundekesi Hatthukora
Male: Kannavaalle Ekkadunnaaro
Neeku Nenu Naaku Nuvveleraa
Chorus: Mere Yaara… Dil Daaraa
Ho, Sonthavaalle Evvarunnaaru
Sachhedhaaka Thodu Nuvveleraa
Chorus: Mere Yaara Dil Dhaara
Male: Hey Sukkaa Mukkaa
Panchukuntu Bathukutham
Oke Pakka Paina Dhorlutham
Kiraakugaa Kingu Lekka Thirugutham
Eppudaina Ekkadaina Thaggane Thaggam
Male: Kopam Vasthe Muddi Meedha Thannukuntam
Moode Vasthe Moothi Naakutham
Kanneellosthe Kallallona Pettukuntaam
Kashtam Raani, Nashtam Raani
Dosthe Maa Aasthantaam
Chorus: Mere Yaara Dil Daara
Nuvve Nenu Okateraa
Male: Okkasaai Chethulu Kalipi
Edhemaina Kadadhaaka
Kalise Untaam Vandhellainaa
Male: Hey Oka Praanamlaaga
Nilichina Dehaalamai
Oka Pidikili Laanti
Ayidhu Velle Manam
Manameleraa Mana Balagam
Male: Evaremantunna Mana Teere Maarunaa
Lokamlo Dosthiki Oka Ardham
Manam Paramaardham Manam
Chorus: Mere Yaara… Dil Daara
Vijileyraa Shuru Cheyraa
Mere Yaara… Dil Daaraa
Chindheyraa Kummeyraa
మేరె యర దిల్ ధర Lyrics
కోరస్: మేరే యారా… దిల్ దారా
ఎగరేసి ఎత్తుకోర
మేరే యారా… దిల్ దారా
గుండెకేసి హత్తుకోర
అతడు: కన్నవాళ్లే ఎక్కడున్నారో
నీకు నేను నాకు నువ్వేలేరా
కోరస్: మేరే యారా దిల్ దారా
హో సొంతవాళ్లే ఎవ్వరున్నారు
సచ్చేదాక తోడు నువ్వేలేరా
మేరే యారా దిల్ దారా
అతడు: హే సుక్కా ముక్కా
పంచుకుంటు బతుకుతం
ఒకే పక్క పైన దొర్లుతం
కిరాకుగా కింగు లెక్క తిరుగుతం
ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గనే తగ్గం
అతడు: కోపం వస్తే ముడ్డి మీద తన్నుకుంటం
మూడే వస్తే మూతి నాకుతం
కన్నీలొస్తే కళ్లల్లోన పెట్టుకుంటాం
కష్టం రాని నష్టం రాని
ధోస్తే మా ఆస్థంటాం
కోరస్: మేరే యారా దిల్ దారా
నువ్వే నేను ఒకటేరా
అతడు: ఒక్కసారి చేతులు కలిపి
ఏదేమైనా కడదాకా
కలిసే ఉంటాం వందేళ్లైనా
అతడు: హే ఒక ప్రాణంలాగ
నిలిచిన దేహాలమై
ఒక పిడికిలి లాంటి
అయిదు వెళ్ళే మనం
మనమేలేరా మన బలగం
అతడు: ఎవరేమంటున్నా మన తీరే మారునా
లోకంలో దోస్తికి ఒక అర్ధం
మనం పరమార్ధం మనం
కోరస్: మేరే యారా… దిల్ దారా
విజిలెయ్ రా షురు చెయ్ రా
మేరే యారా… దిల్ దారా
చిందెయ్ రా కుమ్మెయ్ రా
Comments are off this post