LYRIC

Mellaga Karagani Lyrics: మెల్లగా కరగనీ Song Lyrics by Sirivennela Seetharama Sastry, Music: Devi Sri Prasad, Singers: Sumangali, SP Charan, From Varsham Movie. Prabhas, Trisha,

Mellaga Karagani Lyrics

Mellaga Karagani
Rendu Manasula Dhooram
Challagaa Theravani
Konte Thalapula Dhwaaram
Valapu Vaana Dhaaraale
Pamputhunnadhi Aakaasham
Chinuku Poola Haaraale
Alluthunnadhi Mana Kosam
Thadipi Thadipi Thanatho Nadipi
Harivillunu Vanthena Vesina Shubhavelaa

Ee Varsham Saakshigaa
Thelapani Nuvu Naake Sontham
Ee Varsham Saakshigaa… Kalapanee Bandham
Mellaga Karagani… Rendu Manasula Dhooram
Challagaa Theravani… Konte Thalapula Dhwaaram

Nee Melikalalonaa… Aa Merupulu Choosthunnaa
Ee Tholakarilo… Thalathala Naatyam Needhenaa
Aa Urumulalonaa… Nee Pilupulu Vintunnaa
Ee Chitapatalo… Chitikela Thaalam Needhenaa
Mathi Chedi Dhaahamai
Anusarinchi Vasthunnaa
Jathapade Snehamai… Anunayinchanaa
Chalipidugula Sadi Vini
Jadisina Bidiyamu Thadabadi Ninu Veedagaa
Ee Varsham Saakshigaa
Thelapani Nuvu Naake Sontham
Ee Varsham Saakshigaa
Kalapanee Bandham

Ye Therramarugainaa
Ee Choravanu Aapenaa
Naa Paruvamu
Nee Kanulaku Kaanukanisthunaa
Ye Chiru Chinukainaa…
Nee Sirulanu Choopenaa
Aaa Varununike
Runapadiponaa Ee Painaa
Thwarapade Vayasune
Nilupalenu Ikapainaa
Mana Kalayika Chedharani
Chelimiki Rujuvani Charithalu Chadhivelaa
Ee Varsham Saakshigaa
Thelapani Nuvu Naake Sontham
Ee Varsham Saakshigaa
Kalapanee Bandham

Mellaga Karagani
Rendu Manasula Dhooram
Challagaa Theravani
Konte Thalapula Dhwaaram
Valapu Vaana Dhaaraale
Pamputhunnadhi Aakaasham
Chinuku Poola Haaraale
Alluthunnadhi Mana Kosam
Thadipi Thadipi Thanatho Nadipi
Harivillunu Vanthena Vesina Shubhavelaa

Ee Varsham Saakshigaa
Thelapani Nuvu Naake Sontham
Ee Varsham Saakshigaa
Kalapanee Bandham

మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం Lyrics

అతడు: మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
ఆమె:  చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
అతడు: వలపు వాన దారాలే… పంపుతున్నది ఆకాశం
ఆమె: చినుకు పూల హారాలే… అల్లుతున్నది మన కోసం
అతడు: తడిపి తడిపి తనతో నడిపి
హరివిల్లును వంతెన వేసిన శుభవేళా

అతడు: ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం
మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
ఆమె: చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం

అతడు: నీ మెలికలలోనా… ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో… తళతళ నాట్యం నీదేనా
ఆమె: ఆ ఉరుములలోనా… నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో… చిటికెల తాళం నీదేనా
అతడు: మతి చెడి దాహమై… అనుసరించి వస్తున్నా
ఆమె:జత పడే స్నేహమై… అనునయించనా
అతడు: చలిపిడుగుల సడి విని
జడిసిన బిడియము తడబడి నిను వీడగా
ఈ వర్షం సాక్షిగా తెలపని… నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం

ఆమె: ఏ తెరుమరుగైనా… ఈ చొరవను ఆపేనా
నా పరువము… నీ కనులకు కానుకనిస్తున్నా
అతడు: ఏ చిరు చినుకైనా… నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే… రుణపడిపోనా ఈ పైనా
ఆమె: త్వరపడే వయసునే… నిలుపలేను ఇకపైనా
అతడు: విడుదలే వద్దనే… ముడులు వేయనా
ఆమె: మన కలయిక చెదరని…
చెలిమికి ఋజువని చరితలు చదివేలా
అతడు: ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం

అతడు: మెల్లగా కరగనీ… రెండు మనసుల దూరం
ఆమె: చల్లగా తెరవనీ… కొంటె తలపుల ద్వారం
అతడు: వలపు వాన దారాలే… పంపుతున్నది ఆకాశం
ఆమె: చినుకు పూల హారాలే… అల్లుతున్నది మన కోసం
అతడు: తడిపి తడిపి తనతో నడిపి
హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా… తెలపని నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా… కలపనీ బంధం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO