LYRIC

Maya Machindra Lyrics by Bhuvana Chandra, Music: AR Rahman, Singers: S P Balasubramanyam, Swarnalatha, From Bharateeyudu Movie Telugu Song Kamal Haasan, Manisha Koirala, మాయా మశ్చింద్రా… మచ్చను చూడ వచ్చావా…

Maya Machindra Lyrics

Female: Maya Machindra
Machhanu Chooda Vachhaavaa
Maaylne Chesi Mosam Cheyaku Mahaveera
Male: Manmatha Kalalannee Machhallone
Pudathaaye Mesthri Kamashasthri
Female: Maikam Valavesi Muddhullo Munchese
Raathiri Rechhi Pokiri
Male: Sukumari Sukumari Indralokapu Vayyaari
Vasthaane Valapandhisthaane… YeYe Ye Ye

Female: Jadapatti Magadheera Thodagotti Ranadheera
Dhammuraa Needhe Sundara
Male: Uduketthe Nadireyi Odikosthe Yamahaayi
Kinnera Kottei Kanjira
Maya Machindra Machhanu Chooda Vachhaavaa
Maaylne Chesi
Female: Mosam Cheyaku Mahaveera

Female: Munikinche Sandhitlo Okataithe Ollanthaa
Thakadhimi Thakadhimi Thaalam
Male: Oorinche Kougitlo Ullaasam Inthinthai
Sarigamale Palikincheyadhaa Thaapam
Female: Panchukunte Theeyani Thene Tharigedhemi
Muddhuthone Chakkara Rogam Vasthenemi
Male: Dhinamu Thakadhimi Kodadhaamaa
Thadiga Podiga Chedadhaam
Kichhidi Sompaapidi
Female: Chelo Dhigithe Chilakammaa
Meenam Mesham Avasaramaa
Mokkaraa..! Needhe Lakkuraa

Male: Maya Machindra Machhanu
Chooda Vachhaavaa
Maaylne Chesi Mosam Cheyaku Mahaveera

Female: Abbaa Naa Peredho Nenunde Ooredho
Sodha Marichi Ninne Adigaa Nestham
Male: Pillaa Naa Paatedho Nenaade Maatedho
Mathi Marichi Thapiyisthondhe Praanam
Female: Kougilinchukunna Vela Prashnetayyaa
Kaamashaashtram Nerpincheyraa
Thassaadhiyyaa

Male: Ilalo Kalagaa Undhaamaa
Karige Kavithai Podhaamaa
Andamaa Thene Gandhamaa
Female: Valapai Odilo Kalisaamaa
Lokam Maname Ayipomaa
Manmadhaa RaaRaa Tummedhaa
Maayaa Machindra Machhanu
Chooda Vachhaavaa
Maaylne Chesi Mosam Cheyaku Mahaveera

మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చావా Lyrics

 ఆమె: మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చావా
మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా
అతడు: మన్మథ కళలన్నీ మచ్చల్లోనే
పుడతాయే మేస్త్రి కామశాస్త్రి
 ఆమె: మైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే… రాతిరి రెచ్చి పోకిరి
అతడు: సుకుమారి సుకుమారి… ఇంద్ర లోకపు వయ్యారి
వస్తానే వలపందిస్తానే… ఏఏ ఏఏ

 ఆమె: జడపట్టి మగధీరా తొడగొట్టి రణదీరా
దమ్మురా నీదే సుందరా
అతడు: ఉడుకెత్తే నడిరేయి ఒడికొస్తే యమహాయి
కిన్నెర కొట్టేయ్ కంజిర
మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చాడే
మాయల్నే చేసి…
ఆమె: మోసం చెయ్యకు మహవీరా

ఆమె: మునికించే సందిట్లో ఒకటైతే ఒళ్ళంతా
తకధిమి తకధిమి తాళం
అతడు: ఊరించే కౌగిట్లో ఉల్లాసం ఇంతింతై
సరిగమలే పలికించేయదా తాపం
ఆమె: పంచుకుంటే తీయని తేనె తరిగేదేమి
ముద్దుతోనే చక్కర రోగం వస్తేనేమి
అతడు: దినము తకధిమి కొడదామా… తడిగా పొడిగా చెడదామా
కిచ్చిడి సోంపాపిడి
ఆమె: చేలో దిగితే చిలకమ్మా… మీనం మేషం అవసరమా
మెక్కరా…! నీదే లక్కురా

అతడు: మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చాడే
ఆమె: మాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరా

ఆమె: అబ్బా నా పేరేదో… నేనుండే ఊరేదో
సొద మరిచి నిన్నే అడిగా నేస్తం
అతడు: పిల్లా నా పాటేదో… నేనాడే మాటేదో
మతి మరిచి తపియిస్తోందే ప్రాణం
ఆమె: కౌగిలించుకున్న వేళ పశ్నేంటయ్యా
కామశాస్త్రం నేర్పించేయ్రా తస్సాదియ్యా

అతడు: ఇలలో కలగా ఉందామా… కరిగే కవితై పోదామా
అందమా తేనె గంధమా
ఆమె: వలపై ఒడిలో కలిసామా… లోకం మనమే అయిపోమా
మన్మధా రారా తుమ్మెదా
మాయా మశ్చింద్రా… మచ్చను చూడ వచ్చావా
మాయల్నే చేసి… మోసం చెయ్యకు మహవీరా

మాయా మశ్చింద్రా… మచ్చను చూడ వచ్చావా: Telugu In English SongLyrics From “భారతీయుడు”

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO