LYRIC
Marachipolene Lyrics by Ori Devuda Movie
Singer: Ravi G
Lyrics: Ramajogayya Sastry
Music: Leon James
Marachipolene Lyrics In English
Male: Inthalone Anthaga
Dooramaitinaa
Choosi Choodananthagaa
Bhaaramaithinaa
Male: Manasu Nundi Poortigaa
Maayamaithina
Maasiponi Teeruga
Gaayamaitinaa
Male: Vidiponantha Naalo Nuvvunnaavani
Innaallugaa Thelidhule, Telidhule Asalu
Velipommante Polevule Selavani
Anubandhamai Untaayiga Sandraalalo Alalu
Male: Marachipolene… Polene Polene
Ninu Daati Polene
Marachipolene… Polene Polene
Ninu Daati Polene
Male: Jaragaraani Dhaarunam Jarigine Cheli
Shoonyamalle Thochene Gundelo Gili
Undi Lenu Annadhi Unna Oopiri
Nannu Nenu Dhoshiga Choodanaa Mari
Male: Naa Pagavaadu… Verevaru Nenenani
Tholisarigaa Naa Manasidhi Nindhichene Nannu
Edabaataina Porapaatu Naadhenani
Ee Janmaku Inthenani Vadiledhela Ninnu
Male: Marachipolene Polene Polene
Ninu Dhaati Polene
Marachipolene Polene Polene
Ninu Dhaati Polene
Marachipolene Lyrics In Telugu
Male: ఇంతలోనే అంతగా దూరమైతినా
చూసి చూడనంతగా భారమైతినా
మనసు నుండి… పూర్తిగా మాయమైతినా
మాసిపోని తీరుగా గాయమైతినా
Male: విడిపోనంత నాలో నువ్వున్నావని
ఇన్నాళ్ళుగా తెలీదులే… తెలీదులే అసలు
వెళిపొమ్మంటే పోలేవులే సెలవని
అనుబంధమై ఉంటాయిగా… సంద్రాలలో అలలు
Male: మరచిపోలేనే… పోలేనే పోలేనే
నిను దాటి పోలేనే
మరచిపోలేనే… పోలేనే పోలేనే
నిను దాటి పోలేనే, ఓ ఓ ఓ ఓ
Male: జరగరాని దారుణం… జరిగెనే చెలీ
శూన్యమల్లే తోచెనే… గుండెలో గిలి
ఉండి లేను అంది… ఉన్న ఊపిరీ
నన్ను నేను దోషిగా… చూడనా మరీ
Male: నా పగవాడు వేరెవరు నేనేనని
తొలిసారిగా నా మనసిది… నిందించెనే నన్ను
ఎడబాటైన పొరపాటు నాదేనని
ఈ జన్మకు ఇంతేనని… వదిలేదెలా నిన్ను
Male: మరచిపోలేనే… పోలేనే పోలేనే
నిను దాటి పోలేనే
మరచిపోలేనే… పోలేనే పోలేనే
నిను దాటి పోలేనే, ఓ ఓ ఓ ఓ
మరచిపోలేనే Song Info
Singer | Ravi G |
Music | Leon James |
Lyrics | Ramajogayya Sastry |
Star Cast | Vishwak Sen, Mithila Palkar |
Song Label & Source |
Comments are off this post