LYRIC

Manohara Telugu Lyrics by Bhuvana Chandra, Song by Bombay Jayashri, Music by Harris Jayaraj, From Cheli Movie Song. మనోహర నా హృదయమునే. ఓ మధువనిగా మలిచినానంట.

Manohara Telugu Lyrics

Female: Ennatiki Maayadhugaa
Chiguraaku Thodige Ee Bandham
Prathi Udhayam Ninu Choosi
Chelaregi Povaali Deham

Female: Manohara Naa Hrudhyamune
O Madhuvanigaa Malichinaananta
Ratheevara Aa Thenelane
O Thummedhapai Thaagi Pommanta

O Prema… Premaa

Female: Sandhe Vela Snaanam Chesi Nannu Cheri
Naa Cheera Kongutho Ollu
Nuvvu Thudusthaave, Adho Kaavyam
Dhongamalle Priyaa Priya Sade Leka
Venakaala Nundi Nannu
Hatthukuntaave,Adho Kaavyam

Female: Nee Kosam Madhilone
Gudi Kattinaanani Theliyanidhaa
O Saari Priyamaaraa
Odi Cherchukovaa Nee Chelini

Female: Manohara Naa Hrudhyamune
O Madhuvanigaa Malichinaananta
Ratheevara Aa Thenelane
O Thummedhapai Thaagi Pommanta

Female: Naa Yavvaname
Nee Paramai Pulakinche Vela
Naa Yadhalo
Oka Sukhame Oogenugaa Uyyaala

మనోహర నా హృదయమునే Lyrics

ఆమె: మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట

ఆమె: మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట

ఆమె: నా యవ్వనమే
నీ పరమై పులకించే వేళ
నా యదలో
ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల

ఆమె: జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
శృతి మించుతోంది దాహం
ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో ఎన్నో కాసి
నను జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా

ఆమె: ఎన్నటికి మాయదుగా
చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి
చెలరేగి పోవాలీ దేహం

ఆమె: మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట

ఓ ప్రేమ… ప్రేమ…

ఆమె: సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో ఒళ్ళు
నువ్వు తుడుస్తావే, అదొ కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక
వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే, అదొ కావ్యం

ఆమె: నీ కోసం మదిలోనే
గుడి కట్టినానని తెలియనిదా
ఓసారి ప్రియమారా
ఒడిచేర్చుకోవా నీ చెలిని

ఆమె: మనోహర నా హృదయమునే
ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే
ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట

ఆమె: నా యవ్వనమే
నీ పరమై పులకించే వేళ
నా యదలో
ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO