LYRIC

Mangli Bathukamma Lyrics by Kasarla Shyam, and Sung by Mangli, Music by SK Baji & Suresh Bobbili,  From Mangli Bathukamma Song.సేను సెలక మురిసేటి వేళ. రామ చిలుక పలికేటి వేళ. ఊరే తెల్లారే ఏ ఏ వాడంత రంగు రంగుల సింగిడాయే.

Mangli Bathukamma Lyrics In English

Female: Senu Selaka Muriseti Vela
Rama Chiluka Paliketi Vela
Oore Thellaare… Ye Ye

Chorus: Vaadantha Rangu Rangula Singidaaye
Pallentha Pandugosthe Sandhadaaye
Kommallo Poola Gutthulu Ooyalooge
Gaalullo Agarabatthula Pogale Saage
Female: Senu Selaka Muriseti Vela
Rama Chiluka Paliketi Vela

Female: Cheruvulo Thele Thaamaralole
Chellellu Cherene OO OoOo Oo
Akkalu Baavalu Annalu Thammullu
Ammaloo Murisele

Female: Thalathalalaade Thangedulu
Maradhalu Vadhinela Allarulu
Gulugu Modhugu Gummadulu
Avvala Navvuluraa… Oo OoOo

Chorus: Chinnaari Chitti Boddemmalni Pettu
Jaabilli Suttu Sukkalu Cherinattu
Sandhela Thulluthundhi Vaanagattu
Neelaalaa Ningi Nelakochhinattu

Chorus: Elo Elelo Elo Elelo… Elo Elelo Elo
Elo Elelo Elo Elelo… Elo Elelo Elo

Female: Poosala Peru Allina Theeru…
Puvvulu Persene… Ye Ye Oo Oo
Manasuna Kore Aashalu Theere… Poojalu Chesenu
Seethajadala Sambaramu
Kalakala Kanakaambaramu
Seerelu Saarelu Vaayinam
Enakati Vanthanaraa… Oo Oo OoOo

Chorus: Thenella Vaagulannee Paarinattu
Koyilla Gumpukatti Paadinattu
Sethulla Dolubhaaja Moginattu
Gundramgaa Aaduthaaru Kattinattu

Female: Jagamulo Ye Chotuna Ledhe Ee Muchhata
Poolane Devullugaa… Cheseti Mokkata
ChettuChema KondaKona
Suttoo Manaku Suttaalu
Nindu Thommidhoddhulalla
Kalusukunte Nesthaalu
Ganga Odilo Bathukamma… Oo Oo Oo Oo
Ganga Odilo Bathukamma…
Paalapittai Cheragaa… Oo Oo Oo

Chorus: Ooranthaa Rangu Rangula Singidaaye
Vaadanthaa Pandagosthe Sandhadaaye
Andhaale Kottha Vindhu Chesinaaye
Bandhaale Cheruvayina Rojulaaye

Mangli Bathukamma Lyrics In Telugu

ఆమె: సేను సెలక మురిసేటి వేళ
రామ చిలుక పలికేటి వేళ… ఊరే తెల్లారే… ఏ ఏ

కోరస్:  వాడంత రంగు రంగుల సింగిడాయే
పళ్ళెంత పండుగొస్తే సందడాయే…
కొమ్మల్లో పూల గుత్తులు ఊయలూగే
గాలుల్లో అగరబత్తుల… పోగలె సాగే
సేను సెలక మురిసేటి వేళ… రామ చిలుక పలికేటి వేళ

ఆమె: చెరువులో తేలే తామరలోలే
చెల్లెలు చేరేనే… ఓ ఓ ఓఒ
అక్కలు బావలు అన్నలు తమ్ములు
అమ్మలూ మురిసేలే

ఆమె: తళతళలాడే తంగెడులూ
మరదలు వదినెల అల్లరులు
గులుగు మోదుగు గుమ్మడులు
అవ్వల నవ్వులురా ఓ ఓఓ
చిన్నారి చిట్టి బొడ్డెమ్మల్ని పెట్టు
జాబిల్లి సుట్టు సుక్కలు చేరినట్టు
సందేళ తుల్లుతుంది వానగట్టు
నీలాలా నింగి నేలకొచ్చినట్టు

కోరస్:  ఏలో ఏలెలో ఏలో ఏలెలో… ఏలో ఏలెలో ఏలో
ఏలో ఏలెలో ఏలో ఏలెలో… ఏలో ఏలెలో ఏలో

ఆమె: పూసల పేరు అల్లిన తీరు
పువ్వులు పెర్సెనే… ఏ ఏ ఓ ఓ
మనసున కోరే ఆ‌శలు తీరే
పూజలు చేసేను
సీతజడల సంబరము
కళకళల కనకాంబరము
సీరెలు సారేలు వాయినం
ఎనకటి వంతనరా… ఓఓ ఓ ఓ

కోరస్:  తేనెల్ల వాగులన్నీ పారినట్టు
కోయిల్ల గుంపుకట్టి పాడినట్టు
సేతుల్ల డోలుభాజ మోగినట్టు
గుండ్రంగా ఆడుతారు కట్టినట్టు

ఆమె: జగములో ఏ చోటున
లేదే ఈ ముచ్చట
పూలనే దేవుళ్ళుగా
చేసేటి మెక్కట
చెట్టుచేమ కోండకోన
సుట్టూ మనకు సుట్టాలు
నిండు తొమ్మిదొద్దుల్లల
కలుసుకుంటే నేస్తాలు
గంగ ఒడిలో బతుకమ్మ… ఓ ఓ ఓ ఓ
గంగ ఒడిలో బతుకమ్మ…
పాలపిట్టై చేరగా… ఓ ఓ ఓ ఓ

కోరస్:  ఊరంతా రంగు రంగుల సింగిడాయే
వాడంతా పండగొస్తే సందడాయే
అందాలే కొత్త విందు చేసినాయే
బందాలే చేరువయిన రోజులాయే

సేను సెలక మురిసేటి వేళ Song Info

Lyrics Kasarla Shyam
Singer Mangli
Chorus Manju & Indira
Music SK Baji & Suresh Bobbili
Song Lable Mangli Official

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO