LYRIC

Manasuna Unnadi Song by K.S. Chithra, మనసున ఉన్నది చెప్పాలనున్నది Song Lyrics by Sirivennela Sitarama Sastry, Music by SA Raj Kumar, From ప్రియమైన నీకు… Movie Tarun, Sneha

Manasuna Unnadi

Manasuna Unnadi Cheppaalanunnandi
Maatalu Raave Elaa
Maatuna Unnadi Oo Manchi Sangathi
Bayatiki Raadhe Elaa..?

Athadini Choosthe Reppalu Vaalipoye
Bidiyam Aapedhela..?
Edhuruga Vasthe Cheppaka Aagipoye
Thalapulu Choopedhela..?
Okasaari Dharicheri Yedha Godavemito
Thelapakapothe Elaa..!

Manasuna Unnadi Cheppaalanunnandi
Maatalu Raave Elaa..?
Chintha Nippaina Challaga Undhani
Entha Noppaina Theliyaledhani
Thanane Thalachukune Vedilo
Prema Antene Theeyani Badhani
letha Gundello Kondantha Baruvani
Kotthagaa Telusukune Velalo

Kanabaduthondaa Naa Priyamaina Neeku
Naa Yedha Kotha Ani Adagaalani
Anukuntoo Thana Chuttoo
Madhi Thirigindhani Thelapakapothe Elaa..!
Manasuna Unnadi Cheppaalanunnandi
Maatalu Raave Elaa..?

Neeli Kannullo Athani Bommani Choosi
Naakinkaa Chotekkadundhani
Nidhare Kasurukune Reyilo
Melukunnaayi Em Vintha Kaipani
Vela Oohallo Ooregu Choopuni
Kalale Musurukune Haayilo

Vinabaduthondhaa Naa Priyamaina Neeku
Aashala Raagam Ani Adagaalani
Pagaledho Reyedho Gurutheledhani
Thelapakapothe Elaa..!

Manasuna Unnadi Cheppaalanunnandi
Maatalu Raave Elaa..?
Maatuna Unnadi Oo Manchi Sangathi
Bayatiki Raadhe Elaa..?

Athadini Choosthe Reppalu Vaalipoye
Bidiyam Aapedhela..?
Edhuruga Vasthe Cheppaka Aagipoye
Thalapulu Choopedhela..?
Okasaari Dharicheri Yedha Godavemito
Thelapakapothe Elaa..!

మనసున ఉన్నది చెప్పాలనున్నది ఆమె సాంగ్ Lyrics

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా..?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి
బయటికి రాదే ఎలా..?

అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా..?
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే…
తలపులు చూపేదెలా…?
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో…
తెలపకపోతే ఎలా..!
మనసున ఉన్నది చెప్పాలనున్నది…
మాటలు రావే ఎలా..?

చింత నిప్పైన చల్లగ ఉందని… ఎ
ంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలొ

కనబడుతోందా నా ప్రియమైన నీకు
నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ తన చుట్టూ
మది తిరిగిందనీ తెలపకపోతే ఎలా..!
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా..?

నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి
నాకింకా చోటెక్కడుందని
నిదరే కసురుకునే రేయిలో
మేలుకున్నాయి ఏం వింత కైపని
వేల ఊహల్లో ఊరేగు చూపుని
కలలే ముసురుకునే హాయిలో

వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతేలేదని
తెలపకపోతే ఎలా..!

మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా..?
మాటున ఉన్నది ఓ మంచి సంగతి
బయటికి రాదే ఎలా..?
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా..?

ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే…
తలపులు చూపేదెలా…?
ఒకసారి దరిచేరి యద గొడవేమిటో
తెలపక పోతే ఎలా..!

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO