LYRIC
Manasuna Manasuga Lyrics writer Sirivennela Sitarama Sastry, Song by Hariharan, KS Chitra, music by AR Rahman, From Love Birds Telugu Movie. మనసున మనసుగ నిలిచిన కలవా.
Manasuna Manasuga Lyrics
Female: Manasuna Manasuga
Nilichina Kalavaa
Pilichina Palakaga
Edhatane Kalavaa
Dhorikinadhe Naa Swargam
Parichinadhe Viri Maargam
Minnullo Neeve Mannullo Neeve
Kannullo Neeve, Raavaa ||2||
Female: Megham Nela Ollo Meere Raagamalle
Preamaa Varaala Jallu Kaavaa
Male: Pilupe Andhukoni
Badhule Telupukonu
Kougita Odhigi Undaneevaa
Female: Naa Gunde Kovela Vidichi
Vella Thagunaa, Thagunaa
Mallepoola Maalai Ninne
Varinchi Poojinche Vela
Male: Nireekshinchu Sneham
Kori Jathanai Raanaa, Raanaa
Uppongi Poye Praayam
Ninnu Vidavadhu Ye Velainaa
Female: Naa Shwaasa Prathi Poota
Vinipinchu Nee Paata
Male: Ededu Janmaalu Nenuntaa Nee Janta
Manasuna Manasuga
Nilichina Kalavaa
Pilichina Palakaga
Edhatane Kalavaa
Dhorikinadhe Naa Swargam
Parichinadhe Viri Maargam
Minnullo Neeve Mannullo Neeve
Kannullo Neeve, Raa
Male: Puvvai Navvulani Thene Maadhurini
Panche Paata Mana Premaa
Female: Virise Chandrakala Egase Kadali Ala
Palike Kavitha Mana Premaa
Male: Kaalaanni Paripaaliddhaam
Kanna Kalale Nijamai
Vetaadu Edabaatu
Enaadu Kalagadhu Inka Itupai
Female: Noorella Kaalam Koodaa
Okka Kshanamai, Kshanamai
Nuvvu Nenu Cheri Sagamavudhaam
Vayassu Pandinche Varamai
Male: Priyamaina Anuraagam
Palikindhi Madhugeetham
Female: Thudhe Leni Aanandham
Vechene Nee Kosam
Manasuna Manasuga
Nilichina Kalavaa
Pilichina Palakaga
Edhatane Kalavaa
Male: Dhorikinadhe Naa Swargam
Parichinadhe Viri Maargam
Female: Minnullo Neeve Mannullo Neeve
Male: Kannullo Neeve, Raa
మనసున మనసుగ Lyrics
ఆమె: మనసున మనసుగ
నిలిచిన కలవా
పిలిచిన పలకగ
ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే, రావా ||2||
ఆమె: మేఘం నేల ఒళ్ళో మీటే రాగమల్లే
ప్రేమా వరాల జల్లు కావా
అతడు: పిలుపే అందుకొని బదులే తెలుపుకొను
కౌగిట ఒదిగి ఉండనీవా
ఆమె: నా గుండెకోవెల విడిచి వెళ్ళ తగునా,
తగునా
మల్లెపూల మాలై నిన్నే
వరించి పూజించే వేళ
అతడు: నిరీక్షించు స్నేహం కోరి
జతనై రానా, రానా
ఉప్పొంగి పోయే ప్రాయం నిన్ను
విడువదు ఏ వేళైనా
ఆమె: నా శ్వాస ప్రతి పూట
వినిపించు నీ పాట
అతడు: ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ
నిలిచిన కలవా
పిలిచిన పలకగ
ఎదటనే కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే, రా
అతడు: పువ్వై నవ్వులని తేనై మాధురిని
పంచే పాట మన ప్రేమా
ఆమె: విరిసే చంద్రకళ ఎగసే కడలి అల
పలికే కవిత మన ప్రేమా
అతడు: కాలాన్ని పరిపాలిద్దాం
కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
ఆమె: నూరేళ్ళ కాలం కూడా
ఒక్క క్షణమై, క్షణమై
నువ్వు నేను చెరి సగమవుదాం
వయస్సు పండించే వరమై
అతడు: ప్రియమైన అనురాగం
పలికింది మధుగీతం
ఆమె: తుదే లేని ఆనందం
వేచేనే నీ కోసం
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచినా పలకగ ఎదటనే కలవా
అతడు: దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
ఆమె: మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే, రా
Comments are off this post