LYRIC

Mana Oorilo Evadra Apedhi Lyrics by Pawan Basamsetti, Sri Harsha Emani, Music by Pawan Ch, Sung by Anurag Kulkarni, From Telugu Rangabali Movie Song. తూరుపు పడమర ఏ దిక్కు పడవురా నువ్వే మాకు దిక్కురా.

Mana Oorilo Evadra Apedhi Lyrics

Male: Thoorupu Padamara
Ye Dhikku Padavura
Nuvve Maaku Dhikkuraa

Male: Gopuram Gudikiraa
Aksharam Badikiraa
Oopiri Nuvve Oorikiraa

Male: Chennai Nunchi China Daaka
Yaada Leni Sarukuraa
Sunnaakaina Value Ichhe
Number One Annaraa

Male: PM Kainaa Anna Permission
Undaalsindhe
PM Kainaa Anna Permission
Undaalsindhe
Oorlo Aduge Pettaalante

Chorus: Aey Aey, Koncham Ekkuvaindhiraa
Nee Yamma, Mana Oorlo Manalni Evadra Aapedhi, Nuv Kottu

Male: Ye Dhoolekkithe Godavale
Pagilipothaayi Bulb’Le
Manalni Aapedhi Evadule
Manam Connect Ayithe KingU Le
Lekunte Emukale Virigipothaayile

Male: Bike’la Paina Autola Paina
Anna Neeye PhotosU
Show Annatho Selfie Ante
Adhe Peddha License

Male: Mana Oorike Undave
Ye Puttagathule
Are Mana Oorike Undave
Ye Puttagathule
Anna Ikkada Puttakapothe

Male: Sir Ani Baitoorlo
Brathimaaladam Kannaa
Orey Bava Antu
Oorilo Kolor Egiresinnaa

Male: Yehe Shivudukaina Kailasamlo
Comfort Raa Maava
Sonthurlo Unde Sukham
Yaada Ledhuraa
Chorus: Anduke Mana Oorlo Manamunte

Chorus: Wah Wa Bava Vasala Vasala Wah Wa
Wah Wa Bava Vasala Vasala Wah Wa
Wah Wa Bava Vasala Vasala Wah Wa
Wah Wah Bava, Hatt Saalaa

Chorus: Wah Wa Bava Vasala Vasala Wah Wa
Wah Wa Bava Vasala Vasala Wah Wa
Wah Wa Bava Vasala Vasala Wah Wa
Wah Wah Baavaa

మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది Lyrics

అతడు: తూరుపు పడమర
ఏ దిక్కు పడవురా
నువ్వే మాకు దిక్కురా

అతడు: గోపురం గుడికిరా
అక్షరం బడికిరా
ఊపిరి నువ్వే ఊరికిరా

అతడు: చెన్నై నుంచి చైనా దాక
యాడ లేని సరుకురా
సున్నాకైనా వాల్యూ ఇచ్చే
నెంబర్ వన్ అన్నరా

అతడు: పీఎంకైనా అన్న పర్మిషన్
ఉండాల్సిందే
పీఎంఎం కైనా అన్నా పర్మిషన్
ఉండాల్సిందే
ఊర్లో అడుగే పెట్టాలంటే

కోరస్: ఏయ్ ఏయ్… కొంచం ఎక్కువైందిరా
నీ యమ్మ… మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది, నువ్ కొట్టో

అతడు: ఏ, దూలెక్కితే గొడవలే
పగిలిపోతాయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులే
మనం కనెక్ట్ ఐతే కింగులే
లేకుంటె ఎముకలే విర్గిపోతాయిలే

అతడు: బైకుల పైన ఆటోల పైన
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫీ అంటే
అదే పెద్ద లైసెన్స్

అతడు: మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే
అరె మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే, అన్న ఇక్కడ పుట్టకపోతే

అతడు: సార్ అని బైటూర్లో
బ్రతిమాలడం కన్నా
ఒరేయ్ బావ అంటూ
ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా

అతడు: ఎహె శివుడుకైనా కైలాసంలో
కంఫర్ట్ రా మావా
సొంతూర్లో ఉండే సుఖం
యాడ లేదురా
(అందుకే మన ఊర్లో మనముంటే)

కోరస్: వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వా వా బావా హాట్ సాలా

కోరస్: వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా, వా వా బావా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO