LYRIC

Malli Raake Pilla Lyrics by Sai Prasad Poojari, Music by Madeen Sk, Singer by Ramu, Jaya Sree, From Folk Telugu Love Failure Song. మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు.

Malli Raake Pilla Lyrics

Male: Enduke Prema Neku Namedha Aa Kopamu
Emite Prema Nenu Chesina Aa Papamu
Enduke Prema Neku Namedha Aa Kopamu
Emite Prema Nenu Chesina Aa Papamu

Male: Prema Vatti Mayani Lokame
Vesina Mudrani Cheripedham Anukunnane
Preyasi Ante Aa Panchabuthala
Kalaika Antu Chatedham Anukunnane
Kannulallonilovettukunte
Kotlichina Kolukokunda Chesthive

Male: Malli Raake Pilla
Kannille Karuvaienaye Nakannulallo
Malli Raake Pilla
Bathukantha Baruvaienadhe Nee Prema Valla
Malli Raake Pilla
Kannille Karuvaienaye Nakannulallo
Malli Raake Pilla
Bathukantha Baruvaienadhe Nee Prema Valla

Male: Bumidha Neputtinandhuku
Putti Ninnu Preminchinandhuku
Puttedantha Kopamosthundhe
Modhati Sari Namedha Naku

Male: Amma Leka Ontaraienandhuku
Jola Pade Gonthulenandhuku
Chaci Poye Roju Kaie Chusthunna
Yelli Poke Kopamga Chudaku
Innalu Chesindhe Chale Naku
Inthakanna Shiksha Nakeyyaku
Koti Dhandale Peduthane Nee Pramaku
Vachi Karanamavvaku Naa Chavuku
Kastamaiena Nee Brathukuthane
Kalalokuda Nuvvu Nanu Chuda Raku

Male: Malli Raake Pilla
Kannille Karuvaienaye Nakannulallo
Malli Raake Pilla
Bathukantha Baruvaienadhe Nee Prema Valla
Malli Raake Pilla
Kannille Karuvaienaye Nakannulallo
Malli Raake Pilla
Bathukantha Baruvaienadhe Nee Prema Valla

Female: Asha Lenno Nay Pettukunte
Prema Kovila Nekattukunte
Orvaledhu Ratha Rasinodu
Ninnu Naynu Gundelodhachukunte
Kannulanni Ninu Korukunte
Ninnu Chesere Dhare Lekunte
Gontu Pisiki Champina Bagundu
Nakinni Goshalu Petteduthuntee

Female: Thapantha Nadhera Mannimchara
Kani Kalla Mundhe Jaraganiraa
Ashato Chusthunna Nedhanni Raa
Nuvvu Lekunte Naynu Yetla Bathukuthara
Chasthe Chasthanemo Nechethillo
Chacchedhakaiena Nechanthane Vuntara

Female: Jgaratha Kannaa
Yadava Vunna Yelaki Thintu Manchiga Nuvu Vundu
Jgaratha Kannaa
Eee Pichi Premaki Nuvu Dhuramga Vundu
Jgaratha Kannaa
Yadava Vunna Yelaki Thintu Manchiga Nuvu Vundu
Jgaratha Kannaa
Eee Pichi Premaki Nuvu Dhuramga Vundu

మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు Lyrics

అతడు: ఎందకే ప్రేమా నీకు నామీద కోపము
ఏమిటే ప్రేమ నేను చేసిన ఆ పాపము
ఎందకే ప్రేమా నీకు నామీద కోపము
ఏమిటే ప్రేమా నేను చేసిన ఆ పాపము
ప్రేమ ఒట్టి మాయని లోకమె
వేసిన ముద్రను చెరిపేద్దమనుకున్ననే
ప్రేయసంటె ఆ పంచబూతాల
కలయికఅంటు చాటేద్దమనుకున్ననే
కన్నులల్లో నిను వెట్టుకుంటే
కోట్లిచ్చినా కోలుకోలేకుండ చేస్తివే

అతడు: మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు
కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత
బరువైనదే నీ ప్రేమవల్లా
మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు
కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత
బరువైనదే నీ ప్రేమవల్లా

అతడు: భూమి మీద నేపుట్టినందుకు
పుట్టి నిన్ను ప్రేమించినందుకు
పుట్టెడంత కోపమొస్తుందే
మొదటిసారి పిల్ల నామీద నాకు
అమ్మలేక ఒంటరైనందుకు
జోలపాడె గొంతులేనందుకు
చచ్చిపోయె రోజుకై చస్తున్న
ఎల్లిపోయె కోపంగ చూడకు
ఇన్నాళ్ళు చేసింది చాలే నాకు
ఇంతకన్న పెద్ద శిక్ష నాకెయ్యకు
కోటి దండాలు పెడుతానె నీప్రేమకు
వచ్చి కారణమవ్వకు నాచావుకు
కష్టమైన నేబ్రతుకుతానే
కలలోకూడ నువు నను చూడరాకు

అతడు: మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు
కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత
బరువైనదే నీ ప్రేమవల్లా
మళ్ళిరాకే పిల్లా కన్నీళ్ళు
కరువైనయే నాకన్నులల్లా
మళ్ళీరాకే పిల్లా బ్రతుకంత
బరువైనదే నీ ప్రేమవల్లా

ఆమె: ఆశలెన్నొ నేపెట్టుకుంటే
ప్రేమకోవెలా కట్టుకుంటే
ఓర్వలేదు రాతరాసినోడు నిన్ను నేను గుండెల్లో దాసుకుంటే
కన్నులన్ని నిను కోరుకుంటే నిన్ను చేరే దారే లేకుంటే
గొంతుపిసికి చంపిన బాగుండు నాకిన్ని ఊసులు పెట్టుడుకంటే
తప్పంతనాదేర మన్నించరా
కాని నాకళ్ళముందే జరగనిరా
ఆశగ చూస్తున్న నీదాన్నిరా
నువు లేకుంటె నెనెట్ల బతుకుతరా
చస్తె చస్తనేమో నీచేతుల్లో
చచ్చేదాకైన నీచెంత నుంటరా

ఆమె: జాగరత్త కన్నా ఏడున్న ఏళకి తింటూ నుమంచిగుండు
జాగరత్త కన్నా ఈపిచ్చి ప్రేమకు దూరంగ నువు సల్లంగుండు
జాగరత్త కన్నా ఏడున్న ఏళకు తింటూ నుమంచిగుండు
జాగరత్త కన్నా ఈపిచ్చి ప్రేమకు దూరంగ నువు సల్లంగుండు

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO