LYRIC
Maguva Female Lyrics by Vakeel Saab Movie Song మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా Lyrics by Sri Ramjogayya Sastry, Music by Thaman S, Singer by Mohana Bhogaraju,
Maguva Female Lyrics
Female: Akasham Thakey Nee Akrandhanalu,
Manasara Vinu Varevaru
Nittoorpuna Nalige, Nee Gundela Dhigulu
Savarinche Manavarevaru,
Female: Kala Maruthunna Jeevitham
Kalathaloki Jarena, Kalalu Ganna Kanulaku
Neeti Chemma Thagilena,
Veluthuraina Prathidhinam
Chooputhonda Vedana,
Andhamaina Bathukuna
Alajadi Chelaregena,
Female: Yemiti Nee Papam
Yemiti Nee Neram,
Cheekati Musirindhe Chitikellona,
Theeradhu Nee Shokham
Maradhu Ee Lokam, Tharamulu
Ennaina Nee Katha Inthena,
Female: Maguva Maguva
Nee Manasuku Ledha Ye Viluva,
Maguva Maguva
Nee Thalarathalo Chirunavvulu Kalava,
Female: Alusuga Choostharu Lokuva Chestharu,
Anadhi Kalanga Abalave Nuvvu,
Nindhalu Vestharu Ninu Velivestharu,
Adadhiga Nuvvu Porabadi Puttavu,
Female: Maguva Maguva
Nee Manasuku Ledha Ye Viluva,
Chorus: Maguva Maguva
Nee Manasuku Ledha Ye Viluva,
Female: Maguva Maguva
Nee Thalarathalo Chirunavvulu Kalava
Chorus: Maguva Maguva
Nee Thalarathalo Chirunavvulu Kalava
మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా Lyrics
ఆమె: ఆకాశం తాకే నీ ఆక్రందనలు
మనసారా వినువారెవరు…
నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు
సవరించే మనవారెవరు
ఆమె: కళ మారుతున్న జీవితం
కలతలోకి జారేనా
కలలుగన్న కనులకు నీటి చెమ్మ తగిలేనా
వెలుతురైనా ప్రతిదినం చూపుతోంద వేదన
అందమైన బతుకునా అలజడి చెలరేగేనా
ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం
చీకటి ముసిరిందె చిటికెల్లోన
తీరదు నీ శోకం మారదు ఈ లోకం
తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా
ఆమె: మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా
మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా
అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు
అనాది కాలంగా అబలవే నువ్వు
నిందలు వేస్తారు నిను వెలివేస్తారు
ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు
ఆమె: మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా
కోరస్: మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా
ఆమె: మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా
కోరస్: మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా
Comments are off this post