LYRIC

Madhi Thalupunu Thelupuleka Lyrics

Singer: Roshan Sebastian
Music: Vijay Bulganin
Lyrics: Krishna Kanth

Madhi Thalupunu Thelupuleka Lyrics In English

Male: Madhi Thalapunu Telupaleka
Sare Padhamani Vachhinaaka
Eduredhuruga Cherinaaka
Ento Baane Undhi Inthadaaka

Male: Inka Thaanundaleka
Vedhane Choodaleka
Maatale Daachaleka
Mundare Unchinaaka

Male: Eppatiki Premaga Untaa
Ippatilaaga Gouravamistha
Aadharane Thaggadhu Antu
Neetho Elaa Telupanu Nenu

Male: Madhi Thalapunu Telupaleka
Sare Padhamani Vachhinaaka
Eduredhuruga Cherinaaka
Ento Baane Undhi Inthadaaka

Male: Vadi Vadiga Nadiche Teeru Needhe
Epudadugu Kalipi Cherukone
Milamilalu Pedavi Daataneeve
Hey Hey Hey
Male: Vidividigaa Kalalu Enni Unnaa
Jathakalisi Asalu Teeruthaayo
Payanaale Chivara Cheruthaaya
Oo Oo Oo

Male: Teeram Daate Alalika Etu Taraleno
Koncham Mundhukinka Kadhe Nadicheno
Daare Nachhi Thirigi Maro Malupemo
Emouno Emouno

Male: Dhooraalu Dhariki Jaruguthunna
Bhayamedho Ninnu Aaputhunna
Parimithulu Daati Cheraleva
Hey Hey Heye

Male: Pasi Vayasulu Panulu Maanakunna
Thana Maata Entha Kathinamunna
Manasichhi Nannu Cheruthundhaa
OO Oo Oo

Male: Theeram Dhaate Alalika Etu Taraleno
Koncham Mundhukinka Kadhe Nadicheno
Daare Nachhi Thirigi Maro Malupemo
Emouno Emouno

Male: Eppatiki Premaga Untaa
Ippatilaaga Gouravamistha
Aadharane Thaggadhu Antu
Neetho Elaa Telupanu Nenu

Male: Madhi Thalapunu Telupaleka
Sare Padhamani Vachhinaaka
Eduredhuruga Cherinaaka
Ento Baane Undhi Inthadaaka

Madhi Thalupunu Thelupuleka Lyrics In Telugu

ఆతడు: మది తలపును తెలుపలేక
సరె పదమని వచ్చినాక
ఎదురెదురుగ చేరినాక
ఏంటో బానే ఉంది ఇంతదాక

ఆతడు: ఇంక తానుండలేక
వేదనే చూడలేక
మాటలే దాచలేక
ముందరే ఉంచినాక

ఆతడు: ఎప్పటికీ ప్రేమగ ఉంటా
ఇప్పటిలా గౌరవమిస్తా
ఆదరణే తగ్గదు అంటూ
నీతో ఎలా తెలుపను నేను

ఆతడు: మది తలపులు తెలుపలేక
సరె పదమని వచ్చినాక
ఎదురెదురుగ చేరినాక
ఏంటో బానే ఉంది ఇంతదాక

ఆతడు: వడివడిగా నడిచే తీరు నీదే
ఎపుడడుగు కలిపి చేరుకోనే
మిలమిలలు పెదవి దాటనీవే
హే హే హే

ఆతడు: విడివిడిగ కలలు ఎన్ని ఉన్నా
జతకలిసి అసలు తీరుతాయో
పయనాలే చివర చేరుతాయా
ఓ ఓ ఓ

ఆతడు: తీరం దాటే అలలిక ఎటు తరలేనో
కొంచెం ముందుకింకా కధే నడిచెనో
దారే నచ్చి తిరిగే మరో మలుపేమో
ఏమౌనో ఏమౌనో…….

ఆతడు: దూరాలు దరికి జరుగుతున్నా
భయమేదో నిన్ను ఆపుతున్నా
పరిమితులు దాటి చేరలేవా
హే హే హే

ఆతడు: పసి వయసులు పనులు మానకున్నా
తన మాట ఎంత కఠినమున్నా
మనసిచ్చి నన్ను చేరుతుందా, ఓ ఓ

ఆతడు: తీరం దాటే అలలిక ఎటు తరలేనో
కొంచెం ముందుకింకా కధే నడిచెనో
దారే నచ్చి తిరిగే మరో మలుపేమో
ఏమౌనో ఏమౌనో

ఆతడు: ఎప్పటికీ ప్రేమగ ఉంటా
ఇప్పటిలా గౌరవమిస్తా
ఆదరణే తగ్గదు అంటూ
నీతో ఎలా తెలుపను నేను

ఆతడు: మది తలపులు తెలుపలేక
సరె పదమని వచ్చినాక
ఎదురెదురుగ చేరినాక
ఏంటో బానే ఉంది ఇంతదాక

మది తలపులు తెలుపలేక Song

Music Label: Sony Music South

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO