LYRIC

Maaraajayya Lyrics by Saraswati Putra’ Ramajogayya Sastry, Music by GV Prakash Kumar, Song by Kaala Bhairava, Form SIR Telugu Movie Song మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ

Maaraajayya Lyrics

Male: Mannichayya Thappu Manninchayya
Manchollake Anni Kashtaalayya
Velliraayya Selavani Antaandi Kantathadi
Undaleka Nee Embade Vasthaandi Gunde Sadi
Guru Devudika Inthati Shokham
Velivesinadhaa Paapapu Lokam

Chorus: Maaraayajja Maaraajayya Maaraajayyaa Oo
Maa Raathalu Nee Chethitho Maarchaavayya
Ettaagayya Ettaagayya Ettaagayyaa Oo
Ye Daarigaa Ee Shoonyamu Daataalayyaa

Male: Moganannadhika Badi Ganta Nuvvu Lenidhe
Saaganannadhe Paatam Nee Jaada Lenidhe
Nuvvu Raani Taragathi Gadhiki Oopiraadade
Nuvvu Gaani Velugedhainaa Unnaa Lenidhe

Chorus: Neetho Valasa Vellipoyindhi Chaduvula Velugu
Chimma Cheekati Chera Musirindhi Aksharaalaku
Male: Nippulaanti Nee Viluvem Maasipodhugaa
Needalenni Unnaa Avi Nijamu Kaavugaa

Male: Nuvvuleka Chinnaboye Chinnaari Chirunavvulu
Andaleni Anaadhale Raaboye Maa Rojulu
Aaviravuthunna Aashalaku Dhikkevaro

Chorus: Maaraayajja Maaraajayya Maaraajayyaa Oo
Nuvu Leni Maalotevvaru Teercherayya
Ettaagayya Ettaagayya Ettaagayyaa Oo
Ee Meedata Ye Dhairyamai Saakaalayya

మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ Lyrics

కోరస్: తననా తననా తననా
తనినా తననానే నా
తననా తననా తననే

ఆతడు: మన్నించయ్యా తప్పు మన్నించయ్యా
మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా
వెళ్ళిరాయ్యా సెలవని అంటాంది కంటతడి
ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి
గురు దేవుడిక ఇంతటి శోఖం
వెలివేసినదా పాపపు లోకం

కోరస్: మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ
మా రాతలు నీ చేతితో మార్చావయ్యా
ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ
ఏ దారిగా ఈ శూన్యము దాటాలయ్యా

ఆతడు: మోగనన్నదిక బడి గంట నువ్వు లేనిదే
సాగనన్నదే పాఠం నీ జాడ లేనిదే
నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే
నువ్వు గాని వెలుగేదైనా ఉన్నా లేనిదే

కోరస్: నీతో వలస వెళ్లిపోయింది చదువుల వెలుగు
చిమ్మ చీకటి చెరా ముసిరింది అక్షరాలకు
ఆతడు: నిప్పులాంటి నీ విలువేం మాసిపోదుగా
నీడలెన్ని ఉన్నా అవి నిజము కావుగా

ఆతడు: నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు
అండలేని అనాధలే రాబోయే మా రోజులు
ఆవిరవుతున్నా ఆశలకు దిక్కెవరో

కోరస్: మారాజయ్యా మారాజయ్యా మారాజయ్యా ఓ ఓ
నువు లేని మాలోటెవ్వరూ తీర్చేరయ్యా
ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఓ ఓ
ఈ మీదట ఏ ధైర్యమై సాకాలయ్యా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO