LYRIC

Maa Voori Chitti Lyrics From డెడ్ లైన్ Movie

Singers: Sahithi Chaganti
Music:
Sabu Varghese
Lyrics:
Vijayendra Chelo

Maa Voori Chitti Lyrics In English

Female: Maa Oori Chitti Guvvalu
Andaala Buttabommalu
Allari Chese Kothulu
Tuntari Lady Koonalu
Chellente Akkakentho Premale
Santoshamaayele Chindhesi Aadele ||2||

Female: Ammaku Rendu Kannule
Nannante Pichhi Premale
Doboochulaatalenno Aadele
Maagaani Navvele

Female: Rathnalalaanti Pillale
Vandhella Punnamaayele
Kannullo Aanandaalu
Pandele Mee Gorumuddhake
Ye Janmala Punyame
EeChakkani Bandhamu
Neekantu Unna Aasthulu
Bangaaru Bommale

Female: Maa Oori Chitti Guvvalu
Andaala Buttabommalu
Allari Chese Kothulu
Tuntari Lady Koonalu
Chellente Akkakentho Premale
Santoshamaayele Chindhesi Aadele

Female: Ee Inti Maharaanulu
Koneti Neeti Jinkalu
Chaalave Rendu Kannulu
Chooshaaka Veeri Premalu
Chakkani Bommarillu Needhile
Metthani Manasule Leranta Saatile

మా ఊరి చిట్టి గువ్వలు In Telugu

ఆమె: మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే, చిందేసి ఆడేలే

ఆమె: మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే, చిందేసి ఆడేలే

ఆమె: అమ్మకు రెండు కన్నులే
నాన్నంటే పిచ్చి ప్రేమలే
దోబూచులాటాలెన్నో ఆడేనే మాగాణి నవ్వేలే…
రత్నాలు లాంటి పిల్లలే
వందేళ్ల పున్నమాయేలే
కన్నులో ఆనందాలు పండెనే మీ గోరు ముద్దకే…
ఏ జన్మల పుణ్యమే… ఈ చక్కని బంధము
మాకంటూ ఉన్న ఆస్తులు, బంగారు బొమ్మలే..

ఆమె: మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే, చిందేసి ఆడేలే….

ఆమె: ఈ ఇంటి మహారాణులు
కోనేటి నీటి జింకలు

మా ఊరి చిట్టి గువ్వలు Lyrics Song

Song Label:  Tips Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT