LYRIC
Lalana Lyrics by Sarath Santhosh, Singer Hemachandra, Music by Ramesh Thamilmani, From Let’s Get Married (LGM) Telugu Movie Song. లలన లలన ప్రేమ వల్లో పడ్డానా గాలుల్లో తేలనా వచ్చి ఒళ్ళో వాలనా.
Lalana Lyrics
Male: Lalana Lalana
Prema Vallo Paddaanaa
Gaalullo Thelanaa
Vachhi Ollo Vaalanaa
Male: Neekanti Choope Nannu Laaguthondhe
Edhalona Aashe Pongi Porluthondhe
Manase Maataadamantu Genthuthondhe
Noremo Maata Raaka Gammunundhe
Male: Lalana Lalana
Prema Vallo Paddaanaa
Gaalullo Thelanaa
Vachhi Ollo Vaalanaa
Male: Lalana Lalana
Oopire Nee Valanaa
Neethode Undana
Tharavaathegaa Edhainaa
Male: Nee Chitti Bugge Navvindha Anthe
Nindinattundhe Ee Empty Gunde
Naa Prema Rekke Egaraalantondhe
Nee Jaada Kosam Adhi Vechi Undhe
Male: Thalakindhulai Pothondhi Manasu
Tharimindhe Teepi Vayasu
Ee Bhaaraanne Thagginchesthu
Oppuko Nannu Nee Pre-Ma-Lle
Male: Neekanti Choope Nannu Laaguthondhe
Edhalona Aashe Pongi Porluthondhe
Manase Maataadamantu Genthuthondhe
Noremo Maata Raaka Gammunundhe
Male: Lalana Lalana
Prema Vallo Paddaanaa
Gaalullo Thelanaa
Vachhi Ollo Vaalanaa
Male: Lalana Lalana
Oopire Nee Valanaa
Neethode Undana
Tharavaathegaa Edhainaa
లలన లలన Lyrics
అతడు: లలన లలన
ప్రేమ వల్లో పడ్డానా
గాలుల్లో తేలనా
వచ్చి ఒళ్ళో వాలనా
అతడు: నీ కంటిచూపే నన్ను లాగుతోందే
ఎదలోన ఆశే పొంగి పొర్లుతోందే
మనసే మాటాడమంటు గెంతుతోందే
నోరేమో మాట రాక గమ్మునుందే
అతడు: లలన లలన… ప్రేమ వల్లో పడ్డానా
గాలుల్లో తేలనా… వచ్చి ఒళ్ళో వాలనా
లలన లలన… ఊపిరే నీ వలనా
నీ తోడే ఉండన… తరవాతేగా ఏదైనా
అతడు: నీ చిట్టి బుగ్గే నవ్విందా అంతే
నిండినట్టుందే ఈ ఎంప్టీ గుండే
నా ప్రేమ రెక్కే ఎగరాలంటోందే
నీ జాడ కోసం అది వేచి ఉందే
అతడు: తలకిందులై పోతోంది మనసు
తరిమిందే తీపి వయసు
ఈ భారాన్నే తగ్గించేస్తు
ఒప్పుకో నన్ను నీ ప్రే-మ-ల్లే
అతడు: నీ కంటిచూపే నన్ను లాగుతోంది
ఎదలోన ఆశే పొంగి పొర్లుతోందే
మనసే మాటాడమంటు గెంతుతోందే
నోరేమో మాట రాక గమ్మునుందే
అతడు: లలన లలన… ప్రేమ వల్లో పడ్డానా
గాలుల్లో తేలనా… వచ్చి ఒళ్ళో వాలనా
లలన లలన… ఊపిరే నీ వలనా
నీ తోడే ఉండన… తరవాతేగా ఏదైనా
Comments are off this post