LYRIC
Lacchi Gaani Pelli Lyrics by Kasarla Shyam, Music and Sung by Bheems Ceciroleo, From Slum Dog Husband Telugu Movie Song. మా లచ్చిగాని పెళ్లి. ఇగ పార్సిగుట్టల లొల్లి. మా లచ్చిగాని పెళ్లి. నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ…
Lacchi Gaani Pelli Lyrics
Lacchi Gaani Pelli Song Lyrics
మా లచ్చిగాని పెళ్లి Lyrics
అతడు: మా లచ్చిగాని పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ
మా లచ్చిగాని పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ
అతడు: మా లచ్చిగాని పెళ్లి
నువ్వు కచ్ఛా కొట్టరా డిల్లీ
ఆడి నుంచి ఈడికెళ్లి
ధూంధాం గల్లీ గల్లీ
అతడు: మా లచ్చిగాని పెళ్లి
నువ్వు హారతి పట్టు
వీనికి పెట్టరా బొట్టు
నువ్వు సెల్‌ఫోన్ పట్టు
ఒక సెల్ఫీ గొట్టు
అతడు: అరె రారా నట్టు
జర తేరా లడ్డు
నెత్తికి రిబ్బన్ చుట్టు
ఎగిరి ఫల్టీ గొట్టు
అరె చిలకలగూడ టిప్పు
నీ తల్వార్ జోరుగా తిప్పు
ఒరేయ్ వారసిగూడా వాసు
నువు మాయదారి మైసు
అతడు: చల్ నర్సింగన్న నాగిని డ్యాన్సుకు
దస్తీ పుంగి ఊపు ఊపు
అతడు: లచ్చిగాని పెళ్లి
మా లచ్చిగాని పెళ్లి
ఇగ పార్సిగుట్ట లొల్లి
చల్ మా లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ, మళ్ళీ
అతడు: జంబో గిలాస్ నెత్తిల బెట్టి
డిస్కో డ్యాన్స్ చెయ్యాలే
బాటిల్ మీదా బాటిల్ గుద్ధి
బండికడ్డం పండాలే
బగరా బువ్వ పెడితే
బగోనలే లేవలే
తలకాయ కూర కాల్ల షోర్వ
గిన్నెలు ఖాళీ జెయ్యాలే
అతడు: అడ్డగుట్ట అదిరిపోయే
మెట్టుగూడ మెరిసిపోయే
పార్శిగుట్ట పార్శిగుట్ట
పార్శిగుట్ట, చల్
అతడు: ఏయ్ పార్శిగుట్ట పార్శిగుట్ట
పార్శిగుట్ట ఎన్నిసార్లంటవ్రా బయ్
చల్ గుడ్డముయ్
మన లచ్చిగాని పెళ్లి ఎట్లుండాలే
బట్టలు చినిగిపోవాలే
ఏయ్, నువ్వు కొట్టురా బై
అతడు: మా చిచ్చగాని పెళ్లి
ఇగ పార్సిగుట్టల లొల్లి
మా సాలేగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ
అతడు: తమ్మీ మొండా మార్కెట్ కెల్లి
పూల దండలు తెచ్చి ఎయ్యరా బయ్
బోయిగూడ కాంపౌండ్ నించి
కల్లు గుడాలు ఉంటే జై
సినిమా హీరో లెక్క వీన్ని
అందరు చూసి మెచ్చాలే
అతడు: లచ్చిగాని భరాత్ అంటే
లచ్చరూపాయిల్ ఒడవాలే
తెలంగాణ ఆంధ్ర కాదు
ఇండియా మొత్తం తెల్వాలే
అందరు మన లచ్చిగాని పెళ్లి
గురించే మాట్లాడలేహే
నువ్వు కొట్టురా బై
అతడు: మ లచ్చిగాని పెళ్లి
ఇక పార్సిగుట్టల లొల్లి
మా మచ్చగాని పెళ్లి
నువ్వు మార్ఫా కొట్టరా మళ్ళీ
అతడు: చల్ లచ్చిగాని పెళ్లి
నువ్వు మర్ఫా గొట్టరా మళ్ళీ, మళ్ళీ
ఏయ్, పాట ఏందిరా
గంత జల్దీ అయిపోయింది
మళ్ళీ కొట్టుర్రి బే
Comments are off this post