LYRIC

Kottara Kottu Lyrics by Kasarla Shyam, Sung by Rahul Sipligunj, Music by Mahati Swara Sagar, From Chiranjeevi Movie (Bholaa Shankar) Song. కొట్టరా కొట్టు తీనుమారు…. కట్టలే తేగెలా హుషారు

Kottara Kottu Lyrics

Jillele Jillele Jinkachika Jillele
Lelele Mazaale Zindagi Ka Majaale

JoshU Nimpu Beta
Nuv Unna Prathi Chota
Kushi Undaalanta
Nuvvu Cheppelogaa TATA

Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro
Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro

Jillele Jillele Jinkachika Jillele
Lelele Mazaale Zindagi Ka Majaale

BlackU and White Lona
Nee Rendu Kalle Unnaa
Rangu Rangullona
Nuvu Kalalu Kanara Kannaa

Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro
Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro

Life Ante LionU Safari
Andhulo Nuvve Shikaari
Sootiga Doosukelli Chey Swaari

Nuvvu Saageti Nee Daari
Speedu Breakarla Savaari
Navvu Ninnu Mosukelle Ferrari

Arey Santoshaala Dholi
(Arey Santoshaala Dholi)
Ekki Suttu Ooregaali
(Ekki Suttu Ooregaali)

Bathukante Rangula Holi
Prathikshanam O Diwaali
Niluvellaa Fire Ye
Neelo Nindi Undaali

Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro
Kottara Kottu Teenumaaro O O
Kattale Tegelaa Hushaaro

Jillele Jillele Jinkachika Jillele
Lelele Mazaale Zindagi Ka Majaale
Jillele Jillele Jinkachika Jillele
Lelele Mazaale Zindagi Ka Majaale

కొట్టరా కొట్టు తీనుమారు సాంగ్ Lyrics

కోరస్: చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె నాచి ఓ నాచి
చోలె చోలె చోలె చోలో నాచి
బాబు మోషల్ చోలో నాచి
చోలె చోలె చోలె చోలో నాచి
బాబు మోషల్ చోలో నాచి

అతడు: జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే

అతడు: జోషు నింపు బేటా
నువ్ ఉన్న ప్రతీ చోటా
ఖుషీ ఉండాలంటా
నువ్వు చెప్పేలోగా టాటా

అతడు: కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

అతడు: జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే

అతడు: బ్లాకండు వైటులోన
నీ రెండు కళ్ళే ఉన్నా
రంగు రంగుల్లోన
నువు కలలు కనర కన్నా

అతడు: కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

అతడు: లైఫంటే లయను సఫారి
అందులో నువ్వే షికారి
సూటిగా దూసుకెళ్లి చెయ్ స్వారీ

అతడు: నువ్వు సాగేటి నీ దారి
స్పీడు బ్రేకర్ల సవారి
నవ్వు నిన్ను మోసుకెళ్ళే ఫెర్రారీ

అతడు: అరె సంతోషాల డోలీ
(అరె సంతోషాల డోలీ)
ఎక్కి సుట్టూ ఊరేగాలి
(ఎక్కి సుట్టూ ఊరేగాలి)

అతడు: బతుకంటే రంగుల హోళీ
ప్రతిక్షణం ఓ దివాళి
నిలువెల్లా ఫైరే
నీలో నిండి ఉండాలి

అతడు: కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో
కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ
కట్టలే తెగేలా హుషారో

అతడు: జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే
జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే
లెలెలే మజాలే జిందగికా మజాలే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO