LYRIC
Kotaleni Ramudu Lyrics by Kittu Vissapragada, Music by Phani Kalyan, Sung by Phani Kalyan, Aparna Nandan, From Jaitra Telugu Movie Song. రాజసాలు లాక్కునే రాజనిర్దనా జాలి చూపరా కోర కళ్ళ చూపులున్న. కోటలేని రా…ముడూ
Kotaleni Ramudu Lyrics
Male: Raajasaalu Laakkune Rajanirdhana
Jaali Chooparaa
Kora Kalla Choopulunna
Dimbhakaarbakaa Virraveegaka
Male: Panchadara Rangarinchina
Matthagunaganaa
Swalpakaalamundu
Athithipai Aadhipathyamaa
Ugranidra Bhogamul
Bhushanaala Kaankshakaa
Laanchananga Cherukunna
Lakshmi Devi tho Berasaaramaa
Male: O O, Pekku Kaavaraalu Poyinatti
Alpa Kurra Kinkaraaa
Needu Sukhamu Dhakkenantu
Veeradharpamaa… Chaalu Mitramaa
Male: Kotaleni Ramudu
Thotarani Pera Raasi Ichhene
Chorus: Kotaleni Ramudu
Thotarani Pera Raasi Ichhene
Male: Karshakotthamaa Karkashaaganaa
Kamalakaantapai Kanikaraagrahaa
O Naraadhamaa Dhee Paraakramaa
Paridhi Daati Saaguthonda Kalayapana
Male: Paraayi Vaaru Veeru
Kaani Vaaru Anna Geethale
Hataatthugane Nedu Maayamaaye
Emi Chodhyamo..!
Aalumogalugaa Thaali Ledhugaa
Male: Kotaleni Ramudu
Thotarani Pera Raasi Ichhene
Female: Indhu Roopikaa Saalabanjikaa
Yeti Gattuna Paala Sandrama
Daari Thappina Devakanyakaa
Gundelona Moguthundaa
Prema Ghantikaa
Male: Innaalla Sneha
Ksheerasaagaraamruthaala Saaramaa
Manassu Nimputhunna
Kottha Mohamemitannadho
Rayabarama Vraaya Bhaaramaa
Female: Raajasaalu Laakkune Rajanirdhana
Jaali Chooparaa
Kora Kalla Choopulunna
Dimbhakaarbakaa Virraveegaka
Female: Panchadara Rangarinchina
Matthagunaganaa
Swalpakaalamundu
Athithipai Aadhipathyamaa
Male: Ugranidra Bhogamul
Bhushanaala Kaankshakaa
Laanchananga Cherukunna
Lakshmi Devi tho Berasaaramaa
Male: O O, Pekku Kaavaraalu Poyinatti
Alpa Kurra Kinkaraaa
Needu Sukhamu Dhakkenantu
Veeradharpamaa… Chaalu Mitramaa
Female: Kotaleni Ramudu
Thotarani Pera Raasi Ichhene
Kotaleni Ramudu
Thotarani Pera Raasi Ichhene
కోటలేని రాముడూ Lyrics
అతడు: రాజసాలు లాక్కునే రాజనిర్దనా
జాలి చూపరా
కోర కళ్ళ చూపులున్న
డింభకార్బకా విర్రవీగకా
అతడు: పంచదార రంగరించినా మత్తగుణగణా
స్వల్పకాలముండు అతిథిపై ఆధిపత్యమా
ఉగ్రనిద్ర భోగముల్ భూషణాల కాంక్షకా
లాంఛనంగ చేరుకున్న లక్ష్మీదేవితో బేరసారమా
అతడు: ఓ ఓ, పెక్కు కావరాలు పోయినట్టి
అల్ప కుర్ర కింకరా
నీదు సుఖము దక్కెనంటు
వీరదర్పమా… చాలు మిత్రమా
అతడు: కోటలేని రా…ముడూ
తోటరాణి పేర రాసి ఇచ్చెనే
కోరస్: కోటలేని రా…ముడూ
తోటరాణి పేర రాసి ఇచ్చెనే
అతడు: కర్షకోత్తమా కర్కశాగనా
కమలకాంఠపై కనికరాగ్రహా
ఓ నరాధమా ధీ పరాక్రమా
పరిధి దాటి సాగుతోందా కాలయాపన
అతడు: పరాయి వారు వీరు
కాని వారు అన్న గీతలే
హఠాత్తుగానే నేడు మాయమాయే
ఏమి చోద్యమో..!
ఆలుమొగలుగా తాళి లేదుగా
కోటలేని రా…ముడూ
తోటరాణి పేర రాసి ఇచ్చెనే
ఆమె: ఇందురూపికా సాలబంజికా
ఏటి గట్టునా పాల సంద్రమా
దారి తప్పినా దేవకన్యకా
గుండెలోన మోగుతుందా ప్రేమ ఘంటికా
అతడు: ఇన్నాళ్ల స్నేహ క్షీరసాగరామృతాల సారమా
మనస్సు నింపుతున్న
కొత్త మోహమేమిటన్నదో
రాయబారమా వ్రాయ భారమా
ఆమె: రాజసాలు లాక్కునే రాజనిర్దనా
జాలి చూపరా
కోర కళ్ళ చూపులున్న
డింభకార్బకా విర్రవీగకా
ఆమె: పంచదార రంగరించినా మత్తగుణగణా
స్వల్పకాలముండు అతిథిపై ఆధిపత్యమా
అతడు: ఉగ్రనిద్ర భోగముల్ భూషణాల కాంక్షకా
లాంఛనంగ చేరుకున్న లక్ష్మీదేవితో బేరసారమా
అతడు: ఓ ఓ, పెక్కు కావరాలు పోయినట్టి
అల్ప కుర్ర కింకరా
నీదు సుఖము దక్కెనంటు
వీరదర్పమా… చాలు మిత్రమా
ఆమె: కోటలేని రా…ముడూ
తోటరాణి పేర రాసి ఇచ్చెనే
కోటలేని రా…ముడూ
తోటరాణి పేర రాసి ఇచ్చెనే
Comments are off this post