LYRIC
Koddi Koddiga Premistha Lyrics by Chandra Bose, Music by Subhash Anand, Sung by Javed Ali, From Ala Ninnu Cheri Movie Song. కొద్ది కొద్దిగా ప్రేమిస్తా. చాలా కాలం ప్రేమిస్తా. కొద్ది కొద్దిగా ప్రేమిస్తా.
Koddi Koddiga Premistha Lyrics
Male: Ninnati Kante Ekkuvaga
Ninu Premisthaa
Repati Kante Thakkuvaga
Ninu Premistha
Male: Ninnati Kante Ekkuvaga
Ninu Premisthaa
Repati Kante Thakkuvaga
Ninu Premistha
Male: Ninna Nedu Repu Ninnu
Niduralonu Vadhalakunda
Male: Koddhi Koddhiga Premistha
Chaalaa Kaalam Premistha
Koddhi Koddhiga Premistha
Chaalaa Kaalam Premistha
Koddhi Koddhiga Premistha
Chache Dhaaka Premisthaa
Male: Nee Rendu Pedhavulanu
Ninduga Premistha
Pedavulloni Chirunavvulanu
Pichhiga Premisthaa
Male: Nee Neeli Kannulanu
Chooputho Premistha
Kannulaloni Kalavaramantha
Manasutho Premisthaa
Manasutho Premistha
Male: Ninne Preminchadam Ante
Ninne Preminchadam Ante
Nanu Nenu Preminchadame
Male: Koddhi Koddhiga Premistha
Chaalaa Kaalam Premistha
Koddhi Koddhiga Premistha
Chache Dhaaka Premisthaa
Male: Nee Noti Prati Maata
Matthuga Premistha
Maatallo Porapaatu
Poorthigaa Premisthaa
Male: Nuvvese Prathi Adugu
Anthaga Pemisthaa
Aa Adugu Naatho Vesthe
Marinthaga Premisthaa
Male: Neetho Jeevinchadam Ante
Neetho Jeevinchadam Ante
Swapnaanni Jeevinchadame
Male: Koddhi Koddhiga Premistha
Chaalaa Kaalam Premistha
Koddhi Koddhiga Premistha
Chache Dhaaka Premisthaa
Chorus: Sa Ga Ri Ga Ri Saa Gaa Maa
Sa Ga Ri Ga Ri Sa
Alaa Ninu Cheri
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా Lyrics
కోరస్: స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా
అతడు: నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా
రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా
నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా
రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా
అతడు: నిన్న నేడు రేపు నిన్ను
నిదురలోను వదలకుండా
అతడు: కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా
కోరస్: స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా
అతడు: నీ రెండు పెదవులను
నిండుగా ప్రేమిస్తా
పెదవుల్లోని చిరునవ్వులను
పిచ్చిగా ప్రేమిస్తా
అతడు: నీ నీలి కన్నులను
చూపుతో ప్రేమిస్తా
కన్నులలోని కలవరమంతా
మనసుతో ప్రేమిస్తా
అతడు: నిన్నే ప్రేమించడం అంటే
నిన్నే ప్రేమించడం అంటే
నను నేను ప్రేమించడమే
అతడు: కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా
కోరస్: స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా
అతడు: నీ నోటి ప్రతి మాట
మత్తుగా ప్రేమిస్తా
మాటల్లో పొరపాటు
పూర్తిగా ప్రేమిస్తా
అతడు: నువ్వేసే ప్రతి అడుగు
అంతగా ప్రేమిస్తా
ఆ అడుగు నాతో వేస్తే
మరింతగా ప్రేమిస్తా
అతడు: నీతో జీవించడం అంటే
నీతో జీవించడం అంటే
స్వప్నాన్ని జీవించడమే
అతడు: కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా
కోరస్: స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స అలా నిను చేరి
Comments are off this post