కష్టపడ్డ ఇష్టపడ్డ లవ్ ల బడ్డ Lyrics
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
అని చెప్పి మనకు పెళ్లి మంత్రాలెప్పుడు
సదువుతరే బుజ్జో, ఓ బుజ్జీ..!!
ఏయ్, బుజ్జి కథ ఒడవలే ఇంకా..!!
కష్టపడ్డ ఇష్టపడ్డ లవ్ ల బడ్డ
కాదంటే కాళ్ళమీద బడ్డ
సరేనంటే సంబరపడ్డ
అన్నలతోటి తన్నులపడ్డ
కిందపడ్డ, మీద పడ్డ
కర్మగాలి జైళ్ల పడ్డ
వాన్ని వీన్ని బతిలాడి
ఆఖరికి బైటపడ్డ
ఓ భోలే నీకు బుజ్జి కావాల్నా..?
ఏ బుజ్జి పోదాం పావే మా ఇంటికి
ఏజ్ పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంటుకి
పాత చింతకాయ పచ్చడ వదలవే
దునియనిడిసి పెట్టి ధూం ధామ్ చేద్దమే
మోజులన్ని దాసుకుంటే రోజులాగవే
మూతి ముడుసుకుంట ఉంటె ముదిరిపోతవే
సెల్లు ఫోనులోన సొల్లు పెట్టుడాపవే
అల్లో నేరడల్ల, అర్ధం చేసుకో పొల్ల
అల్లో నేరడల్ల, ఆగమాగం కాకు మళ్ళ
పా పా పా పా పా
దబ్బున లే లే లే లే లే
గమ్మున రా రా రా రా రా
పోదం… బుజ్జి పోదం
బుజ్జి పోదం
ఓ భోలే నీకు బుజ్జి కావాల్నా..?
బుజ్జి పోదం…
పోనన్న పోర్రా..!
శెలక్కాడికి పోవాలే
పాలమ్మిన… దానికి పట్టుశీరె కొన్న
(ముప్పై వేలు)
పూలమ్మిన… దానికి పుస్తెల్ తాడు కొన్న
(యాభై వేలు)
బోర్ వెల్ నడిపిన… ఇంట్లె బాసన్లు కొన్న
(డెబ్భై ఐదు)
బర్లను పెంచిన… దానికి బంగారం కొన్న
(లచ్చ)
ఒళ్ళు వంచి ఇల్లు కొన్న
సెమట కార్చి కారు కొన్న
బెడ్డుమీద పరుపు కొన్న
పదిమందిల పరువుగున్న
నాకు తెల్వదా భోలే..!
నేను ఏడ సావాలె..?
ఓ భోలే నీకు బుజ్జి కావాల్నా..?
ఆ కూర్చిని మడ్త పెట్టి
(మడ్త పెట్టి మడ్త పెట్టి)
Comments are off this post