LYRIC
Kashmeeru Telugu Lyrics by Ananth Sriram, Music by Manan Bharadwaj, Singers Shreya Ghoshal & Yazin Nizar, From Animal Movie Song. (కాశ్మీరులాంటి సీమలలో) చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా, ఏ దారి లేదేంటో.
Kashmeeru Telugu Lyrics
Female: Chirugaali Veechela Ee Medalo
Ekkada Ye Daari Ledhento
Selayeru Paarela Ee Thotalo
Yekkada Ye Vaalu Ledhento
Female: Ituvanti Chotulalo Kamme Segalalo
Premanila Pooyinchaalo Ento
Ivaale Ivaale Alaa Vaalipodha
Kashmeeru Laanti Seemalalo
Aa RojuLaage Alaa Thelipodha
Jheelammanallaanti Premalalo
Female: Hmm, Andaala Loya Cheseti Maaya
Jathaga Marosaari Chuddaam Priya
Chebuthaaru Prathi Okaru Nelapaina Unde
Swargam Adhanta Podham Padha
Aa Manchu Kanumallo Nerpinchamante
Nerpisthaa Premante Ento
Female: Prapanchaanni Marachi
Kaasepu Oogipodhaam
DevaKanyalunde Aa Graamamulo
Aa Gnaapakaalu Pogu Cheyyi Chaalu
Lotanedhi Undadhika Nee Madhilo
Male: Nuvvu Adigithe Teesukellana
Aa Chotulona Chali Undi Chaana
Vanukuthu Neevunte Chusthu Alaa
Ela Thaalane Ayyo Lady Koona
Female: Chali Mantalai Nannu Nee Maatale
Thaakutunte Chalesthaada Ento
Nee Kougile Nannu
O Kambalai Kaachukunte
Vanukuthaana Ento
Male: Naa Mundu Nuvvundi Maataduthunte
Kadhile Kaalaanne Aapeyanaa
Aa Gooti Padavallo Nee GundePai Vaali
Niduristhaa Nede Aa Seemalalo
Yedhemi Avuthunna Ye Gonthu Yemanna
Telusthaa Ninne Naa Premalalo
కాశ్మీరులాంటి సీమలలో Lyrics
ఆమె: చిరుగాలి వీచేలా ఈ మేడలో
ఎక్కడా, ఏ దారి లేదేంటో
సెలయేరు పారేలా ఈ తోటలో
ఎక్కడా, ఏ వాలు లేదేంటో
ఆమె: ఇటువంటి చోటులలో కమ్మే సెగలలో
ప్రేమనిలా పూయించాలో ఏంటో
ఇవాళే ఇవాళే అలా వాలిపోదా
కాశ్మీరులాంటి సీమలలో
ఆ రోజులాగే అలా తేలిపోదా
జీలమ్మనల్లాంటి ప్రేమలలో
ఆమె: మ్, అందాల లోయ చేసేటి మాయ
జతగా మరోసారి చూద్దాం ప్రియా
చెబుతారు ప్రతి ఒకరు నేలపైన ఉండే
స్వర్గం అదంట పోదాం పదా
ఆ మంచు కనుమల్లో నేర్పించమంటే
నేర్పిస్తా ప్రేమంటే ఏంటో
ఆమె: ప్రపంచాన్ని మరచి కాసేపు ఊగిపోదాం
దేవకన్యలుండే ఆ గ్రామములో
ఆ జ్ఞాపకాలు పోగు చెయ్యి చాలు
లోటనేది ఉండదిక నీ మదిలో
అతడు: నువ్వు అడిగితే తీసుకెళ్ళనా
ఆ చోటులోన చలి ఉంది చానా
వణుకుతూ నీవుంటే చూస్తూ అలా
ఎలా తాలనే అయ్యో లేడీ కూన
ఆమె: చలిమంటలై నన్ను నీ మాటలే
తాకుతుంటే చలేస్తాదా ఏంటో
నీ కౌగిలే నన్ను ఓ కంబలై కాచుకుంటే
వణుకుతానా ఏంటో
అతడు: నా ముందు నువ్వుండి మాటాడుతుంటె
కదిలే కాలాన్నే ఆపేయనా
ఆ గూటి పడవల్లో నీ గుండెపై వాలి
నిదురిస్తా నేడే ఆ సీమలలో
ఏదేమి అవుతున్నా, ఏ గొంతు ఏమన్నా
తేలుస్తా నిన్నే నా ప్రేమలలో
Comments are off this post