LYRIC
Karige Loga Lyrics by Vanamali, Music by Devi Sri Prasad, Sung by Kunal Ganjawala & Megha, From Aarya2 Telugu Movie Song. ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ. కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం.
Karige Loga Lyrics
Chorus: Oo Oo Oho… Oh Oh Oh Oo
Oh Ooo… Oh Oh Oh Oo
Male: Karige Loga Ee Kshanam
Gadipeyaali Jeevitham
Silagaa Migile Naa
Hrudayam Saakshiga
Male: Kanulaipoye Sagaram
Alalai Ponge Gynapakam
Kalale Jaare…Kanneere Cheragaa
Gadiche Nimisham Gaayamai
Prathi Gaayam Oka Gamyamai
Aa Gamyam Ni Gurthuga
Niliche Na Prema
Male: Karige Loga Ee Kshanam
Gadipeyaali Jeevitham
Silagaa Migile Naa
Hrudayam Saakshiga
Kanulaipoye Sagaram
Alalai Ponge Gynapakam
Kalale Jaare…Kanneere Cheragaa
Chorus: Oo Oo Oo Ooo…Oh Oh Oh Ooo
Male: Parugulu Theesthu
Alasina Oo Nadhini Nenu
Iru Theeraallo
Dheniki Cheruva Kaanu
Niduranu Daati
Nadichina Oo Kala Nenu
Irukannullo…Dheniki Sontham Kanu
Male: Naa Preme Nestham Ayyinda…Ohhh
Naa Sagamedho Prashnaga Marindaa…Ohhh
Nedu Ee Bandhaniki Perunda…Ohhh
Vunte Vidadhese Veelunda…Ohhh
Male: Karige Loga Ee Kshanam
Gadipeyaali Jeevitham
Silagaa Migile Naa
Hrudayam Saakshiga
Kanulaipoye Sagaram
Alalai Ponge Gynapakam
Kalale Jaare…Kanneere Cheragaa
Male: Karige Loga Ee Kshanam
Gadipeyaali Jeevitham
Silagaa Migile Naa
Hrudayam Saakshiga
Kanulaipoye Sagaram
Alalai Ponge Gynapakam
Kalale Jaare
Kanneere Cheragaa
Male: Gadiche Nimisham Gaayamai
Prathi Gaayam Oka Gamyamai
Aa Gamyam Ni Gurthuga
Niliche Na Prema
Chorus: Oo Oo Oho… Oh Oh Oh Oo
Oh Ooo… Oh Oh Oh Oo
కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం Lyrics
కోరస్: ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
అతడు: కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
అతడు: గడిచే నిమషం గాయమై… ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా… నిలిచే నా ప్రేమా
కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
కోరస్: ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
అతడు: పరుగులు తీస్తూ… అలసిన ఓ నది నేను
ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి… నడిచిన ఓ కల నేను
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
అతడు: నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ..!
నా సగమేదో ప్రశ్నగ మారిందా… ఓ
నేడీ బంధానికి పేరుందా… ఓ ఓ
ఉంటే విడదీసే వీలుందా… ఓ ఓ
అతడు: కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
అతడు: హే హే హే హే… హేహే హే హే
కరిగేలోగా ఈ క్షణం… గడిపెయ్యాలి జీవితం
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులై పోయే సాగరం… అలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా
అతడు: గడిచే నిమషం గాయమై
ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా
నిలిచే నా ప్రేమ
కోరస్: ఓ ఓ ఓ ఓ… ఓఓ ఓఓ
Comments are off this post