LYRIC
Kanya Kumari Lyrics From Bobbili Raja Movie.
Singers: S P Balasubramanyam & S Janaki
Music: Ilayaraja
Lyrics: Sirivennela Seetharama Sastry
Kanya Kumari Lyrics In English
Male: Kanya Kumari Kanapadadaa Daari
Kayyaalamaari Padathaave Jaari
Paathaalam Kanipettelaa
Aakaasam Panipattelaa
Oogake Mari… Mathi Leni Sundari
Chorus: Jing Chak Jing Chak Chaam
Chaku Jing Chak Jing Chak Chaam
Female: Gopaalabaalaa Aapara Ee Gola
Ee Kaipu Elaa… Oopara Uyyaalaa
Maikamlo Maya Sabha Choodu
Maharaajaa Raanaa Thodu
Saaganee Mari… Sarasaala Gaaradi
Chorus: Jing Chak Jing Chak Chaam
Chaku Jing Chak Jing Chak Chaam
Female: Kondalu Guttalu
Chindhulaade Thadhiginathom
Male: Vaagulu Vankalu
Aagi Choose Katha Chebudhaam
Female: Thooneega Rekkalekkudaam
Sooreedi Pakka Nakkudaam
Male: Kundeti Kommu Vetukudaam
Bangaaru Jinkanadugudaam
Female: Choodammaa Hangaamaa..!
Male: Adivanthaa Rangeddhaamu
Saaginche Variety Program
Kallavindhugaa Paithyaala Pandaga, Hahahhaa
Chorus: Jing Chak Jing Chak Chaam
Chaku Jing Chak Jing Chak Chaam
Male: Kanyaakumaari Kanapadadaa Daari
Kayyaalamaari Padathaave Jaari
Maikamlo Maya Sabha Choodu
Female: Maharaajaa Raanaa Thodu
Saaganee Mari Sarasaala Gaaradi
Chorus: Jing Chak Jing Chak Chaam
Chaku Jing Chak Jing Chak Chaam
Male: Degatho Eegale
Fight Chese Chedugudulo
Female: Chepale Chettupai
Pallu Kose Gadabidalo
Male: Nelammaa Tappa Taageno
Ye Moolaa Tappipoyano
Female: Meghaala Kongu Pattuko
Thooleti Nadakanaapuko
Male: Oyammo Maayammo..!
Female: Dikkulne Aataadinche… Kikkullo Gandaragolam
Ollu Oogagaa… Ekkillu Regagaa
Chorus: Jing Chak Jing Chak Chaam
Chaku Jing Chak Jing Chak Chaam
Female: Aeyy, Gopaalabaalaa… Oyy, Aapara Ee Gola
Ee Kaipu Elaa…HaHHaHa, Oopara Uyyaala
Male: Haa, Paathaalam Kanipettelaa…
Aakaasam Panipattelaa
Oogake Mari… Mathi Leni Sundari
Chorus: Jing Chak Jing Chak Chaam
Chaku Jing Chak Jing Chak Chaam
Female: Saaganee Mari… Sarasaala Gaaradi
Chorus: Jing Chak Jing Chak Chaam
Chaku Jing Chak Jing Chak Chaam
Kanya Kumari Lyrics In Telugu
కోరస్: ఊఊ ఊఉ ఊఊ ఊఉ
చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం || 2 ||
బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం
ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం
ఆతడు: కన్యాకుమారి కనబడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా… ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి… మతిలేని సుందరి
కోరస్: జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
ఆమె: గోపాల బాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా… ఊపర ఉయ్యాల
మైకంలో మయసభ చూడు
మహరాజా రానా తోడు
సాగనీమరి సరదాల గారడీ
కోరస్: జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
ఆమె: కొండలూ గుట్టలూ
చిందులాడే తధిగినతోం
ఆతడు: వాగులూ వంకలూ
ఆగి చూసే కథ చెబుదాం
ఆమె: తూనీగ రెక్కలెక్కుదాం
సూరీడి పక్క నక్కుదాం
ఆతడు: కుందేటి కొమ్ము వెతుకుదాం
బంగారు జింకనడుగుదాం
ఆమె: చూడమ్మా హంగామా…!!
ఆతడు: అడివంతా రంగేద్దాం
సాగించే వైరైటీ ప్రోగ్రాం
కళ్ళవిందుగా పైత్యాల పండగ, హ హా
కోరస్: జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
ఆతడు: కన్యాకుమారి కనబడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
ఆమె: మైకంలో మయసభ చూడు
మహరాజా రానా తోడు
సాగనీమరి సరదాల గారడీ
కోరస్: జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
ఆతడు: డేగతో ఈగలే
ఫైటు చేసే చెడుగుడులో
ఆమె: చేపలే చెట్టుపై
పళ్ళు కోసే గడబిడలో
ఆతడు: నేలమ్మా తప్పతాగెనో
ఏ మూలా తప్పిపోయెనో
ఆమె: మేఘాల కొంగు పట్టుకో
తూలేటి నడకనాపుకో
ఆతడు: ఓయమ్మో మాయమ్మో..!!
ఆమె: దిక్కుల్నే ఆటాడించే… చిక్కుల్లో గందరగోళం
ఒళ్ళు ఊగగా… ఎక్కిళ్ళు రేగగా
కోరస్: జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
ఆమె: ఏయ్..! గోపాలబాలా
ఓయ్, ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా… హహ్హహా, ఊపర ఉయ్యాల
ఆతడు: హా, పాతాళం కనిపెట్టేలా
ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతిలేని సుందరి, మ్మ్
కోరస్: జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
ఆమె: సాగనీమరి సరదాల గారడీ
కోరస్: జింగ్ చక్ జింగ్ చక్ చాం
చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం
Kanya Kumari Lyrics
Music Label: Aditya Music Telugu
Comments are off this post