LYRIC

Kanti Sukravaram Lyrics devotional, Song. Keerthana, Venkateswara. కంటి శుక్రవారము గడియ లేడింట… అంటి. అలమేల్మంగ అండ నుండే స్వామిని కంటి.

Kanti Sukravaram Lyrics

 Female: Kanti Shukravaramu Gadiyaledinta
Anti Alamelmanga Antanunde Svamini Kanti
Kanti Shukravaramu Gadiyaledinta
Anti Alamelmanga Antanunde Svamini Kanti


Female: Sommulanni Kadabetti Somputo Gonamu Gatti
Kammani Kadambamu Kappu Panniru
Sommulanni Kadabetti Somputo Gonamu Gatti
Kammani Kadambamu Kappu Panniru


Female: Chemma Tona Veshtuvalu Rommutala Molachutti
Chemma Tona Veshtuvalu Rommutala Molachutti
Tummeda Maichayatona Nemmadinunde Svamini Kanti.

Female: Kanti Shukravaramu Gadiyaledinta
Anti Alamelmanga Antanunde Svamini Kanti
Kanti Shukravaramu Gadiyaledinta
Anti Alamelmanga Antanunde Svamini Kanti

Female: Paccha Kappurame Nuri Pasidi Ginnela Ninchi
Decchi Shirasadhiya Diganaladi
Paccha Kappurame Nuri Pasidi Ginnela Ninchi
Decchi Shirasadhiya Diganaladi
Accherupadi Chuda Andari Kannula Kimpai
Accherupadi Chuda Andari Kannula Kimpai
Nicchemalla Puvuvale Nitutanunde Svamini, Kanti 

Female: Kanti Shukravaramu Gadiyaledinta
Anti Alamelmanga Antanunde Svamini Kanti
Kanti Shukravaramu Gadiyaledinta
Anti Alamelmanga Antanunde Svamini Kanti

కంటి శుక్రవారము గడియ లేడింట Lyrics

ఆమె: కంటి శుక్రవారము గడియ లేడింట, అంటి
అలమేల్మంగ అండ నుండే స్వామిని కంటి.
కంటి శుక్రవారము గడియ లేడింట, అంటి
అలమేల్మంగ అండ నుండే స్వామిని కంటి.

ఆమె: సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు

ఆమె: చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి
తుమ్మెద యైచాయతోన నెమ్మది
నుండే స్వామిని కంటి
కంటి శుక్రవారము గడియ లేడింట అంటి
అలమేల్మంగ అండ నుండే స్వామిని, కంటి.

ఆమె: పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల
నించి తెచ్చి శిరసాదిగ దిగనలది
పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల
నించి తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి
కన్నులకింపై
అచ్చెరపడి చూడ అందరి
కన్నులకింపై
నిచ్చెమల్లెపూవునలె
నిటుతానుండే స్వామిని. కంటి.

ఆమె: కంటి శుక్రవారము గడియ లేడింట అంటి
అలమేల్మంగ అండ నుండే స్వామిని. కంటి
కంటి శుక్రవారము గడియ లేడింట అంటి

అలమేల్మంగ అండ నుండే స్వామిని॥కంటి

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO