LYRIC

Kanipinchavule Priya Lyrics by Pothula Ravikiran, Music by Harris Jayaraj, Sung by Devan, From Vasu Movie Song. ఒహా వ్, కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే… నాపై దయా తొలిప్రేమాయలే ప్రియా.

Kanipinchavule Priya Lyrics

Male: Ohov Kanipinchaavule Priya
Choopinchaali Neevule Naapai Daya
Tholipremaayele Priya
Naalo Kantipaapake Neeve Layaa

Male: Eduraina Andamaa Edaleni Bhaavamaa
Manasaina Muthyamaa Sogasaina Roopama
Padahaaru Praayamaa Paruvaalu Bhaaramaa
Adharaalu Madhurama Arudhaina Hrudayama

Male: Oho Ho Prema
O Prema O Prema
O Prema O Prema
O Prema O Prema
O Prema O Prema
Kalalo Bhaama Kalige Premaa
Priya, Aa Aa O Ho

Male: Tholi Kalayika Oka Varamo
Prathi Kadhalika Kalavaramo
Anuvanuvuna Parimalamo
Adugaduguna Paravashamo
Edhaina Emaina Nuvvele Naa Praanam
Ounantu Kaadantaava
Ledhantu Thodosthaava
Naakosam Priyaa, Oho

Male: Ohov Kanipinchaavule Priya
Choopinchaali Neevule Naapai Daya
Tholipremaayele Priya
Naalo Kantipaapake Neeve Layaa

Male: Eduruga Nuvu Nilabadithe
Edharasa Nasa Modalaithe
Madhanudu Kadha Modaledithe
Adugulu Thadabadi Padithe

Male: Chirunaama Telisindhe
Naa Premaa, Aaho Virisindhe
Aakaasham Anchullone
Aanandam Cherindhemo
Oohallo Priyaa..!!

ఒహా వ్, కనిపించావులే ప్రియా Lyrics

కోరస్: చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
టిరీ టిట్టి టిరీ టిట్టి… ప్రియా..!

అతడు: ఒహా వ్, కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే… నాపై దయా
తొలిప్రేమాయలే ప్రియా
నాలో కంటి పాపకే… నీవే లయా

అతడు: ఎదురైన అందమా… ఎదలోని భావమా
మనసైన ముత్యమా… సొగసైన రూపమా
పదహారు ప్రాయమా… పరువాలు భారమా
అధరాలు మదురమా… అరుదైన హృదయమా

అతడు: ఓహొ హొ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
కలలో భామా… కలిగే ప్రేమా
ప్రియా, ఆ ఆ ఓ హా

కోరస్: చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరూ
టిరీ టిట్టి టిరీ టిట్టి… ప్రియా..!

అతడు: తొలి కలయిక ఒక వరమో
ప్రతి కదలిక కలవరమో
అణువణువున పరిమళమో
అడుగడుగున పరవశమో
ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం
ఔనంటూ కాదంటావా
లేదంటూ తోడొస్తావా
నాకోసం ప్రియా, ఓహొ

అతడు: ఒహా వ్, కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే… నాపై దయా
తొలిప్రేమాయలే ప్రియా
నాలో కంటి పాపకే… నీవే లయా

అతడు: ఎదురుగ నువు నిలబడితే… ఎదరస నస మొదలైతే
మదనుడు కధ మొదలెడితే… అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే… నా ప్రేమా, ఆహొ విరిసిందే
ఆకాశం అంచుల్లోనే… ఆనందం చేరిందేమో
ఊహల్లో ప్రియా..!!

అతడు: ఒహా వ్, కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే… నాపై దయా
తొలిప్రేమాయలే ప్రియా
నాలో కంటి పాపకే… నీవే లయా

అతడు: ఎదురైన అందమా… ఎదలోనిభావమా
మనసైన ముత్యమా… సొగసైన రూపమా
పదహారుప్రాయమా… పరువాలు భారమా
అధరాలు మదురమా… అరుదైన హృదయమా

అతడు: ఓహొ హొ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా
కలలో భామా… కలిగే ప్రేమా, ప్రియా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO