LYRIC

Kalyanam Kamaneeyam Lyrics by Kapil Madduri, Sung by Rohini, and Music by Kalyan Keys, From Devotional Folk Song. Telugu సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండరాముడు పరమ పావన రాముడూ. (2023)

Kalyanam Kamaneeyam Lyrics

Female: Surya Vamshamulona Srirama Chandrudu
Koti Bhakthula Madhilo Kodandaramudu
Parama Paavana Ramudu

Female: Cheekatini Cheelchina Aa Ningi Suryudu
Ravanuni Hathamaarche Ayodhya Ramudu
RamaLakshmana Seethaku Bantudai
Unnaadu Hanumanthudu

Female: Moodu Mulla Badhamu
Jarigenu Shubhalagnamu
Seetharamudu Okatayyenu Ee Dinamu
Edadugula Payanamu
Okarikokaru Sonthamu
Kalisi Melisi Saagenu Ee Jeevithamu

Female: Shathamanam Bhavathi Ani
Vadhuvarulanu Deevinchi
Srirasthu Shubhamasthani
Athidhulu Aasheerwadhinchi
Panchabhoothaala Naduma
Rendu Manasulekamayye

Female: Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu
Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu

Female: Moodumulla Bandhamu
Jarigenu Shubhalagnamu
Seetharamudu Okatayyenu
Ee Dhinamu

Female: Shiva Dhanassu Virichi
Seetha Manasu Gelichi
Kanulu Kanulu Kalipi
Prema Manasuloliki

Female: Poola Vaana Kurisi
Ningi Nela Murisi
Ooruvaada Tharali
Utsawaalu Jaripi
Seethamma Siggutho
Ramayya Prematho
Seethamma Gundelo
Ramayya Roopamu

Female: Nindu Noorallu Vardhillaalalni Janasandram
Edu Janmaalu Ekamavvaalani Kalakaalam
Ee Iddharu Ellappudu Undaali Santosham

Female: Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu
Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu

Female: Kasthuri Nuduta Dhiddhi
Dishti Chukka Petti
Chethi Gaajulu Thodigi
Kaallaaku Paaraani Poosi

Female: Poola Pallakilochhi Pellipeetalekki
Thalapaina Ottu Vesi
Jilakara Bellam Petti

Female: Puttinti Gadapanu Daati Pellikoothuru
Mettinti Gadapalo Adugupette Kodalu

Odidhudukulu Ennochhina
Orpu Sahanasheeligaa
Kashta Sukhamulona
Sagapaalu Thyaagasheeligaa
Musinavvulako Mukkoti Devathala Sakshiga

Female: Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu
Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu

Female: Pasuputhaadu Medalo
Padhilamundhi Edhalo
Chitikenelu Muditho
Chivarivaraku Jathalo

Female: Thalambraala Valalo
Vadhuvu Varudu Ilalo
Kalavarinche Kalalu
Neraverenu Nija Dhashalo

Female: Samsaaram Saagaram
Santhaana Jeevitham
Pararaaka Santhakam
Ayyindhi Mee Varam

Female: Vedha Mantraalathoni Vedhajallenu Vaibhogam
Bhaajabhaajanthreelatho Bandhumithrulaanandham
Kanivini Erugani Kannula Pandugaku Aahwanam

Female: Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu
Kalyanam Kamaneeyamaayenu
Maangalyam Mahaneeyamaayenu

కళ్యాణం కమనీయమాయెను Lyrics

 ఆమె: సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు
కోటి భక్తుల మదిలో కోదండరాముడు
పరమ పావన రాముడూ

ఆమె: చీకటిని చీల్చిన ఆ నింగి సూర్యుడు
రావణుని హతమార్చె అయోధ్య రాముడు
రామలక్ష్మణ సీతకు బంటుడై
ఉన్నాడు హనుమంతుడూ

ఆమె: మూడుముళ్ల బంధము
జరిగెను శుభలగ్నము
సీతారాముడు ఒకటయ్యెను ఈ దినము
ఏడడుగుల పయనము
ఒకరికొకరు సొంతము
కలిసీ మెలిసీ సాగెను ఈ జీవితమూ

ఆమె: శతమానం భవతి అని
వధూవరులను దీవించి
శ్రీరస్తు శుభమస్తని అతిధులు ఆశీర్వదించి
పంచాభూతాల నడుమ
రెండు మనసులేకమయ్యె

ఆమె: కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను

ఆమె: మూడుముళ్ల బంధము
జరిగెను శుభలగ్నము
సీతారాముడు ఒకటయ్యెను ఈ దినమూ

ఆమె: శివధనస్సు విరిచీ
సీత మనసు గెలిచీ
కనులు కనులు కలిపి
ప్రేమ మనసులొలికి

ఆమె: పూల వాన కురిసీ
నింగి నేల మురిసీ
ఊరువాడ తరలీ
ఉత్సవాలు జరిపీ

ఆమె: సీతమ్మ సిగ్గుతో, రామయ్య ప్రేమతో
సీతమ్మ గుండెలో, రామయ్య రూపము

నిండు నూరేళ్లు వర్ధిల్లాలని జనసంద్రం
ఏడు జన్మాలు ఏకమవ్వలని కలకాలం
ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం

ఆమె: కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను

ఆమె: కస్తూరి నుదుట దిద్దీ
దిష్టి చుక్క పెట్టి
చేతిగాజులు తొడిగి
కాళ్ళాకు పారాణి పూసి

ఆమె: పూల పల్లకిలొచ్చి పెళ్లిపీటలెక్కి
తలపైన ఒట్టు వేసి, జిలకర బెల్లం పెట్టి
పుట్టింటి గడపను దాటి పెళ్లికూతురు
మెట్టింటి గడపలో అడుగుపెట్టే కోడలు

ఆమె: ఒడిదుడుకులు ఎన్నొచ్చిన
ఓర్పు సహనశీలిగా
కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా
ముసినవ్వులకో ముక్కోటి దేవతల సాక్షిగా

ఆమె: కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను

ఆమె: పసుపుతాడు మెడలో
పదిలముంది ఎదలో
చిటికెనేలు ముడితో
చివరివరకు జతలో

ఆమె: తలంబ్రాల వలలో
వధువు వరుడు ఇలలో
కలవరించే కలలు
నెరవేరెను నిజ దశలో

ఆమె: సంసార సాగరం
సంతాన జీవితం
పరరాక సంతకం
అయ్యింది మీ వరం

ఆమె: వేదమంత్రాలతోని వెదజల్లెను వైభోగం
భాజాభాజంత్రీలతో బంధుమిత్రులానందం
కనీవినీఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం

ఆమె: కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను
కళ్యాణం కమనీయమాయెను
మాంగల్యం మహనీయమాయెను

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO