LYRIC
Jhama Jhama Jhama Lyrics by సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర , సుజాత, Movie Criminal Telugu Song. జమ జమ జమా ఓ జమా
Jhama Jhama Jhama Lyrics
జమ జమ జమా ఓ జమా Lyrics
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా
జీన్స్ పాంటు స్టైలు చూసి
డన్సు చేసె మూడు వచ్చె
జంట చేరె జింక పిల్ల జం జం
తుప్పు రేపె డప్పు మీద
వెస్టురన్ను మిక్సు చేసి స్టెప్పులేసె జీను లేని గుర్రం
అమ్మమ్మో ఉక్కిరి బిక్కిరి చేసె నీ అందం
చిమ చిమ చిమా చిం చిమా
చిమ చిమ చిమా చిం చిమా
చిమ చిమ చిమా మోడరన్తుప్పు డ్రెస్ కట్టి
మీదికొచ్చే మిస్సును చూసి క్లాప్స్
కొట్టే కుర్రవాడి వాటం రోజులాంటి
లిప్స్ చూసి మోజు తేరీ కిస్సు కోరే
రాజుకున్న కత్తిలాంటి మేషం అమ్మమ్మో
చక్కిలిగింతలు పెట్టె మోమాటం
జమ జమ జమా
ఓ జమా జమ జమ జమా
ఓ జమా జమ జమ జమా
ఓ పాపా సోకేసి బొమ్మల్లె వచ్చి ఫ్రీ
పాసులిచ్చేసావే పసివాళ్లు పడుచళ్ళు
ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్
జాం అయిపోదా నీ సొగసుకు చాటే లేదా
బోలొ బోలొ బోలో
ఎర్ర ఎర్రని ముక్కు చిలక బుల్లి బుల్లి
బుగ్గలు నేను కొరకా
వర్ర వర్ర వర్రని
చిట్టి చిటికా కందిపోదా నాజూకు ఆడపుటక
కుర్ర కూనలమ్మ కూతపెట్టి కూడమంటే
ఆగుతుందా కోడె ఈడు కమ్ముకోక
సర్రు సర్రుమంటూ నువ్వు దూసుకొస్తూ ఉంటే
లొంగిపోదా కట్టుకున్న కన్నె కొక
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా
అబ్బో అబ్బో అందాల హంస నడక గొప్పగుందే
ముస్తాబు ముందు వెనక
అందుచేతే అర్జెంటు పెళ్లి కొడకా
లొట్టలేస్తూ కూర్చపమీద పడక
కొక పిక్క పైకి ఎత్తి కట్టి తిప్పుకుంటూ
వస్తు ఉంటే నాకు పుట్టు కొచ్చే దప్పికా
కంటపడ్డ కన్నె పిల్ల సొత్తు కొల్ల గొట్టి
పోతానంటే ఒప్పుకొనా అడ్డుచెప్పాకా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా
జీన్స్ ప్యాంటు స్టైల్ చూసి డాన్స్ చేసే
మూడ్ వచ్చి జంట చేరే జింక పిల్ల జాం జాం
తుప్పు రేపే డప్పు మీద వెస్ట్రన్
మిక్స్ చేసి స్టెప్పులేసె జీనులేని గుర్రం
అమ్మమ్మో ఉక్కిరి బిక్కిరి చేసే నీ అందం
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా ఓ జమా
జమ జమ జమా
Comments are off this post