LYRIC

Jalabula Jangu Lyrics are written by Sri Sai Kiran while Anirudh has made its tune, sung by Nakash Aziz from College Don Telugu movie.

Jalabula Jangu Lyrics In English

Amuku Dumuku Damaal Dumaal Da
Ey Raa Maama..!
Hey Jalabulajangu
Rey Dama Dama DangU
Thug Life-Lo King-U
Don Setting-U

Jajjanakana Jingu
Our Age is Young-U
Bayapadani PudingU
Nee FittingU

Aavo Bhai Dost Aa Aayegaa, Aayegaa
Jolly Bhale Maja Aayegaa
Bad Vibe Ye Jaldi Jaayegaa, Jaayegaa
Peacful bro, Tension Jaayega
Free Gaa Undu
College Ki Bunke Kottainaa
Dean-kkoodaa Gurthundi Pothaavu Don-U
Chill-Ou Guru… Jarugu Jarugu JaruguArrear Unna Manaku
Nee LifeU Keppudu
Nuvveraa DONu
Ey Raa Maama..!
Free Ga Undu… Needheraa Chuttura FunnU
Enjoy Mari Everything Gonna Be FineU
Chillau Guru, Jarugu Jarugu Jarugu
Eduruledhu Manaku
StaffsU Kooda Dandana Dannu
Amuku Dumuku Damaal Dumaal DaHey Jalabulajangu
Rey Dama Dama DangU
Thug Life-Lo King-U… Don Setting-U
Jajjanakana Jingu… Our Age is Young-U
Bayapadani PudingU… Nee FittingUSalahaaloddhe Nasapettoddhe
Seriousai Podhu Ye Shapadhaaloddhe
Kadalalloddhe Bedirinchoddhe
Vaddhabbaa Last Benchini Visiginchoddhe

Dama Dama Dama Dama Dama
Damaku Dama Damappaa
Giragiramani Thirigithe Enduku Golabba
Mari Mari Kalabadithe Adiripodaa Maa Debba
Moratani Telisi Rubbaabaa

Free Gaa Undu
College Ki Bunke Kottainaa
Dean-kkoodaa Gurthundi Pothaavu Don-U
Chill-Ou Guru… Jarugu Jarugu Jarugu

Arrear Unna Manaku
Nee LifeU Keppudu
Nuvveraa DONu
Ey Raa Maama..!

Free Ga Undu… Needheraa Chuttura FunnU
Enjoy Mari Everything Gonna Be FineU
Chillau Guru, Jarugu Jarugu Jarugu
Eduruledhu Manaku
StaffsU Kooda Dandana Dannu
Amuku Dumuku Damaal Dumaal Da

Hey Jalabulajangu
Rey Dama Dama DangU
Thug Life-Lo King-U… Don Setting-U
Jajjanakana Jingu… Our Age is Young-U
Bayapadani PudingU… Nee FittingU

Aavo Bhai Dost Aa Aayegaa, Aayegaa
Ey Raa Maama..!
Bad Vibe Ye Jaldi Jaayegaa, Jaayegaa
Amuku Dumuku Damaal Dumaal Da

Jalabula Jangu Lyrics In Telugu

అముకు డుముకు డమాల్ డుమాల్ డా
ఎయ్ రా మామ..!
హే జలబులజంగు
రేయ్ డమ డమ డంగు
థగ్ లైఫులో కింగు
డాన్ సెట్టింగూ

జజ్జనకన జింగు
అవర్ ఏజ్ ఈస్ యంగు
బయపడని పుడింగు… నీ ఫిట్టింగు

ఆవో భాయ్ దోస్తా ఆయేగా, ఆయేగా
జాలీ భలే మజ ఆయేగా
బ్యాడ్ వైబే జల్దీ జాయేగా, జాయేగా
పీస్ఫుల్ బ్రో… టెన్షన్ జాయేగా

ఫ్రీగా ఉండు కాలేజీకి బంకె కొట్టైనా
డీనుక్కూడా గుర్తుండి పోతావు డాను
ఛిల్లౌ గురు… జరుగు జరుగు జరుగు

ఆరియర్ ఉన్న మనకు
నీ లైఫుకెప్పుడు నువ్వేరా డాను
ఎయ్ రా మామ..!

ఫ్రీగా ఉండు… నీదేరా చుట్టూరా ఫన్ను
ఎంజాయ్ మరి ఎవ్రీథింగ్ గోన బి ఫైను
ఛిల్లౌ గురు… జరుగు జరుగు జరుగు
ఎదురులేదు మనకు
స్టాఫ్సు కూడా… డండన డన్ను
అముకు డుముకు డమాల్ డుమాల్ డా

హే జలబులజంగు
రేయ్ డమ డమ డంగు
థగ్ లైఫులో కింగు
డాన్ సెట్టింగూ
జజ్జనకన జింగు
అవర్ ఏజ్ ఈస్ యంగు
బయపడని పుడింగు… నీ ఫిట్టింగు

సలహాలొద్దే నసపెట్టొద్ధే
సీరియసై పోదు ఏ శపదాలొద్దే
కదలల్లోద్ధే బెదిరించొద్ధే
వద్దబ్బా లాస్ట్ బెంచీని విసిగించొద్ధే

డమ డమ డమ డమ డమ
డమకు డమ డమప్పా
గిరగిరమని తిరిగితే ఎందుకు గోలబ్బా
మరి మరి కలబడితే అదిరిపోదా మా దెబ్బా
మొరటని తెలిసి రుబాబా

ఫ్రీగా ఉండు కాలేజీకి బంకె కొట్టైనా
డీనుక్కూడా గుర్తుండి పోతావు డాను
ఛిల్లౌ గురు… జరుగు జరుగు జరుగు

ఆరియర్ ఉన్న మనకు
నీ లైఫుకెప్పుడు నువ్వేరా డాను
ఎయ్ రా మామ..!

ఫ్రీగా ఉండు… నీదేరా చుట్టూరా ఫన్ను
ఎంజాయ్ మరి ఎవ్రీథింగ్ గోన బి ఫైను
ఛిల్లౌ గురు… జరుగు జరుగు జరుగు
ఎదురులేదు మనకు
స్టాఫ్సు కూడా… డండన డన్ను
అముకు డుముకు డమాల్ డుమాల్ డా

హే జలబులజంగు
రేయ్ డమ డమ డంగు
థగ్ లైఫులో కింగు
డాన్ సెట్టింగూ
జజ్జనకన జింగు
అవర్ ఏజ్ ఈస్ యంగు
బయపడని పుడింగు… నీ ఫిట్టింగు

ఆవో భాయ్ దోస్తా ఆయేగా, హా ఆయేగా
ఎయ్ రా మామ..!
బ్యాడ్ వైబే జల్దీ జాయేగా, ఆ జాయేగా
అముకు డుముకు డమాల్ డుమాల్ డా

జలబుల జంగు Song Info

Singer Nakash Aziz
Music Anirudh
Lyrics Sri Sai Kiran
Star Cast Sivakarthikeyan, Priyanka Mohan, SJ Suryah, Samuthirakani, Soori Writer And Director: Cibi Chakaravarthi
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO